Pawan Kalyan
-
#Andhra Pradesh
Pawan Kalyan: ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే వారి ఉచ్చులో పడవద్దు: పవన్ కళ్యాణ్
కులాలు, మతాల మధ్య విభేదాలు సృష్టించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జనసేన, కూటమి నాయకులకు పవన్ కళ్యాణ్ సూచించారు.
Published Date - 05:16 PM, Sat - 13 September 25 -
#Andhra Pradesh
Pawan Kalyan: జగన్‌కు ప్రత్యేక రాజ్యాంగం ఉందేమో.. పవన్ కీలక వ్యాఖ్యలు
గతంలో ప్రతిపక్ష నేతగా ఉండి కూడా జగన్ ప్రతిపక్ష హోదా తెచ్చుకోలేకపోయారని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రతిపక్షం ఇలా అసెంబ్లీకి దూరంగా ఉండటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన హెచ్చరించారు.
Published Date - 12:03 PM, Fri - 12 September 25 -
#Andhra Pradesh
Rain Effect : పవన్ బాపట్ల పర్యటన రద్దు
Rain Effect : పవన్ కళ్యాణ్ బాపట్ల పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో అధికారులు హెలికాప్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు
Published Date - 10:45 AM, Thu - 11 September 25 -
#Andhra Pradesh
“Super Six Super Hit” Public Meeting : నేడే ‘సూపర్ సిక్స్ – సూపర్ హిట్’
"Super Six Super Hit" Public Meeting : రాబోయే కాలంలో ప్రభుత్వం చేపట్టబోయే భవిష్యత్ ప్రణాళికలను కూడా ఈ సభలో వివరించనున్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయనున్నట్లు తెలియజేయనున్నారు
Published Date - 07:30 AM, Wed - 10 September 25 -
#Andhra Pradesh
Acting In Films : పొలిటికల్ లీడర్లు సినిమాలు చేయొచ్చు – ఏపీ హైకోర్టు తీర్పు
Acting In Films : మాజీ ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్ (Vijaykumar) హైకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ జరగగా, అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు
Published Date - 02:19 PM, Tue - 9 September 25 -
#Cinema
Allu Kanakaratnam: అల్లు కనకరత్నం పెద్దకర్మ.. స్పెషల్ ఎట్రాక్షన్ పవన్ కల్యాణే
Allu Kanakaratnam: ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని చాటిచెప్పేలా పవన్ కళ్యాణ్ అల్లు అరవింద్, అల్లు అర్జున్లకు ధైర్యం చెప్పారు
Published Date - 07:08 PM, Mon - 8 September 25 -
#Andhra Pradesh
Pawan Kalyan : జీఎస్టీ సంస్కరణలపై డిప్యూటీ సీఎం పవన్ రియాక్షన్ ఇలా..!
Pawan Kalyan : కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సంస్కరణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. పన్ను భారాన్ని తగ్గించే దిశగా తీసుకొచ్చిన ఈ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హృదయపూర్వకంగా స్వాగతించారు.
Published Date - 10:31 AM, Thu - 4 September 25 -
#Andhra Pradesh
Sugali Preethi Case : సీబీఐకి సుగాలి ప్రీతి కేసు
Sugali Preethi Case : సుగాలి ప్రీతి తల్లి తమకు న్యాయం కావాలని కోరడంతో, కూటమి ప్రభుత్వం ఈ కేసును తిరిగి సీబీఐకి బదిలీ చేయాలని నిర్ణయించింది
Published Date - 09:00 PM, Tue - 2 September 25 -
#Cinema
Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ నుండి బిగ్ అప్డేట్.. అభిమానులకు ఫుల్ మీల్స్ అంటూ పోస్టర్!
పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ బ్లాక్ డ్రెస్‌లో ఉన్నారు. అంతేకాకుండా తన తలమీద ఉన్న టోపీని పైకి ఎత్తుతున్నట్లు కనిపిస్తుంది. ఈ పోజ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Published Date - 07:50 PM, Sun - 31 August 25 -
#Cinema
Pawan- Bunny: అల్లు అరవింద్ కుటుంబాన్ని పరామర్శించిన పవన్.. బన్నీతో ఉన్న ఫొటోలు వైరల్!
అభిమానులు ఈ ఫోటోలను షేర్ చేస్తూ 'కుటుంబం అంటే ఇదే' అంటూ కామెంట్లు పెడుతున్నారు. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్‌ల మధ్య ఉన్న మంచి సంబంధాన్ని ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది.
Published Date - 01:15 PM, Sun - 31 August 25 -
#Cinema
Pawan Kalyan: అల్లు కనకరత్నమ్మ ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్
చెన్నైలో ఉన్నప్పటి నుంచి ఎంతో ఆప్యాయత చూపేవారని పవన్ గుర్తు చేశారు. చుట్టూ ఉన్నవారిపట్ల అమిత ప్రేమాభిమానాలు కురిపించేలా తన కుమార్తె, మా వదినమ్మ సురేఖని తీర్చిదిద్దారని పేర్కొన్నారు.
Published Date - 01:22 PM, Sat - 30 August 25 -
#Andhra Pradesh
Rushikonda Palace : రాలుతున్న పెచ్చులు చూసి షాక్ కు గురైన పవన్
Rushikonda Palace : ఈ పర్యటనలో భాగంగా భవనం లోపల ఉప ముఖ్యమంత్రి ఉన్న సమయంలో సీలింగ్ పలకలు కూలిపోవడం కలకలం సృష్టించింది
Published Date - 02:15 PM, Fri - 29 August 25 -
#Andhra Pradesh
Vizag : నేడు విశాఖలో ముగ్గురు ‘బాబు’ లు పర్యటన
Vizag : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదయం 11:15 గంటలకు నోవాటెల్, రాడిసన్ బ్లూ హోటళ్లలో జరిగే రెండు జాతీయ సదస్సుల్లో పాల్గొంటారు. ఈ సదస్సుల ద్వారా రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణకు సంబంధించిన కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది
Published Date - 10:30 AM, Fri - 29 August 25 -
#Andhra Pradesh
Janasena : నేటి నుండి మూడు రోజుల పాటు జనసేన విస్తృత స్థాయి సమావేశాలు
Janasena : 30న జరిగే మహాసభలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది కార్యకర్తలు పాల్గొననున్నారు. ఇప్పటికే డిజిటల్ పాసులు పంపిణీ చేయగా, మ్యాన్యువల్ పాసులను కూడా అందజేస్తున్నట్లు పార్టీ నేతలు తెలిపారు
Published Date - 10:15 AM, Thu - 28 August 25 -
#Cinema
OG 2nd Song : ‘OG’ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్
OG 2nd Song : 'ఓజీ' సినిమా నుంచి విడుదలైన ఈ రెండవ పాట ఒక రొమాంటిక్ మెలోడీ. 'ఫైర్ స్టార్మ్' పాటలో పవన్ కళ్యాణ్ మాస్ స్టైల్ చూసి ఆకట్టుకున్న అభిమానులకు, ఈ కొత్త పాటలో ఆయనలోని కొత్త కోణాన్ని చూసే అవకాశం లభించింది.
Published Date - 11:12 AM, Wed - 27 August 25