Pawan Kalyan
-
#Andhra Pradesh
Pawan Kalyan : ఈసారైనా పవన్ కల్యాణ్ నెగ్గుతారా ? పిఠాపురంలో పరిస్థితేంటి ?
Pawan Kalyan : ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. అధికార వైఎస్సార్ సీపీ 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.
Date : 17-03-2024 - 10:12 IST -
#Andhra Pradesh
CM Revanth Reddy: బీజేపీ అంటే బాబు, జగన్, పవన్: సీఎం రేవంత్ రెడ్డి
ఆంధ్ర ప్రదేశ్‌కు నాయకులకు ప్రశ్నలను లేవనెత్తే సమర్థవంతమైన నాయకత్వం అవసరమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పే వారు ఎవరూ లేకపోవడంతో రాష్ట్రం ప్రధాన సమస్యలలో కూరుకుపోయిందని ఆయన ఉద్ఘాటించారు.
Date : 17-03-2024 - 12:12 IST -
#Andhra Pradesh
Chandrababu : సీనియర్లకు న్యాయం జరిగేలా చంద్రబాబు హామీ.?
తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)లో సీనియర్లు అసంతృప్తితో ఉన్నారని, వారికి నిరాశే ఎదురవుతుందనే టాక్ వినిపిస్తోంది. రెండు జాబితాల్లో వీరికి చోటు దక్కకపోవడమే ఇందుకు కారణం. మరికొందరు నేతలు ఇతర అవకాశాలను చూస్తున్నారని, వారు వైఎస్సార్సీపీ (YSRCP)తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. గతంలో కేబినెట్ మంత్రులుగా పనిచేసిన కొందరు సీనియర్లు పార్టీలో ఉన్నారు. అయితే ఏ ఒక్క జాబితాలోనూ వీరి ప్రస్తావన లేకపోవడంతో వారి భవిష్యత్తు అనిశ్చితంగా మారింది. సీనియర్లు పార్టీని వీడితే పార్టీకి పెద్ద […]
Date : 16-03-2024 - 9:40 IST -
#Andhra Pradesh
AP Politics : పవన్ రాజకీయ జీవితాన్ని పిఠాపురంలో జగన్ ముగించాలనుకుంటున్నారా..?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. 2019 ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ (YSRCP) రెండు చోట్ల విజయం సాధించి, ఈసారి కూడా అదే తరహాలో విజయం సాధించాలని భావిస్తోంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఏదో ఒక కారణం చేత పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడల్లా తీవ్ర ద్వేషాన్ని ప్రదర్శిస్తుంటారు. ఆయన పవన్ కళ్యాణ్ పేరును ఉచ్చరించడం మనకు చాలా అరుదు. పవన్ కళ్యాణ్ […]
Date : 15-03-2024 - 2:04 IST -
#Andhra Pradesh
AP : టీడీపీ – జనసేన శ్రేణులే జగన్ ను గెలిపించేలా ఉన్నారు..ఎందుకంటే..!!
ప్రస్తుతం టీడీపీ (TDP) – జనసేన (Janasena) పార్టీల శ్రేణుల్లో ఆగ్రహపు జ్వాలలు చూస్తే అలాగే అనిపిస్తుంది. జగన్ (Jagan) ను ఓడించాలంటే సింగిల్ గా వెళ్లకూడదని చెప్పి పొత్తులు పెట్టుకొని బరిలోకి దిగుతుంటే..ఈ పొత్తులే ఈ రెండు పార్టీల కొంప ముంచేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ – జనసేన నేతలు , కార్యకర్తలు అధినేతల తీరు ఫై మండిపడుతున్నారు. ఇంతకాలం పార్టీ కోసం పనిచేస్తూ..జేబులో నుండి డబ్బులు ఖర్చుపెడుతూ..ప్రత్యర్థి పార్టీల నుండి నానా మాటలు పడుతూ..వారి […]
Date : 14-03-2024 - 8:38 IST -
#Andhra Pradesh
Ram Gopal Verma: పవన్ కు పోటీగా పిఠాపురం బరిలో రాంగోపాల్ వర్మ
తన సంచలన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా మరో ఆసక్తికర ప్రకటన చేశాడు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందేగా.
Date : 14-03-2024 - 5:48 IST -
#Andhra Pradesh
Janasena : కొణతాల టిక్కెట్టు వెనుక త్రివిక్రమ్ గేమ్..?
ఏపీలో సీట్ల పంపకాలు జరుగుతున్నాయి. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై ఆయా పార్టీల అధిష్టానాలు నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇందుకోసం గెలుపు గుర్రాలను సెలక్ట్ చేసేందుకు కసరత్తు సాగుతుంది. అయితే.. ఈ సారి గెలిచి అధికారంలోకి రావాలనే పట్టుదలతో టీడీపీ (TDP), జనసేన (Janasena)- బీజేపీ (BJP)తో పొత్తు పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఏ పార్టీకి ఎన్ని సీట్లో చర్చలు జరిపి నిర్ణయం తీసుకున్నారు. అయితే.. గత ఐదేళ్లుగా కొణతాల రామకృష్ణ (Konathala Ramakrishna) రాజకీయంగా […]
Date : 14-03-2024 - 4:38 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదు..తేల్చి చెప్పేసిన పవన్
గత పది రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అసెంబ్లీ బరితో పాటు లోక్ సభ (LOk Sabha) బరిలో కూడా పోటీ చేయబోతున్నాడని..బిజెపి కేంద్ర మంత్రి ఆఫర్ ఇచ్చిందని..అందుకే ఒకవేళ అసెంబ్లీ స్థానంలో ఓడిపోయిన ఎంపీ(Pawan Kalyan MP)గా గెలిచి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టొచ్చు అనే ఆలోచన లో పవన్ కళ్యాణ్ ఉన్నాడని అనేక కథనాలు వినిపించాయి. ఈ కథనాలను నమ్మి చాలామంది పవన్ కళ్యాణ్ ఫై విమర్శలు , సలహాలు ఇవ్వడం […]
Date : 14-03-2024 - 4:14 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : పిఠాపురం నుండి పవన్ పోటీ..జనసేన వ్యూహం మాములుగా లేదుగా..
మొత్తానికి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎక్కడి నుండి పోటీ చేస్తారనేది క్లారిటీ వచ్చేసింది. మొన్నటి వరకు పలు నియోజకవర్గాల పేర్లు వినిపించిన ఫైనల్ గా మాత్రం పిఠాపురం (Pithapuram ) నుండి బరిలోకి దిగాలని జనసేన అధినేత డిసైడ్ అయ్యారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసారు. కాకినాడకు 26 కిలోమీటర్లు దూరంలో ఉండే పిఠాపురంలో కాపు సామాజిక వర్గ ఓట్లు అత్యధికం. అందుకే పవన్ ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తుంది. పిఠాపురం నుంచి పోటీచేస్తే […]
Date : 14-03-2024 - 3:47 IST -
#Andhra Pradesh
YS Jagan: చంద్రబాబు పేరు చెబితే.. ఒక్క మంచి కూడా గుర్తుకురాదుః సీఎం జగన్
YS Jagan: నంద్యాల జిల్ల బసగానపల్లెలో వైఎస్ఆర్ ఈసీబీ నేస్తం కార్యక్రమం(YSR EBC Nestham Programme)లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి(CM Jgan) పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా టీడీపీ(tdp) అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. చంద్రబాబు పేరు చెబితే.. అక్కాచెల్లెమ్మలకు ఆయన చేసిన వంచన గుర్తొస్తుందని అన్నారు. పొదుపు సంఘాల మహిళలకు ఆయన చేసిన దగా గుర్తొస్తుందని దుయ్యబట్టారు. అసలు చంద్రబాబు పేరు చెబితే.. ఒక్క మంచి కూడా గుర్తుకు రాదన్నారు. […]
Date : 14-03-2024 - 3:09 IST -
#Cinema
Sekhar Kammula : పవన్ తో ఆ సినిమా చేయాలనుకున్న శేఖర్ కమ్ముల..!
Sekhar Kammula టాలీవుడ్ లో ఉన్న సెన్సిబుల్ డైరెక్టర్స్ లో ఒకరు శేఖర్ కమ్ముల. ఆయన డైరెక్షన్ లో సినిమా వస్తుంది అంటే ఆడియన్స్ అంతా అలర్ట్ అవుతారు. లవ్ స్టోరీ తర్వాత కోలీవుడ్ స్టార్ ధనుష్
Date : 14-03-2024 - 11:20 IST -
#Andhra Pradesh
Janasena 2nd List : జనసేన రెండో జాబితా అభ్యర్థులు వీరేనా..?
రేపు జనసేన రెండో జాబితా (Janasena 2nd List) రిలీజ్ కాబోతుంది. త్వరలో జరగబోయే అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన..బిజెపి , టీడీపీ తో కలిసి పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తుండడం తో సీట్ల పంపకం జరిపారు. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి 31 అసెంబ్లీ స్థానాలు, 8 ఎంపీ స్థానాలు కేటాయించారు. ఇందులో జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 3 ఎంపీ స్థానాల్లో పోటీ చేయనుండగా… బీజేపీ […]
Date : 13-03-2024 - 9:21 IST -
#Andhra Pradesh
JSP-BJP : జనసేన బలమైన సీట్లనే వదలుకోవాల్సి వచ్చింది..!
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నిన్న టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP)ల మధ్య సీట్ల పంపకాల చర్చలు ముగిశాయి. బీజేపీ తరపున మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ (Gajendra Shekavat), బైజయంత్ పాండా (Byjanth Panda), జనసేన నుంచి పవన్ కల్యాణ్ (Pawan Kalyan), నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) హాజరయ్యారు. దాదాపు 8 గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. 31 ఎమ్మెల్యే స్థానాలు, 8 ఎంపీ స్థానాల్లో జనసేన, బీజేపీ కలిసి పోటీ […]
Date : 12-03-2024 - 6:21 IST -
#Andhra Pradesh
AP Politics : పవన్ కనీసం ఇప్పుడైనా ‘BJP భ్రాంతి’ నుండి బయటపడాలి..!
మొదటి నుంచీ బీజేపీ (BJP) కూటమిలో ఉండాలనే తపన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కే ఉంది. ప్రజల్లో అన్ని వేదికలపై బీజేపీ గురించి గొప్పగా మాట్లాడటం మనం చూశాం. ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు భావిస్తున్నప్పటికీ పవన్ ఆయనని ఢిల్లీకి తీసుకెళ్లారు. ఈ కూటమిలో బీజేపీ నిజాయితీగా వ్యవహరిస్తుందా, కూటమి కోసం నిజంగా పనిచేస్తుందా అనే సందేహాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే మూడు పార్టీల మధ్య సీట్ల పంపకాల చర్చలు జనసేన మద్దతుదారులకు షాకిచ్చాయి. వారు […]
Date : 12-03-2024 - 4:34 IST -
#Andhra Pradesh
AP : కార్యకర్తల్లో జనసేన ఫై నమ్మకం పోయిందా..? గ్రాఫ్ పూర్తిగా తగ్గడానికి కారణం పవనేనా..?
జనసేన పార్టీ (Janasena Party)..నిన్న , మొన్న పుట్టిన పార్టీ కాదు..దాదాపు పదేళ్ల క్రితం ప్రజల్లోకి వచ్చిన పార్టీ. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్థాపించిన ఈ పార్టీ..మొదట్లో చరిత్ర తిరగరాస్తుందని..అంత భావించారు. కానీ ఆ చరిత్రను పవన్ తిరగరాయలేకపోయారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన ఏపీ కి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి సీఎం అయితే బాగుంటుందని చెప్పి..2014 (2014 AP Elections) లో చంద్రబాబు కు మద్దతు […]
Date : 12-03-2024 - 1:38 IST