Tollywood
-
#Cinema
Raj Nidimoru : సమంత రెండో భర్త రాజ్ నిడిమోరు బ్యాక్‌గ్రౌండ్ తెలుసా!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరోసారి పెళ్లి చేసుకున్నారు. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో ఎంతో సింపుల్‌గా, కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్నారు. ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ షూటింగ్ సమయంలో వీరి మధ్య ఏర్పడ్డ స్నేహం ప్రేమగా మారి, ఇప్పుడు పెళ్లిగా మారింది. సమంత సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోలు, ఇద్దరూ పలుమార్లు కలిసి కనిపించడం వీరి రిలేషన్‌ను అప్పటికే హైలైట్ చేశాయి. రాజ్ నిడిమోరు తిరుపతి వాసి, బాలీవుడ్లో ‘ఫ్యామిలీ […]
Date : 01-12-2025 - 5:11 IST -
#Cinema
Samantha: పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత..!
ఒక చిత్రంలో వారు లింగ భైరవి ముందు నిలబడి ఉంగరాలు మార్చుకున్నారు. సమంతా ఎరుపు, బంగారు రంగుల సాంప్రదాయ చీరలో, తలలో తాజా పువ్వులతో అద్భుతంగా మెరిసింది.
Date : 01-12-2025 - 2:24 IST -
#Cinema
Yellamma: ఎల్లమ్మ సినిమాపై దిల్ రాజు కీలక ప్రకటన.. కాస్టింగ్ గందరగోళానికి తెర?
సినిమా కాస్టింగ్ చుట్టూ ఇంత గందరగోళం నెలకొన్నప్పటికీ నిర్మాత దిల్ రాజు ఇటీవల ఈ ప్రాజెక్ట్‌పై ఒక కీలక ప్రకటన చేశారు. గోవాలో జరిగిన IFFI 2025 ఈవెంట్‌ను సందర్శించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎల్లమ్మకు సంబంధించిన అధికారిక ప్రకటన పది రోజుల్లో వెలువడుతుందని తెలిపారు.
Date : 30-11-2025 - 4:24 IST -
#Cinema
Dil Raju : సంక్రాంతికి లక్కీ డీల్…ఈసారి పండగ సందడంతా దిల్ రాజు దే!
నిర్మాత–డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఈసారి సంక్రాంతి సీజన్‌పై భారీ బెట్ వేశారు. గత సంక్రాంతికి ‘గేమ్ ఛేంజర్’తో నిరాశ ఎదురైనా, ఈసారి డిస్ట్రిబ్యూటర్‌గా ‘మన శంకర వరప్రసాద్ గారు’ మరియు ‘అనగనగా ఒక రాజు’ సినిమాలతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ నిజాం రైట్స్‌ను దిల్ రాజు రూ. 32 కోట్లకు సొంతం చేసుకున్నారు. వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం […]
Date : 29-11-2025 - 12:13 IST -
#Cinema
Peddi: రామ్ చరణ్ ఫ్యాన్స్‌ను నిరాశపరుస్తున్న పెద్ది టీమ్.. కారణమిదే?!
అయినప్పటికీ ఫస్ట్ గ్లింప్స్, మొదటి సింగిల్ రెండూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ప్రమోషన్లు సరైన దిశలోనే సాగుతున్నాయి. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, శివరాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
Date : 27-11-2025 - 7:30 IST -
#Cinema
Andhra King Taluka Review : రామ్ పోతినేని ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ రివ్యూ!
దండలు, అగరబొత్తులు, కొబ్బరికాయలు, పాలాభిషేకాలు, విజిల్స్, క్లాప్స్.. తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే ఒక వీరాభిమాని బుర్రలో ఇవి తప్ప ఇంకేం ఉండవ్. సినిమాకి హిట్ టాక్ వస్తే జేబులో డబ్బులు తీసి పార్టీలు ఇవ్వడం.. అదే ఫ్లాప్ అని తెలిస్తే బీరు తాగి బాధపడటం.. ఇదే సగటు అభిమాని జీవితం.. అంతేనా!! ఒక్కసారి అభిమానిస్తే జీవితాంతం గుండెల్లో పెట్టుకొని తిరిగే పిచ్చోళ్లయ్యా ఫ్యాన్స్ అంటే..! తమ హీరోకి చిన్న గాయమైతే గుండెల్లో ముల్లు […]
Date : 27-11-2025 - 3:27 IST -
#Cinema
Ram Charan- Sukumar: రామ్ చరణ్- సుకుమార్ సినిమా జానర్ ఇదేనా!
RC17 కథాంశంపై మరింత స్పష్టత రావడంతో సినిమా జానర్ (యాక్షన్, థ్రిల్లర్, లేదా రొమాంటిక్) ఏమిటనేది తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Date : 26-11-2025 - 9:55 IST -
#Cinema
Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. సెన్సార్ టాక్ సూపర్ పాజిటివ్!
ఈ చిత్రం కేవలం గత జ్ఞాపకాలకే పరిమితం కాదని, ఇందులో ఆహ్లాదకరమైన రొమాంటిక్ స్పర్శ, హృదయపూర్వక కుటుంబ డ్రామా కూడా ఉంటాయని చిత్ర బృందం చెబుతోంది.
Date : 25-11-2025 - 8:30 IST -
#Cinema
Aadhi Pinisetty : అఖండ 2 పై షాకింగ్ ట్విస్ట్ రివిల్ చేసిన ఆది!
అఖండ విజయానికి సీక్వెల్‌గా వస్తున్న అఖండ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సందర్భంలో ఆది పినిశెట్టి బాలయ్య–బోయపాటి కాంబినేషన్‌ను ఆకాశానికి ఎత్తేశారు. “వీరిద్దరి కాంబో నెక్స్ట్ లెవెల్… నేల టిక్కెట్లో చూసేవాళ్లు చివరికి బాల్కనీలో ఉంటారు” అంటూ ఆది చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అతను గతంలో బోయపాటి సరైనోడులో విలన్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా విడుదలైన అఖండ 2 ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది . బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి […]
Date : 22-11-2025 - 10:52 IST -
#Cinema
Bhagyashree Borse : ‘అరుంధతి’గా ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ హీరోయిన్..!
రామ్ పోతినేని హీరోగా నటించిన ఆంధ్రా కింగ్ తాలూకా నవంబర్ 27న విడుదల కానుంది. ఇందులో మహాలక్ష్మి గా నటించిన భాగ్యశ్రీ బోర్సే, తన పాత్రకు వస్తున్న రెస్పాన్స్‌పై సంతోషం వ్యక్తం చేసింది. పల్లెటూరి అమ్మాయి పాత్ర కథలో కీలకమని, ప్రేక్షకులు ఈ పాత్రను తప్పకుండా గుర్తుంచుకుంటారన్నారు. రెండు సినిమాలతోనే వచ్చిన అభిమానాన్ని అదృష్టంగా భావిస్తున్నానని, భవిష్యత్తులో అరుంధతి తరహా పాత్రలు చేయాలని ఆకాంక్ష వ్యక్తం చేసింది. రామ్–భాగ్యశ్రీ జంట ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని […]
Date : 21-11-2025 - 11:23 IST -
#Cinema
Naga Chaitanya: NC24 నుంచి బిగ్ అప్డేట్.. మేకింగ్ వీడియో విడుదల!
తాజాగా విడుదలైన BTS (బిహైండ్ ది సీన్స్) మేకింగ్ వీడియో సినిమా స్థాయిని, దర్శకుడి విజన్‌ను, నిర్మాణ బృందం పడిన కృషిని కళ్లకు కట్టింది.
Date : 20-11-2025 - 6:59 IST -
#Cinema
Suriya: సూర్య 47వ సినిమా కూడా తెలుగు డైరెక్టర్‌తోనేనా? వారితో చర్చలు!
వివేక్ ఆత్రేయ చివరిగా దర్శకత్వం వహించిన చిత్రం ‘సరిపోదా శనివారం’. ఇందులో నాని, ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది.
Date : 20-11-2025 - 4:55 IST -
#Cinema
Ibomma One : ఐ బొమ్మ ప్లేస్ లో ‘ఐబొమ్మ వన్’..ఇండస్ట్రీ కి తప్పని తలనొప్పి
Ibomma One : తాజాగా 'ఐబొమ్మ వన్' అనే కొత్త పైరసీ వెబ్సైట్ ప్రత్యక్షమైంది. ఈ కొత్త సైట్లో కూడా విడుదలై కొద్ది రోజులే అయిన కొత్త సినిమాలు దర్శనమిస్తున్నాయి
Date : 20-11-2025 - 9:13 IST -
#Cinema
Rajamouli: వారణాసి వివాదాలపై ఎస్ఎస్ రాజమౌళి స్పందిస్తారా?
ప్రస్తుతం సోషల్ మీడియాలో రాజమౌళి వ్యాఖ్యలు, టైటిల్ వివాదంపై చర్చలు, వాదోపవాదాలు తీవ్రమవుతున్నాయి. దేశవ్యాప్తంగా సినీ అభిమానులు, భక్తుల దృష్టి ఇప్పుడు రాజమౌళిపైనే ఉంది.
Date : 19-11-2025 - 10:01 IST -
#Cinema
Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీ ఎప్పుడంటే?!
'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రానికి యువ నటీమణులు శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి రాకింగ్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Date : 19-11-2025 - 9:15 IST