HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Sitting Mla Who Says He Will Defeat Pawan Kalyan

Pithapuram : పవన్ కళ్యాణ్ ను ఓడిస్తాం అంటున్న సిట్టింగ్ ఎమ్మెల్యే

సిట్టింగ్ మ్మెల్యే పెండెం దొరబాబు సైతం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు

  • Author : Sudheer Date : 22-03-2024 - 9:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Mp
Pawan Mp

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల (AP Elections) పోలింగ్ డేట్ రావడం తో అక్కడి రాజకీయాలు రోజు రోజుకు మరింత వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా పిఠాపురం (Pithapuram) అసెంబ్లీ పైనే అందరి దృష్టి..ఎందుకంటే ఈ స్థానం నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలోకి దిగడమే. ఎలాగైనా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను ఓడించడమే లక్ష్యం గా పెట్టుకున్న అధికార పార్ట్ వైసీపీ (YCP)..పవన్ కు పోటీగా అదే సామాజిక వర్గానికి చెందిన వంగా గీత ను బరిలోకి దింపింది. అలాగే ఈ నియోజకవర్గంలో మెజార్టీ కాపుల ఓట్లే ఉండడం తో కాపు నేతలను వైసీపీ లోకి తీసుకొని ఓ తన బలం పెంచుకుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఇప్పుడు సిట్టింగ్ మ్మెల్యే పెండెం దొరబాబు (Dorababu Pendem) సైతం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ అభ్యర్థి వంగా గీతను గెలిపించుకొని సీఎం జగన్ వద్దకు వస్తానని తాజాగా చెప్పుకొచ్చారు. సీఎంతో సమావేశం తర్వాత ఆయన మాట్లాడుతూ.. ‘పొత్తులతో టీడీపీ-బీజేపీ-జనసేన ఎన్ని కుట్రలు చేసినా ప్రజల గుండెల్లో జగన్ బొమ్మను చెరపడం ఎవరికీ సాధ్యం కాదు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలూ వైసీపీనే గెలుచుకుంటుంది’ అని జోస్యం తెలిపారు. ఏది ఏమైనప్పటికి ప్రస్తుతం పిఠాపురంలో విజయం ఎవర్ని వరిస్తుందనేది అంత మాట్లాడుకుంటున్నారు. టీడీపీ సైతం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను లక్ష మెజార్టీ తో గెలిపించుకుంటామని చెపుతున్నప్పటికీ..అక్కడి టీడీపీ నేతకు టికెట్ ఇవ్వలేదనే కోపం తో టీడీపీ శ్రేణులు ఉన్నారు. మరి పోలింగ్ సమయానికి శాంతించి పవన్ కు జై కొడతారా లేదా అనేది చూడాలి. ఈ నెల 27 నుండి పవన్ పిఠాపురంలో పర్యటించబోతున్నారు.

Read Also : MLC Kavitha : నేడు సుప్రీంకోర్టులో కవిత పిటిషన్‌పై విచారణ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Dorababu Pendem
  • Pawan Kalyan
  • pithapuram
  • vanga geetha
  • ycp

Related News

    Latest News

    • HYD : హోటళ్లలో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.. వెలుగులోకి ఆందోళనకర అంశాలు

    • AP : ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ – 2026లో కీలక ఒప్పందాలు చేసుకున్న ఏపీ ప్ర‌భుత్వం

    • ‘Oota’ Restaurant : హైటెక్ సిటీలో ‘ఊట’ రెస్టారెంట్ ప్రారంభం!

    • Girl Missing : టెక్నాలజీతో మిస్సింగ్ బాలిక ఆచూకీ.. 25 నిమిషాల్లో గుర్తించిన ఎన్‌టీఆర్ జిల్లా పోలీసులు

    • Healthy Diet Craze : వైజాగ్‌లో ప్రోటీన్ ఆహారానికి పెరిగిన డిమాండ్

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

      • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

      • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

      • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

      • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd