HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Jana Sena Announced Candidates For 18 Seats

Janasena : జనసేన 18 నియోజకవర్గ అభ్యర్థులు వీరే..

మొత్తం 18 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన జనసేన.. ఇంకా అవనిగడ్డతో పాటు పాలకొండ, విశాఖపట్నం దక్షిణ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది

  • Author : Sudheer Date : 24-03-2024 - 9:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Janasena
Janasena

ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో జనసేన నుండి బరిలోకి దిగే అభ్యర్థుల వివరాలను పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మొత్తం 18 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన జనసేన.. ఇంకా అవనిగడ్డతో పాటు పాలకొండ, విశాఖపట్నం దక్షిణ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.

జనసేన అభ్యర్థులు వీరే..

1. పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్
2. నెల్లిమర్ల నుంచి లోకం మాధవి
3. అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ
4. కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ
5. రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ
6. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్
7. నిడదవోలు నుంచి కందుల దుర్గేష్
8. పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ బాబు
9. యలమంచిలి నుంచి సుందరపు విజయ్ కుమార్
10.పి.గన్నవరం నుంచి గిడ్డి సత్యనారాయణ
11. రాజోలు నుంచి దేవ వరప్రసాద్
12. తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్
13. భీమవరం నుంచి పులపర్తి ఆంజనేయులు
14. నరసాపురం నుంచి బొమ్మిడి నాయకర్
15. ఉంగుటూరు నుంచి పత్సమట్ల ధర్మరాజు
16. పోలవరం నుంచి చిర్రి బాలరాజు
17. తిరుపతి నుంచి ఆరణి శ్రీనివాసులు
18. రైల్వే కోడూరు నుంచి డా.యనమల భాస్కర రావు

త్వరలో జరగబోయే లోక్ సభ , అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన.. బిజెపి, టీడీపీ తో కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ స్థానాల్లో , 2 లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తుంది. కాకినాడ నుండి జనసేన లోక్ సభ అభ్యర్థిగా ఉదయ్ బరిలోకి దిగుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Jana Sena announced 18 Seats
  • Janasena
  • Pawan Kalyan

Related News

Ustad Bhagat Singh Ccensor

Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీంకు సెన్సార్ షాక్

సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ఎటువంటి కట్స్ లేకుండా 'యూ/ఏ' (U/A) సర్టిఫికెట్‌ను జారీ చేసింది. సినిమా రన్ టైమ్‌ను 2 గంటల 34 నిమిషాలుగా ఖరారు చేశారు. అయితే, పవన్ కళ్యాణ్ సినిమా అంటే చిన్న

  • Megamument

    Allu Sirish Wedding : అటు చిరు..ఇటు చరణ్ మధ్యలో పవన్ ! వాటే మెగా మూమెంట్ !!

  • Chiru Anna

    Viral : అల్లు శిరీష్ పెళ్లి లో అరుదైన ఘటన..చిరంజీవి కామెడీ కి పడీపడీ నవ్విన పవన్ భార్య అన్నా లెజివోనా

Latest News

  • Grijp 20 Gratis Kansen om de Magie van spin maya te Ontketenen

  • Kerosene : మళ్లీ కిరోసిన్ సరఫరా!

  • Rain : వందల ఏళ్లుగా అక్కడ వర్షం పడడం లేదట !!

  • Kumari Aunty : బిజినెస్ లేదంటూ కుమారీ ఆంటీ ఆవేదన

  • Rashmika : తెలంగాణ కొత్త కోడలు కు కోపం వచ్చిందే !!

Trending News

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd