HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ambati Rambabu Key Comments On Pawan

Pawan Kalyan : టీడీపీ అవినీతిలో పవన్ కళ్యాణ్ కు వాటా ఉంది – మంత్రి అంబటి

టీడీపీ చేసిన ప్రతి అవినీతిలో పవన్ కళ్యాణ్ కు వాటా ఉందన్నారు. అవినీతి ప్రభుత్వానికి మొదట మద్దతు ఇచ్చింది పవన్ కళ్యాణ్ అని ఆరోపించారు

  • Author : Sudheer Date : 07-10-2023 - 2:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Amabti
Pawan Amabti

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) సంచలన ఆరోపణలు చేసారు. టీడీపీ (TDP) చేసిన ప్రతి అవినీతిలో పవన్ కళ్యాణ్ కు వాటా ఉందన్నారు. అవినీతి ప్రభుత్వానికి మొదట మద్దతు ఇచ్చింది పవన్ కళ్యాణ్ అని ఆరోపించారు. ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాజకీయాలు మరింత వేడెక్కిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ ను యావత్ ప్రజానీకం ఖండిస్తూ, ఆయనకు సపోర్ట్ ఇస్తున్నారు. విదేశాల్లో సైతం బాబు తో మేము అంటూ నిరసనలు తెలుపుతూ..వైసీపీ ప్రభుత్వం ఫై నిప్పులు చెరుగుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదే క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్..టీడీపీ తో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించి టీడీపీ కి మరింత బలాన్ని ఇచ్చారు. ప్రస్తుతం రెండు పార్టీలు కలిసి ప్రజా సమస్యల ఫై పోరాటం చేస్తున్నాయి. పవన్ పొత్తు ప్రకటించడం తో వైసీపీ నేతలు మరింత దూకుడు పెంచారు. పవన్ కళ్యాణ్ , చంద్రబాబుల ఫై ఆరోపణలు , విమర్శలు చేస్తూ నానా హడావిడి చేస్తున్నారు. ముఖ్యంగా మంత్రి అంబటి..ప్రతి రోజు మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా టీడీపీ అవినీతిలో పవన్ కు భాగం ఉందని కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ , జనసేన శ్రేణులు మండిపడుతున్నారు.

ఇదే క్రమంలో మంత్రి అంబటి కృష్ణా జలాలపై కూడా స్పందించారు తన శాఖను గుర్తు చేసుకున్నారు. కృష్ణా జిల్లాలపై ఉన్న అడ్డంకులను తొలగించాల్సిందిగా కేంద్రాన్ని కోరామని తెలిపారు. కృష్ణా జలాల పునఃపంపిణీని ఆపేయాలని కోరామని, ఈ మేరకు ప్రధానికి సీఎం జగన్‌ లేఖ రాశారన్నారు. కృష్ణా జలాలపై న్యాయ పోరాటం చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. కృష్ణా జలాల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామ‌న్నారు. కొత్తగా విధి విధానాలు రూపొందించడానికి ఒప్పుకోం. ఏపీకి రావాల్సిన ప్రతి నీటిబొట్టును తీసుకుంటామ‌ని వెల్ల‌డించారు. అన్యాయంగా తీసుకెళ్తామంటే ఒక్క నీటిబొట్టును కూడా వదులుకోమ‌ని అన్నారు.

Read Also : Nitin Gadkari Biopic : 27న ‘గడ్కరీ’ బయోపిక్ రిలీజ్.. స్టోరీలో ఏముంది ?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ambati Rambabu
  • chandrababu
  • Pawan Kalyan
  • tdp

Related News

    Latest News

    • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

    • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

    • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

    • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

    • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd