HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Razole Janasena Candidate Fix

Razole Janasena Candidate : రాజోలు జనసేన అభ్యర్థిగా దేవా వరప్రసాద్‌..

రాజోలు అభ్యర్థిగా మాజీ ఐఎఎస్‌ దేవా వరప్రసాద్‌ను జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించారు

  • Author : Sudheer Date : 21-03-2024 - 12:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Razol Janasena
Razol Janasena

రాజోలు జనసేన అభ్యర్థి (Razole Janasena Candidate) ఎవరా అనేదానికి తెరపడింది. మాజీ ఐఏఎస్ దేవా వరప్రసాద్‌ (Deva Varaprasad) ను ఎమ్మెల్యే అభ్యర్థిగా అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రకటించారు .గత ఎన్నికల్లో జనసేన తరఫున రాపాక వరప్రసాద్ ఒక్కరే గెలిచి పరువు నిలిపారు. రాజోలు స్థానం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన రాపాక ఆ తర్వాత వైసీపీ కి దగ్గరై..పరోక్షంగా వైసీపీ అభ్యర్థి అయిపోయారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఇప్పుడు మరోసారి రాజోలు నియోజకవర్గంలో మళ్లీ జనసేన జెండా ఎగురవేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీని గెలిపించిన ఆ నియోజకవర్గ ఓటర్లు నాడు చూపించిన ఆదరణను ఈసారి మరింత పొందాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రాజోలు ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని తెలుపుతూ..రాజోలు అభ్యర్థిగా మాజీ ఐఎఎస్‌ దేవా వరప్రసాద్‌ను జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా రాజోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఐఏఎస్‌ దేవా వరప్రసాద్‌ ను ప్రకటించడంతో రాజోలు ఉత్కంఠకు తెరపడింది. వరప్రసాద్‌ స్వగ్రామం మలికిపురం మండలంలోని దిండి గ్రామం. అయితే రాజోలు టికెట్‌ వస్తుందని ఆశపడిన బొంతు రాజేశ్వరరావు కు నిరాశే ఎదురయ్యింది. మరి వర ప్రసాద్ పేరు ప్రకటించడం తో బొంతు జనసేన లో కొనసాగుతారా..? లేక పార్టీని విడతారా అనేది చూడాలి.

Read Also : Drugs : నడిరోడ్డుపై ఇంజెక్షన్‌తో డ్రగ్స్ ఎక్కించుకుంటున్న ఓ రిక్షా డ్రైవర్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Deva Varaprasad
  • Pawan Kalyan
  • Razole Janasena Candidate

Related News

Renu Akira

Akira Nandan : రేణు డైరెక్షన్లో అకిరా ఎంట్రీ ?

అకీరా ఎంట్రీపై క్లారిటీ లేకపోయినా, ఒకవేళ తను సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకుంటే మాత్రం ఆ విషయాన్ని తానే స్వయంగా ఘనంగా ప్రకటిస్తానని రేణు దేశాయ్ హామీ ఇచ్చారు. మరో విశేషమేమిటంటే, రేణు దేశాయ్ త్వరలో మెగాఫోన్ పట్టి దర్శకత్వం వహించే ఆలోచనలో

    Latest News

    • Michael : ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ స్పెషల్ షో

    • UCG : కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ చారిత్రాత్మక నిర్ణయం

    • Cigarette Prices : మరోసారి సిగరెట్ ధరలు పెరగనున్నాయా ..?

    • ABHFL : ఏపీలో విస్తరిస్తున్న ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్

    • Good News : ఉద్యోగులకు శుభవార్త తెలిపిన తెలంగాణ సర్కార్

    Trending News

      • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

      • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

      • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

      • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

      • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd