Ktr
-
#Telangana
Harish Rao : బీఆర్ఎస్ నాయకులపై సీఎం రేవంత్ రెడ్డి నిఘా : హరీష్ రావు
సీఎం రేవంత్ రెడ్డి ప్రతిరోజూ బిఆర్ఎస్ నేతలు, కొంతమంది జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. మా వెనుక నిఘా బృందాలను నియమిస్తున్నారు. వారు ఎక్కడికైనా వెళ్తే, వెంటనే ఇంటెలిజెన్స్ అధికారులు అక్కడికి చేరుతున్నారు.
Date : 18-07-2025 - 12:12 IST -
#Telangana
Revanth Alleges : అర్ధరాత్రి లోకేష్ తో కేటీఆర్ మంతనాలు – రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Revanth Alleges : అర్థరాత్రి సమయంలో వీరిద్దరూ కలిసి డిన్నర్ చేసారన్న విషయాన్ని రేవంత్ బయటపెట్టారు. ఈ సమావేశం వెనక అసలు ఉద్దేశం ఏమిటో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు
Date : 17-07-2025 - 7:39 IST -
#Telangana
KTR : రేవంత్‌రెడ్డి.. మిమ్మల్ని కోర్టుకు లాగుతా..తప్పుడు ఆరోపణలకు మూల్యం చెల్లించుకోక తప్పదు : కేటీఆర్
మీడియా చిట్‌చాట్‌లలో తిరుగుతూ విమర్శలు చేయడం ఏం నైతికత? సీఎంగా మీ స్థాయికి తగినట్టే ప్రవర్తించాలి. ఇలా వ్యక్తిగత ఆరోపణలు చేయడం కొత్త కాదుగానీ, ఇప్పుడు మాత్రం ఇది సహించదగినది కాదు. మిమ్మల్ని కోర్టులో కలుస్తాను. తప్పుడు ఆరోపణలకు న్యాయస్థానంలో సమాధానం చెప్పాల్సి వస్తుంది. క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు అని కేటీఆర్ హెచ్చరించారు.
Date : 17-07-2025 - 7:19 IST -
#Telangana
CM Revanth Challenges KCR : ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే చర్చ పెడదాం – రేవంత్ రెడ్డి ప్రకటన
CM Revanth Challenges KCR : ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే చర్చ పెడదాం, ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కే మా మంత్రుల బృందాన్ని పంపిస్తా , అన్ని వివరాలను అక్కడే చర్చించుకుందాం
Date : 09-07-2025 - 8:32 IST -
#Telangana
KTR : కేటీఆర్.. దమ్ముంటే నీ అయ్యను అసెంబ్లీకి తీసుకురా – అద్దంకి దయాకర్
KTR : “కేటీఆర్.. నీవు నిజంగా ధైర్యవంతుడవైతే నీ అయ్య కేసీఆర్‌ను అసెంబ్లీకి తీసుకురా” అని సవాల్ విసిరారు.
Date : 08-07-2025 - 1:34 IST -
#Telangana
Revanth Reddy vs KTR : ఎవరొస్తారో రండి తేల్చుకుందాం!..సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
చర్చ కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు ఉదయం 11 గంటలకు ప్రెస్ క్లబ్‌కు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇదే సమయంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. రేవంత్-కేటీఆర్ పరస్పర సవాళ్ల నేపథ్యంలో ఈ భద్రతా ఏర్పాట్లు అత్యవసరంగా మారాయి.
Date : 08-07-2025 - 11:33 IST -
#Telangana
KTR : సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద టెన్షన్ ..టెన్షన్
KTR : కేటీఆర్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కూడా ప్రెస్ క్లబ్ వద్దకు చేరుకుంటున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు కూడా అక్కడికి వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు
Date : 08-07-2025 - 11:00 IST -
#Telangana
Urea : రైతుకు కనీసం బస్తా ఎరువు ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం – కేటీఆర్
Urea : రైతుకు కనీసం ఒక బస్తా యూరియా ఎరువు కూడా అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉందంటూ మండిపడ్డారు
Date : 06-07-2025 - 3:57 IST -
#Telangana
KTR : దేశంలో వ్యవసాయ అభివృద్ధికి కేసీఆర్ మోడల్ అవసరం: కేటీఆర్
వ్యవసాయ రంగ అభివృద్ధికి “కేసీఆర్ మోడల్” ఎంతో అవసరమని వ్యాఖ్యానించారు. తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ చేపట్టిన పథకాలు దేశవ్యాప్తంగా అమలయ్యే విధంగా కేంద్రం ముందుకు రావాలని సూచించారు. రైతుల సమస్యల పట్ల కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు చేస్తూ, దేశ భవిష్యత్తు కోసం రైతులను ఆదుకోవడం అత్యవసరమన్నారు.
Date : 05-07-2025 - 11:48 IST -
#Telangana
KTR : రేవంత్ రెడ్డికి నిరుద్యోగుల కష్టాలు కనిపించట్లేదా..? కేటీఆర్ సూటి ప్రశ్న
KTR : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రాహుల్ గాంధీ రెండు లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చారని గుర్తు చేస్తూ, ఏడాది కావచ్చినా ఒక్క సరైన జాబ్ నోటిఫికేషన్ ఇవ్వలేదని ధ్వజమెత్తారు
Date : 04-07-2025 - 3:14 IST -
#Telangana
KTR : పాశమైలారం విషాదంపై కేటీఆర్ మండిపాటు..మరణాలను ఫొటోషూట్‌గా చూస్తున్న సీఎం రేవంత్
మృతుల పట్ల కనీస గౌరవం లేకుండా, వారి శవాలను కార్డ్‌బోర్డు పెట్టెల్లో తరలిస్తున్న దృశ్యాలు హృదయాన్ని కలచివేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు తమ బంధువుల ఆచూకీ కోసం పోలీసుల కాళ్లపై పడే స్థితికి చేరుకున్నారు. ఇది ఎంత దుర్ఘటన అంటూ కేటీఆర్ స్పందించారు.
Date : 04-07-2025 - 1:52 IST -
#Telangana
KCR Health : కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై కేటీఆర్ ఏమన్నాడంటే!
KCR Health : రక్తంలో షుగర్, సోడియం లెవల్స్ వంటి అంశాలపై పరీక్షలు చేయాలని వైద్యులు సూచించగా, అందుకోసం రెండు, మూడు రోజులు దవాఖానలోనే ఉండాలని వారు తెలిపారు
Date : 04-07-2025 - 1:15 IST -
#Speed News
Komatireddy Venkat Reddy : కేటీఆర్, హరీష్‌లకు సీన్ లేదు.. కేసీఆర్ రావాలంటూ కోమటిరెడ్డి సవాల్
Komatireddy Venkat Reddy : తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీఆర్ఎస్ కీలక నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Date : 03-07-2025 - 8:06 IST -
#Speed News
Mahaa News : మహాన్యూస్ ఆఫీస్ పై దాడి..లోపల ఫేమస్ హీరో
Mahaa News : ఫోన్ ట్యాపింగ్ వివాదంపై ప్రసారం చేసిన కథనాల్లో తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ పేరును ప్రస్తావించడంపై BRS కార్యకర్తలు తీవ్రంగా స్పందించారు
Date : 28-06-2025 - 3:43 IST -
#Telangana
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు..కేసీఆర్, కేటీఆర్ జైలుకు వెళ్లాల్సిందే: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌లపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా, ఫోన్ ట్యాపింగ్ వంటి తీవ్రమైన అక్రమ చర్యలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Date : 27-06-2025 - 5:09 IST