HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄KCR News

Kcr

  • If Prime Minister Modi lives, it is for the people. If he dies, it is for the people: Etela Rajender

    #Telangana

    Etala Rajender : రుణమాఫీ నిబంధనలు రైతులకు ఉరితాడుగా మారాయి

    రుణమాఫీలో నిబంధనలు పేరిట రైతుల నోట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మన్ను కొట్టిందన్నారు. పరిజ్ఞానం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు ఇచ్చిందన్నారు.

    Date : 16-07-2024 - 5:03 IST
  • Kcr (12)

    #Telangana

    KCR : సుప్రీంకోర్టు కూడా తిరస్కరిస్తే కేసీఆర్ ఏం చేస్తారు..?

    కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయాలని తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే విషయమై గతంలో ఆయన వేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

    Date : 15-07-2024 - 4:07 IST
  • MLA Danam Nagender

    #Telangana

    Danam Nagender : బిఆర్ఎస్ లో మిగిలేది నలుగురే..దానం కీలక వ్యాఖ్యలు

    త్వరలో బీఆర్ఎస్‌ఎల్పీ కాంగ్రెస్‌లో విలీనం కాబోతోందని, ఆ పార్టీలో మిగిలేది నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే తెలిపి షాక్ ఇచ్చారు

    Date : 12-07-2024 - 1:51 IST
  • Telangana

    #Telangana

    Telangana: కేసీఆర్ 1,60,083 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిండు.. రేవంత్ రికార్డు చూస్కో

    కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయిన నిరుద్యోగ సోదరులారా.. కేసీఆర్ హయాంలోనే 1,60,083 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ అయ్యాయని ప్రవీణ్‌కుమార్ అన్నారు. అంటే ఏడాదికి సగటున 16,000 ఉద్యోగాలు

    Date : 05-07-2024 - 6:05 IST
  • Former CM KCR

    #Telangana

    KCR : రేవంత్ ఫై ఎటాక్ పెంచిన బిఆర్ఎస్ నేతలు

    సైలెంట్ గా ఉంటె ప్రజలు పూర్తిగా మరచిపోతారని..గళం విప్పాల్సిన సమయం వచ్చిందని ఫిక్స్ అయ్యారా..? కాంగ్రెస్ ఫై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారా..? వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని అధినేత కేసీఆర్ సూచించారా..?

    Date : 04-07-2024 - 9:45 IST
  • BRS New Plan

    #Telangana

    BRS New Plan: హైద‌రాబాద్‌లో ప‌ట్టు కోల్పోకుండా బీఆర్ఎస్ న‌యా ప్లాన్‌..!

    గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో బీఆర్ఎస్ ప‌ట్టు కోల్పోకుండా ఉండేందుకు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొత్త వ్యూహం (BRS New Plan) ర‌చించిన‌ట్లు తెలుస్తోంది.

    Date : 04-07-2024 - 9:27 IST
  • KCR Comments

    #Telangana

    KCR: తెలంగాణ ప్రజల్లో చైతన్యాన్ని నింపడంలో రచయితలు ముందుండాలి!

    KCR: తెలంగాణ కు న్యాయంగా దక్కవలసిన నదీ జలాల వాటాను సాధించుకోవడం లో ఉమ్మడి రాష్ట్రం లో నాటి ఆంధ్రా నాయకత్వ స్వార్థం తో పాటు, తెలంగాణ నాయకత్వం అనుసరించిన నిర్లక్ష్య ధోరణి సోయిలేని తనం ప్రధాన కారణాలుగా మారి తెలంగాణ రైతాంగానికి దశాబ్దాల పాటు నష్టాన్ని కలిగించిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. విద్యుత్, వ్యవసాయ రంగంలో తెలంగాణకు ఉద్దేశపూరిత ద్రోహాలను పసిగట్టడంలో నాటి తెలంగాణ నాయకత్వ చైతన్య రాహిత్యం రైతాంగానికి తీరని శాపంగా మారిందని, అటువంటి […]

    Date : 04-07-2024 - 9:15 IST
  • Chandrababu Kcr

    #Telangana

    KCR: చంద్రబాబును ఎదురించడం ఆషామాషీ కాదు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

    KCR: రెండున్నర దశాబ్దాల బిఆర్ఎస్ ప్రస్థానంలో ప్రతి అడుగులో అద్భుతమైన విజయగాథలే తప్ప అపజయ గాథలు లేవని, తెలంగాణ సాధన కోసం బయలుదేరిన నాటి వ్యతిరేక పరిస్థితులనే తట్టుకుని నిలబడ్డ పార్టీకి నేటి పరిస్థితులు ఒక లెక్కే కాదని., ఎటువంటి ఆటంకాలనైనా అలవోకగా దాటుకుంటూ ప్రజాదరణను మరింతగా పొందుకుంటూ ముందడుగు వేస్తుందని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ పునరుద్ఘాటించారు. తెలంగాణ అస్థిత్వమే ప్రమాదంలో పడిన దిక్కు మొక్కు లేని చివరిదశ ఉద్యమకాలం నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన అటునుంచి పదేండ్ల […]

    Date : 03-07-2024 - 8:45 IST
  • Kcr Brs Coming

    #Telangana

    KCR : రాబోయేది బిఆర్ఎస్ సర్కారే ..15 ఏళ్ల పాటు అధికారం మనదే – కేసీఆర్

    రాష్ట్రంలో కరెంటు, తాగునీరు, శాంతి భద్రతల సమస్య చూసి బాధేస్తోందన్నారు

    Date : 02-07-2024 - 8:21 IST
  • Kcr High Court

    #Speed News

    KCR : కేసీఆర్‌కు షాక్.. రిట్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు

    బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది.

    Date : 01-07-2024 - 11:04 IST
  • Kavita

    #Telangana

    Delhi Liquor Scam : ఢిల్లీ మద్యం కుంభకోణంలో అప్రూవర్‌గా మారిన కవిత.?

    బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ ఏడాది మార్చిలో ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టయ్యారు. ప్రస్తుతం తీహార్ జైలులో రిమాండ్‌లో ఉన్న ఆమెకు రూస్ అవెన్యూ కోర్టు పలుమార్లు బెయిల్ నిరాకరించింది.

    Date : 29-06-2024 - 8:10 IST
  • Kcr (11)

    #Telangana

    KCR : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ భ్రమలో ఉంచారు..!

    రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను ఎప్పుడూ కలవలేదు. అసెంబ్లీలో లేదా బహిరంగ సభలలో తప్ప, కొంతమంది BRS ఎమ్మెల్యేలు తమ నాయకుడిని కూడా చూడలేదు.

    Date : 29-06-2024 - 7:43 IST
  • D.Srinivas Passes Away

    #Telangana

    D.Srinivas Passes Away: డీఎస్ మృతిపట్ల మాజీ సీఎం కేసీఆర్ సంతాపం

    డి.శ్రీనివాస్ మృతిపట్ల మాజీ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. డీఎస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన కేసీఆర్ వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు

    Date : 29-06-2024 - 3:19 IST
  • KCR

    #Telangana

    KCR: పార్టీని వీడినోళ్లు దొంగలు: కేసీఆర్

    పార్టీని వీడిన నేతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ రోజు శుక్రవారం కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో కేసీఆర్‌

    Date : 28-06-2024 - 7:58 IST
  • KCR Comments

    #Speed News

    KCR: ప్రజలతో కేసీఆర్ ఆత్మీయ సమావేశాలకు మూడురోజుల విరామం

    KCR: గత పదిహేనురోజులుగా నిరంతరాయంగా కొనసాగుతున్న కేసీఆర్ తో పార్టీ కార్యకర్తలు,అభిమానులు, ప్రజల ఆత్మీయ సమావేశాలకు మూడురోజుల పాటు విరామం ఇవ్వాలని బిఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు అధినేత తో పార్టీ ముఖ్యనేతలు చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల అనంతరం ఇప్పటికే పలు దఫాలుగా పార్టీ కార్యకర్తలు నేతలతో సమావేశమౌతున్న అధినేత కేసీఆర్, గత రెండువారాల నుండి ముందస్తు సమాచారంతో నియోజక వర్గాల వారీగా కలుస్తున్న సంగతి తెలిసిందే. తనను చూసేందుకు ఎర్రవెల్లి నివాసానికివస్తున్న ప్రజలతో ఓపికతో గంటల […]

    Date : 28-06-2024 - 7:52 IST
  • ← 1 … 22 23 24 25 26 … 62 →

Trending News

    • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

    • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

    • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

    • దిగ్బంధనం అంటే యుద్ధం ప్రకటించడమే: ఇరాన్‌

    • ఇకపై మ‌న అనుమతి లేకుండా బ్యాంకులో డబ్బులు కట్ కావు!

Latest News

  • KMB : కోటక్ మహీంద్రా బ్యాంక్ లో ఈజీ గా రుణాలు తీసుకోవచ్చు..ఎలాగంటే !!

  • Gold : స్విగ్గీ ఇన్స్టామార్ట్ ద్వారా బంగారం మీ చేతికే!!

  • DJ టిల్లు తో వెంకీ వెబ్ సిరీస్!

  • Big Shock : తెలంగాణ సర్కార్ కు మరో షాక్..

  • రానా- అక్షయ్ కుమార్ కాంబోలో భారీ బ‌డ్జెట్ మూవీ.. డైరెక్ట‌ర్ ఎవ‌రంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd