Pawan Kalyan
-
#Andhra Pradesh
Ganta Srinivasa Rao : టీడీపీ జనసేన పొత్తుపై గంటా శ్రీనివాసరావు కామెంట్స్.. ఏపీ రాజకీయాల్లో మరిచిపోలేని రోజు..
తాజాగా మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు టీడీపీ జనసేన పొత్తుపై మీడియాతో మాట్లాడారు.
Date : 14-09-2023 - 7:30 IST -
#Andhra Pradesh
Minister Roja : పొత్తుపై స్పందించిన రోజా.. పవన్ సినిమాల్లో ఉండటం కళాకారులుగా మాకు అవమానం..
చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు టపాసులు కాల్చి, స్వీట్లు పంచి, డ్యాన్సులు చేస్తూ హంగామా చేసింది రోజా. తాజాగా టీడీపీ జనసేన పొత్తుపై రోజా ప్రెస్ మీట్ పెట్టి విమర్శించింది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్లు వేసింది.
Date : 14-09-2023 - 7:00 IST -
#Andhra Pradesh
Chandrababu Remand: వచ్చేది చంద్రబాబు అధికారమే: నందమూరి రామకృష్ణ
స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత అరెస్టు రాజకీయంగా సంచలనంగా మారుతుంది. బాబు అరెస్టుని తప్పుబట్టేవాళ్లే తప్ప సీఎం జగన్ తీరుని ప్రశంసించే వాళ్ళు కరువయ్యారు.
Date : 14-09-2023 - 3:58 IST -
#Andhra Pradesh
AP : నారా భువనేశ్వరిని, బ్రాహ్మణిలను పరామర్శించిన పవన్ కళ్యాణ్
చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణిలను పవన్ పరామర్శించారు. వాళ్లతో కొద్దిసేపు మాట్లాడి..ధైర్యం చెప్పారు
Date : 14-09-2023 - 3:17 IST -
#Andhra Pradesh
TDP- Janasena Alliance : టీడీపీ – జనసేన పార్టీలు పొత్తు ఖరారు చేసిన పవన్ కళ్యాణ్
రాబోయే ఎన్నికల్లో టీడీపీతో జనసేన పొత్తు ఖరారు
Date : 14-09-2023 - 2:09 IST -
#Andhra Pradesh
AP Politics : పొత్తు ఫిక్స్ అయ్యింది..ఇక వార్ వన్ సైడే
జగన్ నీకు ఆరు నెలలే. యుద్దమే కావాలంటే యుద్దమే ఇస్తాం. ఖచ్చితంగా ఏ ఒక్కర్ని వదలం
Date : 14-09-2023 - 2:09 IST -
#Andhra Pradesh
Chandrababu Naidu : చంద్రబాబుతో ఒకేసారి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ భేటీ.. ఏపీ రాజకీయాల్లో చర్చగా మారిన త్రిముఖ భేటీ..
నేడు చంద్రబాబుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలవనున్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు బాలకృష్ణ కూడా చంద్రబాబుని రాజమండ్రి సెంట్రల్ జైలులో కలవనున్నారు. దీంతో వీరి భేటీ ఏపీ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.
Date : 14-09-2023 - 8:34 IST -
#Cinema
Pawan Kalyan : చంద్రబాబు అరెస్టుతో పవన్ షూట్స్ ఆగవు.. క్లారిటీ ఇచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ టీం..
ఏపీ రాజకీయాల్లో పవన్ మళ్ళీ బిజీ అవుతుండటంతో సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి, వాయిదా పడ్డాయి అని వార్తలు వచ్చాయి.
Date : 14-09-2023 - 7:13 IST -
#Andhra Pradesh
Chandrababu Remand: చంద్రబాబును కలిసేందుకు రాజమండ్రి జైలుకు జనసేనాని
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. 40 ఏళ్ళ రాజకీయ ప్రస్థానంలో చంద్రబాబు మొదటిసారి జైలుకెళ్లడం టీడీపీ శ్రేణులకు మింగుడుపడటం లేదు.
Date : 13-09-2023 - 3:38 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : పవన్ .. ఓ దరిద్రుడు – మంత్రి రోజా
ప్యాకేజీ కోసమే ఊడిగం చేస్తున్నాడంటూ ఎద్దేవ చేశారు. అవినీతి కేసులో అరెస్టైన వ్యక్తి కోసం నేను సపోర్ట్ చేస్తానిని ఓ దరిద్రుడు
Date : 12-09-2023 - 4:03 IST -
#Cinema
Chandrababu Arrest : అయోమయంలో పవన్ నిర్మాతలు…?
పవన్ తో సినిమా అనేది ఇప్పుడు కత్తి మీద సాములా మారింది
Date : 12-09-2023 - 11:53 IST -
#Andhra Pradesh
AP : పవన్ అండగా ఉండగా తానెలా ఒంటరి వాడిని అవుతా – నారా లోకేష్
పవన్ కల్యాణ్‌ను అన్నగా భావిస్తానని.. పవన్, మమతా బెనర్జీ, ప్రజలు ఈ కష్ట సమయంలో తమకు స్వచ్ఛందంగా అండగా నిలబడ్డారని
Date : 11-09-2023 - 8:15 IST -
#Andhra Pradesh
Chandrababu Remand : నా కోసం నిలబడిన వ్యక్తికి నేను మద్దతు ఇవ్వడం నా బాధ్యత – పవన్
అరెస్టు విషయంలో చంద్రబాబుకు నా మద్దతు ఉంటుందని స్పష్టంగా చెప్పాను
Date : 10-09-2023 - 9:43 IST -
#Andhra Pradesh
Chandrababu Arrest : కార్యకర్తలు సైలెంట్ ..జనసేనాధినేత దూకుడు
చంద్రబాబు అరెస్టు తర్వాత టీడీపీ పూర్తిగా సైలెంట్ అయిపోయిందని ..ఒక్క కార్యకర్త కూడా రోడ్డుపైకి వచ్చి ధర్నా చేసే పరిస్థితి లేదన్నారు
Date : 10-09-2023 - 2:01 IST -
#Andhra Pradesh
Chandrababu Arrest: పవన్ ప్రివెంటివ్ కస్టడీ మాత్రమే
చంద్రబాబు అరెస్ట్ తో పవన్ కళ్యాణ్ తీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నిన్న శనివారం బాబుని కలిసేందుకు యత్నించిన పవన్ ను పోలీసులు అడ్డుకున్నారు.
Date : 10-09-2023 - 10:15 IST