HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Emraan Hashmi Leakes Pawan Kalyan Og Movie Dialogue

Pawan Kalyan: ఓజీ సినిమాలో పవన్ పేరు అదే.. పవర్ ఫుల్ డైలాగ్ లీక్?

  • Author : Vamsi Chowdary Korata Date : 24-03-2024 - 7:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Kalyan
Pawan Kalyan

టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మనందరికి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో యాక్టివ్గా పాల్గొంటున్నారు. అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో పూర్తి స్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టారు పవన్. ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఆయన చేస్తోన్న సినిమాల్లో ఓజీ సినిమా కూడా ఒకటి. ఆ మూవీకి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. దానయ్య నిర్మిస్తుండగా ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 27న గ్రాండ్‌గా విడుదల కానున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తరచూ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందుతోన్న ఓజీ మూవీకి సంబంధించిన షూటింగ్ గత ఏడాదిలోనే ప్రారంభం అయిన విషయం తెలిసిందే. కాగా ఈ OG సినిమాలో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. నేడు ఇమ్రాన్ హష్మీ పుట్టిన రోజు కావడంతో ఓజీ సినిమా నుంచి బర్త్ డే విషెష్ తెలుపుతూ ఇమ్రాన్ హష్మీ పోస్టర్ రిలీజ్ చేసారు. పోస్టర్ పై హ్యాపీ బర్త్ డే టు ఓమి భాయ్ అని రాసుంది.

 

Gambheeraaaa, Nuvvu thirigi Bombay vasthunnaavani vinnaa!! Promise, Iddari lo oka thala ye migultundi…#TheyCallHimOG@PawanKalyan #Sujeeth @priyankaamohan @iam_arjundas @MusicThaman @dop007 @NavinNooli @DVVMovies @SonyMusicSouth #FireStormIsComing pic.twitter.com/jfdhKsmQt8

— Emraan Hashmi (@emraanhashmi) March 24, 2024

దీంతో ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ ఓమి భాయ్ గా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. అయితే ఇదే పోస్టర్ ని ఇమ్రాన్ హష్మీ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. గంభీరా, నువ్వు తితిగి బాంబే వస్తున్నావని విన్నా,ప్రామిస్ ఇద్దరిలో ఒక తలే మిగులుతుంది అని OG సినిమా డైలాగ్ పోస్ట్ చేశారు. దీంతో ఈ డైలాగ్ వైరల్ గా మారింది. ఒక్క డైలాగ్ తోనే సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. ఈ డైలాగ్ తో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ పేరు ఈ సినిమాలో గంభీరా నా లేదా విలన్ అలా పిలుస్తాడా అంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సింద మరి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • dialogue leak
  • OG Movie
  • Pawan Kalyan
  • tollywood

Related News

I will only do such films from now on... Kajal's sensational decision.

Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన సినీ ప్రయాణంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా హీరోయిన్లు పెళ్లయ్యాక, తల్లి అయ్యాక సినిమాలకు దూరం అవుతుంటారు లేదా గ్లామర్ పాత్రలకే పరిమితమవుతుంటారు. కానీ, కాజల్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. మాతృత్వం పొందిన తర్వాత తన ఆలోచనా విధానంలో, కథల ఎంపికలో పూర్తి మార్పు వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. ఇకపై తాను చేసే ప

    Latest News

    • Donald Trump: ఇరాన్‌తో సీజ్‌ఫైర్ ముగిసింది.. హార్ముజ్ లో షిప్ పై దాడి తర్వాత టెహ్రాన్‌తో ఇకపై చర్చలు ఉండవు : ట్రంప్

    • TTD VIP Break Darshan: జూలై నుండి సెప్టంబ‌ర్ వ‌ర‌కు వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాల ర‌ద్దు

    • ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

    • Cm Revanth Reddy: తన సవాలులో తానే చిక్కుకున్న KTR.. BRS పై పైచేయి సాధించిన రేవంత్ రెడ్డి!

    • Sourav Ganguly: ‘బెస్ట్ గిఫ్ట్ ఎవర్!’.. రాజ్‌కుమార్ రావు నా ‘కవర్ డ్రైవ్’ని ఎలా బీట్ చేస్తాడో వేచి చూడాలి : సౌరవ్ గంగూలీ

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

      • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd