Telangana
-
#Telangana
CM Revanth Reddy: పోలీసు ఉద్యోగాల భర్తీకి సీఎం రేవంత్ ఆదేశాలు
సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టారు. గత ప్రభుత్వంలో నిరుద్యోగుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ఈ క్రమంలో రాష్ట్ర పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పోలీసు రిక్రూట్‌మెంట్ ప్రక్రియను వెంటనే చేపట్టాలని అధికారులకు సూచించారు.
Date : 16-12-2023 - 4:55 IST -
#Telangana
Public Grievances: ప్రజల ఫిర్యాదులను పరిష్కారానికి గ్రామ స్థాయిలో సమావేశాలకు సిఎం పిలుపునిస్తారు
పట్టణం మరియు గ్రామ స్థాయిలో ప్రజల ఫిర్యాదులను పరిష్కరించాల్సిన అవసరంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతినెలా మొదటి వారంలో ఒకటి లేదా రెండు రోజులు సమావేశాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
Date : 16-12-2023 - 4:44 IST -
#Telangana
Free Bus for Ladies : బస్సుల్లో పురుషులకు సీట్లు కేటాయించాలని వ్యక్తి నిరసన..
తెలంగాణ (Telangana) లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ (Congress) ఎన్నికల హామీల్లో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణ సౌకర్యం (Telangana Free Bus Travel Scheme) కల్పించింది. దీంతో మహిళలంతా ఏంచక్కా బస్సుల్లో ప్రయాణం చేస్తూ రాష్ట్రం మొత్తం చుట్టేస్తున్నారు. ఇదే తరుణంలో పలు విధాలుగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది ఈ ఫ్రీ పధకం పెట్టేసరికి ఇంట్లో ఆడవారు ఉండడం లేదని చిన్న , చితక పనులకు కూడా టౌన్ లకు వెళ్తున్నారని..పక్కింటి […]
Date : 16-12-2023 - 3:34 IST -
#Speed News
Telangana: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను సన్మానించిన ఎఫ్‌ఎన్‌సిసి మెంబర్స్
తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఫిల్మ్‌నగర్ కల్చరల్ కమిటీ (ఎఫ్‌ఎన్‌సిసి) సన్మానించింది. ఈ కార్యక్రమానికి ఫిలింనగర్ కల్చరల్ కమిటీ
Date : 16-12-2023 - 3:07 IST -
#Telangana
Telangana Assembly Session 2023: కేటీఆర్‌ను ఎన్‌ఆర్‌ఐ అంటూ రేవంత్ సెటైర్స్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానం సమయంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మాటలకూ ధీటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు
Date : 16-12-2023 - 2:45 IST -
#Speed News
Rs 500 Gas Cylinder : జనవరి మొదటివారంలో రూ.500 గ్యాస్ సిలిండర్ స్కీమ్ ?!
Rs 500 Gas Cylinder : రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చే హామీ ఇంకో రెండు లేదా మూడు వారాల్లో తెలంగాణలో అమల్లోకి వస్తుందని తెలుస్తోంది.
Date : 16-12-2023 - 7:48 IST -
#Telangana
Telangana : తెలంగాణలో 9 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ
తెలంగాణ (Telangana ) లో కాంగ్రెస్ ప్రభుత్వం (Cogress Govt) అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారుల (IAS Officers Transfer) బదిలీలు కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన రేవంత్ సర్కార్..తాజాగా మరో తొమ్మిది మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసారు. హనుమకొండ అడిషనల్ కలెక్టర్‌గా రాధికా గుప్తా ములుగు అడిషనల్ కలెక్టర్‌గా పి.శ్రీజ నిర్మల్ అడిషనల్ కలెక్టర్‌గా ఫైజాన్ అహ్మద్ రాజన్న సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్‌గా […]
Date : 15-12-2023 - 8:16 IST -
#Telangana
Telangana Whips : తెలంగాణ ప్రభుత్వ విప్ లుగా నలుగురు ఎమ్మెల్యేలు
రేవంత్ సర్కార్ (Telangana Congress Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ విప్ (Telangana Whips) లుగా నలుగురు ఎమ్మెల్యేలను (4 MlAS) ఖరారు చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ..అధికారం చేపట్టిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంది. గత ప్రభుత్వంలో పలుశాఖల్లో పనిచేసిన వారందర్ని మార్చేస్తూ వస్తుంది. ఇప్పటీకే అనేక శాఖల్లో కీలక మార్పులు చేసిన సీఎం రేవంత్…తాజాగా ప్రభుత్వ విప్ లుగా నలుగురు ఎమ్మెల్యేలను నియమించి […]
Date : 15-12-2023 - 1:49 IST -
#Telangana
Prajavani : ప్రజావాణికి విశేష స్పందన..తెల్లవారుజాము నుంచే భారీ క్యూలైన్లు
తెలంగాణ ప్రభుత్వం (TS Govt) తీసుకొచ్చిన ప్రజావాణి (Prajavani) కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన వస్తుంది.
Date : 15-12-2023 - 12:04 IST -
#Telangana
New High Court: జనవరిలో హైకోర్టు నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన.. 100 ఎకరాల్లో నిర్మాణ ఏర్పాట్లు..!
జనవరిలో హైకోర్టు నూతన భవన నిర్మాణానికి (New High Court) శంకుస్థాపన చేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
Date : 15-12-2023 - 6:49 IST -
#Telangana
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీలు.. హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా ఆమ్రపాలి
తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక సీఎంగా రేవంత్ రెడ్డి రాష్ట్ర పగ్గాలు చేపట్టారు. సాధారణంగా ప్రభుత్వం మారగానే గతంలో కీలక పోస్టుల్లో ఉన్న అధికారులను మార్చటం జరుగుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బదిలీల పరంపర కొనసాగుతుంది
Date : 14-12-2023 - 6:43 IST -
#Telangana
Telangana State : అప్పుల్లో సంపన్న రాష్ట్రం.. బీఆర్ఎస్ ఎదురు దాడి..
తెలంగాణ రాష్ట్రమే (Telangana State) అధోగతిలో పడిపోతుందని బీఆర్ఎస్ నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రజల్ని మభ్య పెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు.
Date : 14-12-2023 - 1:26 IST -
#Telangana
CM Revanth: స్పీకర్ ఎన్నికకు సహకరించిన పార్టీలకు ధన్యవాదాలు: సీఎం రేవంత్
తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Date : 14-12-2023 - 12:40 IST -
#Telangana
Smita Sabharwal Tweet : మీడియా లో ప్రచారం అవుతున్న వార్తలపై స్మితా సభర్వాల్ క్లారిటీ..
స్మితా సభర్వాల్ (Smita Sabharwal )..గత మూడు రోజులుగా ఈమె పేరు మీడియా లో , సోషల్ మీడియా లో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. గత బీఆర్ఎస్ సర్కార్ (BRS Govt) అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ (KCR) మెప్పు పొందిన అధికారిణిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. సీఎంవో (CMO) ప్రత్యేక కార్యదర్శితో పాటు నీటిపారుదల శాఖ బాధ్యతలు కూడా అప్పగించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) నిర్మాణ పనులతో పాటు మిషన్ భగీరథ […]
Date : 14-12-2023 - 11:27 IST -
#Telangana
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. హైదరాబాద్ మెట్రోపై తీవ్ర అసంతృప్తి
హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో లిమిటెడ్ ను పెండింగ్ లో పెట్టాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అధికారులను, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ ను కోరారు.
Date : 14-12-2023 - 7:12 IST