Rains
-
#Viral
AP Heavy Rains: అంత చూస్తుండగానే… వరదలో కొట్టుకుపోయాడు
కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ముప్పల గ్రామంలో భారీగా కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగి పొర్లుతుండగా రోడ్డు దాటడానికి ప్రయత్నించిన ఓ యువకుడు వాగులో కొట్టుకుపోయాడు
Published Date - 01:34 PM, Sat - 31 August 24 -
#Andhra Pradesh
Rains : నడుము లోతు నీళ్లల్లో..ప్రజల బాగోగులు అడిగితెలుసుకున్న ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్
ప్రమాదాల నివారణపై దృష్టి సారించాలని, విద్యుత్ తీగలు తెగిపడిన వెంటనే అధికారులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు
Published Date - 01:04 PM, Sat - 31 August 24 -
#Viral
Rain : హైదరాబాద్ లో విచిత్రం..రెండు ఇళ్ల మద్యే వర్షం
పదిరోజులుగా హైదరాబాద్ లో ఏ రేంజ్ లో వర్షం పడుతుందో తెలియంది కాదు. మధ్యాహ్నం వరకు ఎండ దంచి కొట్టి..సడెన్ గా వాతావరణం మరి వర్షం దంచికొడుతుంది
Published Date - 02:48 PM, Fri - 23 August 24 -
#Special
Hyderabad Poor Drainage System: రోడ్లు మోరీలైతున్నయ్.. అస్తవ్యస్తంగా హైదరాబాద్ డ్రైనేజీ వ్యవస్థ
మంగళవారం కొద్దిపాటి వర్షానికే జీడిమెట్ల, వీఎస్టీ రాంనగర్ జంక్షన్, నల్లకుంట, తార్నాక, మెట్టుగూడ, సికింద్రాబాద్ స్టేషన్ రోడ్డు, శ్రీనగర్ కాలనీ, మల్కాజ్గిరి, బాలానగర్, నిజాంపేట్, రెడ్‌హిల్స్, నాంపల్లి సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
Published Date - 03:35 PM, Wed - 21 August 24 -
#Andhra Pradesh
Heavy Rain : శ్రీశైలంలో భారీ వర్షం…రోడ్ ఫై పడిన కొండచరియలు
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం ప్రాంతంలో మంగళవారం అర్థరాత్రి నుంచి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది
Published Date - 12:06 PM, Wed - 21 August 24 -
#Telangana
Heavy Rain : హైదరాబాద్ లో భారీ వర్షం..నీటిలో కొట్టుకుపోయిన పలు వాహనాలు
షాప్స్ ముందు పార్కింగ్ చేసిన బైక్స్ వరదలో కొట్టుకుపోయాయి. అలాగే సికింద్రాబాద్ రైల్వే వంతెన వద్ద నీటిలో బస్సు చిక్కుకుంది
Published Date - 09:25 PM, Mon - 19 August 24 -
#Telangana
Hussain Sagar: నిండుకుండలా ట్యాంక్ బండ్
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ సరస్సు ఫుల్ ట్యాంక్ ను దాటింది. శనివారం నాటికి సరస్సు నీటి మట్టం 513.53 మీటర్లకు చేరుకుంది. ఇది ఎఫ్టిఎల్ 513.41 మీటర్లను మించిపోయింది. పెరుగుతున్న నీటి నిర్వహణకు తూము గేట్లను 2 అడుగుల మేర ఎత్తి 12 వెంట్ల ద్వారా నీరు వెళ్లేలా చేశారు.
Published Date - 11:49 AM, Sun - 18 August 24 -
#Speed News
Himachal Floods: హిమాచల్ వరదలో కొట్టుకుపోయిన కారు, తొమ్మిది మంది మృతి
హిమాచల్ వరదలో కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. 9 మంది మృతదేహాలను వెలికితీయగా ఒకరి కోసం అన్వేషణ ఇంకా కొనసాగుతోంది.పోలీసులు ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారు.
Published Date - 04:05 PM, Sun - 11 August 24 -
#Speed News
Weather: నేడు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ..!
నేడు, రేపు కూడా దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు 15కి పైగా రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Published Date - 08:58 AM, Sat - 10 August 24 -
#Speed News
Madhya Pradesh: పాఠశాల విద్యార్థులపై కూలిన శిథిలావస్థ గోడ; నలుగురు మృతి
మధ్యప్రదేశ్‌లోని రేవాలో పాఠశాల విద్యార్థులపై పాత గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించారు. జిల్లా పాలనా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
Published Date - 06:18 PM, Sat - 3 August 24 -
#Telangana
Telangana Rains: భారీ వర్షాల కారణంగా నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని యెల్లందు, కొత్తగూడెంలలో ఓపెన్‌కాస్ట్ గనులు జలమయం కావడంతో బొగ్గు వెలికితీత, పూడికతీత పనులు నిలిచిపోయాయి. రోజువారీ 10,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి మరియు 35,000 క్యూబిక్ మీటర్ల ఓవర్బర్డెన్పై ప్రభావం పడింది.
Published Date - 03:10 PM, Sun - 21 July 24 -
#Telangana
Rains : తెలంగాణలో ఇంకో రెండు రోజులు వర్షాలే..వర్షాలు
ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబాబాద్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది
Published Date - 04:52 PM, Sat - 20 July 24 -
#Andhra Pradesh
CM Chandrababu: వర్షాల నేపథ్యంలో అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం
ప్రతికూల వాతావరణం వల్ల సంభవించే ప్రాణనష్టాన్ని తగ్గించే మార్గాలపై అధికారులతో చర్చించారు సీఎం చంద్రబాబు. ఏలూరు జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్‌తో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పశువులు, ప్రాణనష్టం జరగకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు
Published Date - 03:09 PM, Fri - 19 July 24 -
#Speed News
Weather Update: ఇవాళ ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు: ఐఎండీ
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Published Date - 10:46 AM, Fri - 12 July 24 -
#Speed News
Maharashtra Rains: మహారాష్ట్రలో వర్ష భీభత్సం, లోకల్ రైలు సేవలు నిలిపివేత
మహారాష్ట్ర లోకల్ రైలు సర్వీసులపై కూడా వర్షం ప్రభావం పడింది. ముంబైకి ఆనుకుని ఉన్న మహారాష్ట్రలోని థానే జిల్లాలోని కసారా మరియు టిట్వాలా స్టేషన్ల మధ్య భారీ వర్షం మరియు చెట్లు నేలకూలడంతో లోకల్ రైలు సర్వీసులను నిలిపివేశారు
Published Date - 12:22 PM, Sun - 7 July 24