HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pawan Kalyans Indirect Comments On Junior Ntr Pushing Discussion On Social Media

Pawan Kalyan – Junior Ntr : జూనియర్ ఎన్టీఆర్ పై జనసేనాని పరోక్ష కామెంట్స్.. నెట్టింట చర్చ

Pawan Kalyan - Junior Ntr : ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరిలో శుక్రవారం ప్రెస్ మీట్  వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన పలు కామెంట్స్ పై సోషల్ మీడియాలో హాట్ డిబేట్ జరుగుతోంది.

  • Author : Pasha Date : 07-10-2023 - 9:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan
pawan

Pawan Kalyan – Junior Ntr : ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరిలో శుక్రవారం ప్రెస్ మీట్  వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన పలు కామెంట్స్ పై సోషల్ మీడియాలో హాట్ డిబేట్ జరుగుతోంది. ‘‘సినిమా ఇండస్ట్రీ వారికి వంద రకాల సమస్యలు ఉంటాయి. 24 విభాగాల్లో పని చేసే వారికి బాధలు, వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి. ఒకవేళ ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడితే వైసీపీ నేతలు టార్గెట్ చేస్తారు. వారి నోళ్లలో ఎందుకు పడాలని అనుకుంటున్నారు’’ అని జనసేనాని చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా జూనియర్ ఎన్టీఆర్ ను ఉద్దేశించినవే అనే చర్చ నడుస్తోంది.  టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును జూనియర్ ఎన్టీఆర్ ఖండించకపోవడంపై పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. ఈ ప్రెస్ మీట్ లో సినీ ఇండస్ట్రీ, రాజకీయ పార్టీలతో ముడిపడిన కొన్ని పాత విషయాలను జనసేనాని గుర్తు చేశారు.

We’re now on WhatsApp. Click to Join

‘‘2009లో ప్రజారాజ్యం పార్టీని పెట్టినపుడు, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినపుడు కూడా సినిమా రంగంలో గ్రూపులు ఉన్నాయి. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినపుడు సూపర్ స్టార్ కృష్ణ, ప్రభాకర్ రెడ్డి వంటి వారు కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇచ్చారు. ఎన్టీఆర్ పై ఎన్నో సినిమాలు తీసినా ఆయన ఎవరిపై కక్ష సాధింపు చర్యలకు దిగలేదు. తనకు వ్యతిరేకంగా సినిమాలు తీసిన వారితో కూడా కలిసి నటించారు. రజినీకాంత్ లాంటి గొప్ప  నటుడ్ని తిట్టని తిట్టు లేదు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న రజినీకాంత్ ను కూడా వైసీపీ నేతలు వదిలి పెట్టలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ నేతల నోళ్లలో పడాలని ఎవరు మాత్రం (Pawan Kalyan – Junior Ntr) భావిస్తారు ’’ అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

Also read : Sikkim Flash Flood: సిక్కింలో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన 1200 ఇళ్లు..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chandrababu Arrest
  • junior ntr
  • Pawan Kalyan
  • Pawan Kalyan - Junior Ntr
  • Telugu Film Industry

Related News

Chiranjeevi Delivers a Big Shock to Exhibitors

Chiranjeevi: ఎగ్జిబిటర్లకు చిరంజీవి బిగ్ షాక్

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నిర్మాతలు, సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానుల (ఎగ్జిబిటర్లు) మధ్య గత కొన్ని రోజులుగా నలుగుతున్న ‘పర్సంటేజ్ సిస్టమ్’ వివాదం క్లైమాక్స్ దశకు చేరుకుంది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించి, పరిశ్రమకు మేలు చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగారు. తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ ప్రతినిధులు ఈ రోజు సాయంత్రం 4 గంటలకు చిరంజీవి నివాసంలో ఆయనత

    Latest News

    • BYST : ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!

    • Telangana : రాష్ట్ర రెవెన్యూ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ

    • BRS : కేటీఆర్, హరీష్ రావు తమ కార్యకర్తలకు బోధిస్తున్న సిద్ధాంతం ఇదేనా?.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

    • Kerala : కేర‌ళ మాజీ సీఎం పిన‌ర‌య్ విజయన్ నివాసం వద్ద ఉద్రిక్తత.. ఈడీ బృందం వాహనాలపై దాడి

    • TDP : టీడీపీ మహానాడులో తెలంగాణపై చర్చ.. ఎన్టీఆర్, చంద్రబాబు సేవలను గుర్తుచేసిన నేతలు

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

      • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

      • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

      • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd