Pawan Kalyan
-
#Andhra Pradesh
AP Politics : జగన్లో భయాన్ని సృష్టించిన పవన్ కళ్యాణ్..!
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) చాలా కాలంగా దూషిస్తున్నారు. చంద్రబాబు (Chandrababu), లోకేష్ (Nara Lokesh) కంటే జగన్.. పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలకు దిగారు. అయితే.. ఆయన ఎప్పుడూ పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించకుండా.. ‘ప్యాకేజ్ స్టార్’, ‘దత్తపుత్రుడు’, ‘నిత్య పెళ్లికొడుకు’ అని సంబోధిస్తుంటారు. అయితే.. రాజకీయ అంశాల కంటే, పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి జగన్ మాట్లాడుతున్నారు. వివిధ […]
Published Date - 08:06 PM, Mon - 11 March 24 -
#Andhra Pradesh
TDP BJP Janasena Meeting: చంద్రబాబు ఇంట్లో జనసేన, బీజేపీ కీలక భేటీ
ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో సీట్ల పంపకంపై టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నేతలు సోమవారం కీలక చర్చలు ప్రారంభించారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ జయ్ పాండా
Published Date - 05:12 PM, Mon - 11 March 24 -
#Andhra Pradesh
Purandeshwari : బిజెపి – టీడీపీ కూటమి భేటీకి పురందేశ్వరి దూరం..ఎందుకో..!!
త్వరలో జరగబోయే ఎన్నికల్లో జగన్ (CM Jagan) ను గద్దె దించేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమయ్యాయి. గత కొంతకాలంగా దూరంగా ఉన్న టీడీపీ – బిజెపి (TDP-BJP) లు ఇప్పుడు కలుసుకోవడమే కాదు..పొత్తు పెట్టుకొని మరి బరిలోకి దిగబోతున్నాయి. గత మూడు రోజులుగా చంద్రబాబు (CBN) , పవన్ కళ్యాణ్ (Pawan) లు ఢిల్లీ లో మకాం వేసి బిజెపి అగ్ర నేతలతో చర్చలు జరిపి ఎట్టకేలకు బిజెపి ని పొట్టులోకి లాగి బరికి సిద్ధం చేశారు. […]
Published Date - 03:01 PM, Mon - 11 March 24 -
#Andhra Pradesh
YS Sharmila: బీజేపీతో వైఎస్సార్సీపీ రహస్య ఒప్పందం, టీడీపీ, జేఎస్పీ సమాధానం చెప్పాలి
బీజేపీతో వైఎస్సార్సీపీ రహస్య పొత్తు పెట్టుకుందని ఆరోపించారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీజేపీకి బానిసగా ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు.
Published Date - 08:28 AM, Mon - 11 March 24 -
#Andhra Pradesh
Pawan Kalyan : జాతీయ రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్..?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) జాతీయ రాజకీయాల్లోకి ( National Politics) ఎంట్రీ ఇవ్వబోతున్నారా..? పవన్ కళ్యాణ్ లోకల్ రాజకీయాల్లో కంటే జాతీయ రాజకీయాల్లో ఉంటేనే మార్పు వస్తుందని భావిస్తుందా..? బిజెపి మాస్టర్ ప్లాన్ ఇదేనా..? ఇప్పుడు బిజెపి పొత్తు కుదిరిన తరువాత రాష్ట్ర ప్రజలు , అభిమానులు , జనసేన శ్రేణులు ఇలాగే మాట్లాడుకుంటున్నారు. ఏపీలో అతి త్వరలో అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో […]
Published Date - 12:38 PM, Sun - 10 March 24 -
#Andhra Pradesh
Pawan Kalyan : అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న పవన్ కళ్యాణ్..?
అదేంటి అని ఖంగారు పడకండి..బిజెపి – టిడిపి లో పొత్తులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్లమెంట్ బరి తో పాటు అసెంబ్లీ బరిలో కూడా నిల్చోబోతున్నట్లు తెలుస్తుంది. ఢిల్లీ పెద్దల సూచన మేరకు త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేతో పాటు.. ఎంపీగా పోటీ చేస్తున్నారని సమాచారం. కాకినాడ (Kakinada) ఎంపీగా పవన్ పోటీచేస్తారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఎమ్మెల్యేగా మాత్రం పిఠాపురం నుంచే పోటీ చేయవచ్చని జనసేన పెద్దలు చెబుతున్నారు. రెండు రోజులుగా […]
Published Date - 04:11 PM, Sat - 9 March 24 -
#Cinema
Surekha Konidala : పవన్ కళ్యాణ్ ఏది పెడితే అది తినేసేవాడు – సురేఖ
ఉమెన్స్ డే ( Women’s Day) సందర్బంగా చిరంజీవి సతీమణి సురేఖ (Surekha Konidala)..ఓ ఇంటర్వ్యూ లో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా చిరంజీవి , పవన్ కళ్యాణ్ లు తినే ఆహారం గురించి చెప్పుకొచ్చింది. మా మామయ్య గారు మాత్రం మంచి బోజన్ ప్రియలు.. అన్ని ప్లేట్ లో పెట్టుకొని అన్నింటిని టేస్ట్ చేస్తూ సంపూర్ణ భోజనం చేసేవారు. ఇక పెళ్లైన కొత్తలో నాకు వంట చేయడం వచ్చేది కాదు. మా అత్తమ్మ చాలా బాగా […]
Published Date - 03:20 PM, Sat - 9 March 24 -
#Andhra Pradesh
Janasena : ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఆ రెండు నియోజకవర్గాల్లో జనసేన పోటీ.. !
టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా కృష్ణా జిల్లాలోని విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలను జనసేన పార్టీకి దాదాపుగా ఖరారు అయ్యాయి. వారం రోజుల క్రితం కూటమి తొలి జాబితాను విడుదల చేయగా, రెండో జాబితాను త్వరలో విడుదల చేయాలని టీడీపీ, జనసేన నేతలు నిర్ణయం తీసుకున్నారు. రెండో జాబితాలో విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ స్థానాలను జనసేన పార్టీకి కేటాయించే అవకాశం ఉంది. విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన నాయకులు పోతిన మహేశ్ […]
Published Date - 07:36 AM, Fri - 8 March 24 -
#Andhra Pradesh
Pawan Kalyan : ముద్రగడ, హరిరామ జోగయ్యపై పవన్ పరోక్ష విమర్శలు..!
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది, ముఖ్యంగా గోదావరి జిల్లాలో రాజకీయ వాతావరణం మరింత ఆసక్తికరంగా మారుతోంది. వారి వ్యూహాలు, ఎత్తుగడలు ప్రతిపక్షాలను కలవరపెడుతున్నాయని వైఎస్సార్సీపీ నేతలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ మరో భారీ ప్లాన్ వేసింది. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను వైఎస్సార్సీపీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ వ్యూహరచన చేస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించేందుకు వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి ఈరోజు ఆయనతో సమావేశమయ్యారు. అయితే.. […]
Published Date - 07:42 PM, Thu - 7 March 24 -
#Andhra Pradesh
Pawan Kalyan : కాళ్లకు కాళ్లు.. కీళ్లకు కీళ్లు విరగొడతామంటూ జగన్ ను హెచ్చరించిన పవన్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరోసారి వైసీపీ అధినేత, సీఎం జగన్ (Jagan) ఫై కీలక వ్యాఖ్యలు చేసారు. రౌడీయిజం చేస్తామంటే కుదరదని…కాళ్లకు కాళ్లు.. కీళ్లకు కీళ్లు విరగ్గొడతామన్నారు. ఏపీలోఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీల నేతల మధ్య మాటలు పెరిగిపోతున్నాయి. సవాల్ కు ప్రతి సవాల్ , ఛాలెంజ్ కి ఎదురు ఛాలెంజ్ ఇలా మాట కు మాట చెపుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈరోజు చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ ( […]
Published Date - 05:18 PM, Thu - 7 March 24 -
#Andhra Pradesh
CM YS Jagan: అబద్ధాల మేనిఫెస్టో సిద్ధం అవుతుంది: సీఎం జగన్
2014లో టీడీపీ, జేఎస్పీలు తీసుకొచ్చిన అబద్ధాల మేనిఫెస్టోను ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తు చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హితవు పలికారు. వైఎస్ఆర్ చేయూత పథకం నాలుగో విడత ప్రారంభోత్సవం
Published Date - 02:42 PM, Thu - 7 March 24 -
#Andhra Pradesh
AP : మోసాలకు బాబు కేరాఫ్ – వివాహ వ్యవస్థకే మచ్చ పవన్ : జగన్ కీలక వ్యాఖ్యలు
ఏపీ సీఎం జగన్ (Jagan) మరోసారి చంద్రబాబు (Chandrababu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లపై కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు పేరు చెబితే పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తొస్తుంది.. దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే మచ్చగా గుర్తొస్తాడు. కార్లను మార్చినట్లు భార్యలను ఈ దత్త పుత్రుడు మార్చేస్తాడంటూ అనకాపల్లి సభాలో సీఎం జగన్ ధ్వజమెత్తారు. We’re now on WhatsApp. Click to Join. ‘‘మహిళా దినోత్సవం (women’s Day) ముందురోజు అక్క […]
Published Date - 01:42 PM, Thu - 7 March 24 -
#Andhra Pradesh
Janasena : జనసేన పోటీ చేసే సీట్ల జాబితా..?
ఆంధ్ర ప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో అందరి చూపు టీడీపీ (TDP)- జనసేన (Janasena) కూటమిపైనే ఉంది. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వచ్చే ఎన్నికల్లో భారీ స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమని.. అంతేకాకుండా.. సీఎం అభ్యర్థి కూడా పవనే అంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే.. చంద్రబాబు అరెస్ట్ తరువాత ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. బాబు అరెస్ట్ తరువాత టీడీపీ- జనసేన కూటమి ఏర్పడనున్నట్లు ప్రకటించిన జనసేనాని అధిక సీట్లను […]
Published Date - 12:37 PM, Thu - 7 March 24 -
#Andhra Pradesh
TDP-JSP : నేడు ఢిల్లీకి చంద్రబాబు, పవన్
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్అతో వీరు భేటీ కానుండగా.. రాష్ట్రంలో BJPతో పొత్తుపై ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కొన్ని రోజుల క్రితం కూడా షాతో బాబు భేటీ కాగా.. పొత్తులపై స్పష్టత రాలేదు. నేటి సమావేశంలో కొలిక్కి వచ్చే అవకాశం ఉందని టీడీపీ-జనసేన శ్రేణులు భావిస్తున్నాయి. అటు నిన్న బాబు-పవన్ తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. We’re now on WhatsApp. […]
Published Date - 10:52 AM, Thu - 7 March 24 -
#Andhra Pradesh
Pawan Kalyan : తిరుపతి బరిలో జనసేన అధినేత ..?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎక్కడి నుండి పోటీ చేస్తారనేది రోజు రోజుకు ఆసక్తి రేపుతోంది. మరో వారం లో ఎన్నికల నోటిఫికేషన్ (Election Notification) వెలువడనుంది. నోటిఫికేషన్ వస్తే ప్రతి ఒక్క అభ్యర్థి తమ ప్రచారంలో బిజీ కావాల్సిందే. ఇప్పటీకే వైసీపీ అధినేత జగన్ (CM Jaga) సిద్ధం (Siddham)అంటూ వరుస సభలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉండగా..చంద్రబాబు సైతం రా కదలిరా అంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ పవన్ మాత్రం […]
Published Date - 09:10 PM, Wed - 6 March 24