IPL 2025
-
#Sports
KKR vs RCB: కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ.. గణంకాలు ఏం చెబుతున్నాయి?
ఐపీఎల్ అనేది ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్‌లలో ఒకటి, ప్రతి ఆటగాడు ఇక్కడ ఆడాలని కలలు కంటాడు. IPL 2025 ప్రారంభం కావడానికి ఇంకా ఒక్కరోజు మాత్రమే ఉంది. అభిమానులు ఐపీఎల్ గురించి చాలా ఉత్సాహంగా ఉన్నారు.
Date : 21-03-2025 - 10:59 IST -
#Sports
KKR vs RCB: ఐపీఎల్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. మొదటి మ్యాచ్ రద్దు?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (KKR vs RCB) మధ్య ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో గ్రాండ్ ఓపెనింగ్ వేడుకను నిర్వహించనున్నారు.
Date : 20-03-2025 - 10:50 IST -
#Speed News
Chahal- Dhanashree Divorce : అధికారికంగా విడిపోయిన చాహల్- ధనశ్రీ.. వారిద్దరి మధ్య జరిగింది ఇదే!
నాలుగేళ్ల వివాహమైన తర్వాత క్రికెటర్లు యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ గురువారం విడాకులు తీసుకున్నారు. ముంబైలోని ఫ్యామిలీ కోర్టు గురువారం దీనికి ఆమోదం తెలిపింది.
Date : 20-03-2025 - 7:39 IST -
#Sports
Rule Change For IPL 2025: ఐపీఎల్‌కు ముందు బీసీసీఐ సంచలన నిర్ణయం.. బౌలర్లకు ఇది శుభవార్తే!
ఈ విషయంపై బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు ఇలా అన్నారు. రెడ్-బాల్ క్రికెట్‌లో లాలాజలం ప్రభావం ఎక్కువగా ఉంటుందని మాకు తెలుసు. కానీ వైట్-బాల్ క్రికెట్‌లో కూడా ఇది బౌలర్లకు సహాయపడింది.
Date : 20-03-2025 - 3:39 IST -
#Sports
Rajasthan Royals: రాజస్థాన్ రాయల్స్‌కు బిగ్ షాక్.. సంజూ శాంసన్ ప్లేస్‌లో యువ ఆటగాడు!
ప్రస్తుతం సంజూ శాంసన్ గాయంతో బాధపడుతున్నాడు. దాని కారణంగా అతను మొదటి మూడు మ్యాచ్‌లలో బ్యాట్స్‌మెన్‌గా మాత్రమే ఆడగలడు.
Date : 20-03-2025 - 3:34 IST -
#Sports
MS Dhoni: 2029 వరకు ఐపీఎల్ ఆడనున్న ఎంఎస్ ధోనీ?
ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో నిరంతరం ఆడుతున్నాడు. ఈ లీగ్‌లో అత్యధికంగా 264 మ్యాచ్‌లు ఆడిన రికార్డును కలిగి ఉన్నాడు.
Date : 20-03-2025 - 10:04 IST -
#Sports
Virat Kohli: ఈడెన్ గార్డెన్స్‌లో విరాట్ కోహ్లీ రికార్డు ఎలా ఉంది?
కింగ్ కోహ్లీ (Virat Kohli) చాలా కాలం తర్వాత ఈ మైదానంలో సందడి చేయడం కనిపిస్తుంది. విరాట్‌కు ఈడెన్ గార్డెన్స్ మైదానం చాలా ఇష్టం. విరాట్ KKR హోమ్ గ్రౌండ్‌పై అద్భుతాలు సృష్టించే అవకాశం ఉంది.
Date : 20-03-2025 - 9:32 IST -
#Sports
RCB vs KKR: ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్.. ఈడెన్ గార్డెన్స్‌లో ఎవరు ఆధిపత్యం చెలాయిస్తారో?
కొత్త కెప్టెన్ అజింక్యా రహానే నేతృత్వంలో కోల్‌కతా నైట్ రైడర్స్ రంగంలోకి దిగనుంది. అదే సమయంలో ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కమాండ్ యువ బ్యాట్స్‌మెన్ రజత్ పాటిదార్ చేతికి అప్పగించారు. చూడటానికి రెండు జట్లు చాలా బలంగా కనిపిస్తున్నాయి.
Date : 19-03-2025 - 11:10 IST -
#Sports
Yuzvendra Chahal: చాహల్ విడాకులు.. ధనశ్రీకి భారీగా భరణం!
34 ఏళ్ల యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్ 2025 సీజన్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈసారి పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) తరఫున ఆడనున్నాడు.
Date : 19-03-2025 - 3:39 IST -
#Sports
Jasprit Bumrah: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. తొలి మ్యాచ్‌కు స్టార్ ప్లేయర్లు దూరం!
ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తొలి మ్యాచ్‌లో ఆడలేడు. బుమ్రా ఇంకా ఫిట్‌గా లేడని పాండ్యా తెలిపాడు. ఈ విషయాన్ని మార్చి 19న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హార్దిక్ పాండ్యా ప్రకటించాడు.
Date : 19-03-2025 - 3:15 IST -
#Sports
Virat Kohli Teammate: ఒకప్పుడు విరాట్ కోహ్లీతో క్రికెట్.. ఇప్పుడు ఐపీఎల్‌లో అంపైర్!
తన్మయ్ శ్రీవాస్తవ ఐపీఎల్ కెరీర్ ప్రత్యేకంగా ఏమీ లేదు. అతను కేవలం 7 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 7 మ్యాచ్‌లు ఆడిన 3 ఇన్నింగ్స్‌ల్లో తన్మయ్ శ్రీవాస్తవ 8 పరుగులు మాత్రమే చేశాడు.
Date : 19-03-2025 - 10:44 IST -
#Sports
IPL Opening Ceremony: ఐపీఎల్ ప్రారంభ వేడుకలు.. 13 స్టేడియాల్లో రంగం సిద్ధం!
ఐపీఎల్ 2025 సీజన్-18 ప్రారంభానికి ఇంకా 3 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పుడు సీజన్-18ని ప్రత్యేకంగా నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తోంది.
Date : 19-03-2025 - 10:04 IST -
#Sports
IPL 2025: ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు ఎవరో తెలుసా? తొలి స్థానం మనోడిదే!
ఐపీఎల్‌లో బ్యాట్స్‌మెన్ ఎలా ఆడతారో మనకు తెలిసిందే. కానీ కొంతమంది బౌలర్ల ముందు అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ కూడా పరుగులు కోసం ఇబ్బంది పడి ఔటైన సందర్భాలు చాలానే ఉన్నాయి.
Date : 19-03-2025 - 12:14 IST -
#Sports
Gujarat Titans: ఐపీఎల్ ప్రారంభానికి ముందు గుజరాత్ టైటాన్స్‌లో కీలక మార్పు!
'క్రిక్‌బజ్' ప్రకారం.. టోరెంట్ గ్రూప్ గుజరాత్ టైటాన్స్‌లో 67% వాటాను రూ.5035 కోట్లకు కొనుగోలు చేసింది.
Date : 18-03-2025 - 10:52 IST -
#Sports
Mumbai Indians: ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్‌కు కెప్టెన్ ఎవరో తెలుసా?
తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా కనిపంచడు. ఎందుకంటే గత సీజన్ చివరి మ్యాచ్ తర్వాత అతను 1 మ్యాచ్ నిషేధానికి గురయ్యాడు.
Date : 17-03-2025 - 9:31 IST