HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Hearing On Chandrababu Bail Petition Adjorned To Friday

Chandrababu Quash Petition : చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ ను మరోసారి వాయిదా వేసిన సుప్రీం కోర్ట్

ఉదయం నుండి కూడా చంద్రబాబు (Chandrababu) తరుపు లాయర్లు..ఏపీ ప్రభుత్వం తరుపు లాయర్ల మధ్య వాడివేడిగా వాదనలు కొనసాగాయి.

  • Author : Sudheer Date : 10-10-2023 - 4:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chandrababu Quash Petition
Chandrababu Quash Petition

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ (Chandrababu Quash Petition)పై సుప్రీంకోర్టు (Supreme Court) విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఉదయం నుండి కూడా చంద్రబాబు (Chandrababu) తరుపు లాయర్లు..ఏపీ ప్రభుత్వం తరుపు లాయర్ల మధ్య వాడివేడిగా వాదనలు కొనసాగాయి. చంద్రబాబు తరఫున వాదనలు సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే వాదనలు వినిపించారు.

17ఎ సెక్షన్‌కు సంబంధించిన వివిధ అంశాలు, మరికొన్ని కేసుల్లో వచ్చిన తీర్పులను కోర్ట్ కు ప్రస్తావించారు. అనంతరం సీఐడీ తరఫున ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు కొనసాగుతుండగానే మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఇచ్చారు. లంచ్ బ్రేక్ తర్వాత మరోసారి వాదనలు పునఃప్రారంభమయ్యాయి. వెంటనే ధర్మాసనం కేసు విచారణ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు ( Inner Ring Road Case)లో నోటీసులు అందుకున్న టీడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh).. ఈరోజు సిట్ విచారణకు హాజరయ్యారు. తాడేపల్లిల్లోని సిట్ కార్యాలయానికి చేరుకున్న లోకేష్.. ఉదయం 10.00 గంటల నుంచి లోకేశ్ ను సిట్ అధికారులు విచారిస్తుండగా..కొద్దీ సేపటి క్రితం భోజన విరామం ఇచ్చారు. విరామం ముందు వరకు దాదాపు గా మూడు గంటల పాటు పెదకాకాని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన రిజిస్ట్రేషన్ ల ఆధారంగా లోకేష్ పై సీఐడీ (CID) ప్రశ్నల వర్షం కురిపించింది.

దీంతో పాటు.. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు సమాచారం మీకు ముందే ఎలా తెలుసు..? మూడుసార్లు అలైన్మెంట్ మార్చడం వెనుక మీ పాత్ర ఉంది కదా? హెరిటేజ్ సంస్థకు లబ్ది చేకూర్చేలా అలైన్మెంట్ ఎందుకు మార్చారు? హెరిటేజ్ సంస్థ ఆ ప్రాంతంలోనే ఎందుకు భూములు కొనుగోలు చేసింది..? 2014 జులై 30న జరిగిన హెరిటేజ్ బోర్డు సమావేశంలో భూముల కొనుగోలుపై తీర్మానం చేశారు కదా..? లింగమనేని రమేష్ కి మీకు ఉన్న సంబంధం ఏంటి..? మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు పరిసరాల్లోనే భూములు ఎందుకు కొనుగోలు చేసారు..? చంద్రబాబు నుంచి రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు సమాచారం మీకు తెలిసిందా..? అంటూ ప్రశ్నించినట్లు సమాచారం. ఇలా మొత్తం లోకేష్ ను సీఐడీ దాదాపు 16 అంశాలపై ప్రశ్నించినట్లు సమాచారం. ప్రస్తుతం ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగనుంది.

Read Also : CPI – CPM – Each 5 : చెరో 5 కావాలంటున్న వామపక్షాలు.. చెరో 2 ఇస్తామంటున్న కాంగ్రెస్ !


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu
  • Chandrababu Quash Petition
  • Supreme Court

Related News

Chandrababu Once Again Show

CBN Birthday : మరోసారి గొప్ప మనసు చాటుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 269 అన్న క్యాంటీన్లలో నేడు రోజంతా ఉచితంగా భోజనం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. పేదవాడి ఆకలి తీర్చడమే లక్ష్యంగా గతంలో ప్రారంభించిన ఈ అన్న క్యాంటీన్లు, నేడు పండుగ వాతావరణంలో వేలాది మందికి ఉచితంగా ఆకలి తీరుస్తున్నాయి

    Latest News

    • Tollywood : డైరెక్టర్ మెహర్ ఇంట పెళ్లి సందడి..చిరు , కేటీఆర్ హాజరు !!

    • Free Bus : బస్సు ఆపలేదని ఏకంగా డ్రైవర్‌పై దాడి

    • NEET : రేపే NEET అడ్మిట్ కార్డులు విడుదల

    • YCP : సజ్జలకు వైసీపీ బాధ్యతలు?

    • IPL: ధోనీ రికార్డ్ బద్దలుకొట్టిన సంజూ

    Trending News

      • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

      • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

      • కొత్త సిలిండర్ బుకింగ్ రూల్స్.. మే 1 నుండి మారనున్న నిబంధనలు?

      • వైభవ్‌ సూర్యవంశీ ఖాతాలో రికార్డులే రికార్డులు!

      • ఐపీఎల్ 2026.. ఒకే రోజు 986 ప‌రుగులు!!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd