IPL 2025
-
#Sports
RR vs CSK: చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో బిగ్ షాక్.. రాజస్థాన్ చేతిలో ఓటమి!
రాజస్థాన్ రాయల్స్ మొదట బ్యాటింగ్ చేసి 182 పరుగులు సాధించింది. మొదటి ఓవర్‌లో యశస్వి జైస్వాల్ రూపంలో వికెట్ పడిన తర్వాత నితీష్ రాణా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
Date : 30-03-2025 - 11:59 IST -
#Sports
DC Beat SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోర ఓటమి!
సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 164 రన్స్ లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ సునాయాసంగా ఛేదించింది. ఈ ఛేదనలో ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఓపెనర్లు జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్, ఫాఫ్ డు ప్లెసిస్ ఢిల్లీకి అద్భుతమైన ఆరంభాన్ని అందించారు.
Date : 30-03-2025 - 7:09 IST -
#Sports
DC vs SRH: ఢిల్లీ బౌలర్లు ముందు కుప్పకూలిన సన్‌రైజర్స్ హైదరాబాద్!
కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్‌లో స్పిన్ బౌలింగ్ విభాగాన్ని నడిపించాడు. హైదరాబాద్‌కు గట్టి పోటీ ఇచ్చాడు. అతను తన 4 ఓవర్ల స్పెల్‌లో కేవలం 22 రన్స్ ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు.
Date : 30-03-2025 - 6:36 IST -
#Sports
Rohit Sharma: రోహిత్ ఫామ్‌పై విమర్శలు.. రూ. 16.30 కోట్లు వృథానేనా?
వరుసగా రెండు మ్యాచ్‌లలో విఫలమైన తర్వాత రోహిత్ శర్మపై ప్రశ్నలు మొదలయ్యాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. గత 10 ఐపీఎల్ ఇన్నింగ్స్‌లలో రోహిత్ పరుగుల కోసం కష్టడాల్సి వస్తోంది.
Date : 30-03-2025 - 3:35 IST -
#Sports
GT vs MI: గుజరాత్ ఖాతాలో తొలి విజయం.. ముంబై ఖాతాలో మరో ఓటమి!
గుజరాత్ టైటాన్స్ ముంబై ఇండియన్స్‌ను 36 పరుగుల తేడాతో ఓడించింది. ఐపీఎల్ 2025లో గుజరాత్ జట్టుకు ఇది తొలి విజయం కాగా.. ముంబై జట్టు వరుసగా రెండో ఓటమిని చవిచూసింది.
Date : 29-03-2025 - 11:53 IST -
#Sports
Satyanarayana Raju: ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మరో ఆంధ్ర కుర్రాడు.. ఎవరీ సత్యనారాయణ రాజు?
నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా తిరిగి వచ్చాడు.
Date : 29-03-2025 - 10:57 IST -
#Speed News
CSK vs RCB: 17 ఏళ్ల తర్వాత చెపాక్‌లో చెన్నైపై ఘన విజయం సాధించిన ఆర్సీబీ!
ఐపీఎల్ 2025లో జరిగిన 8వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 50 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. ఆర్సీబీకి ఇది వరుసగా రెండో విజయం. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.
Date : 28-03-2025 - 11:53 IST -
#Sports
Sara Ali Khan: మొన్న దిశా పటానీ.. ఇప్పుడు సారా అలీ ఖాన్, ఐపీఎల్‌లో బాలీవుడ్ తారల సందడి!
మార్చి 30న రాజస్థాన్ రాయల్స్- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరగనుంది.
Date : 28-03-2025 - 3:40 IST -
#Sports
Nitish Kumar Reddy: హెల్మెట్ విసిరేసిన సన్‌రైజర్స్ ఆటగాడు నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH).. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయిన మ్యాచ్‌లో నితీష్ కుమార్ రెడ్డి కోపం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Date : 28-03-2025 - 12:53 IST -
#Sports
Shardul Thakur: సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై శార్ధుల్ ఠాకూర్ ప్లాన్ ఇదే..!
సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి, లక్నో సూపర్ జెయింట్స్ IPL 2025 (సీజన్-18)లో తమ తొలి విజయాన్ని నమోదు చేసింది.
Date : 28-03-2025 - 9:09 IST -
#Sports
SRH vs LSG: హోం గ్రౌండ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బిగ్ షాక్.. లక్నో ఘన విజయం!
సన్‌రైజర్స్ హైదరాబాద్ హోం గ్రౌండ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (SRH vs LSG) గొప్ప విజయాన్ని సాధించింది. ఈ ఆధిపత్య మ్యాచ్‌లో లక్నో SRHని 5 వికెట్ల తేడాతో ఓడించింది.
Date : 28-03-2025 - 12:15 IST -
#Sports
SRH vs LSG: మరికాసేపట్లో రసవత్తర మ్యాచ్.. ఉప్పల్ పిచ్ రిపోర్ట్ ఇదే!
అయితే ఈరోజు ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు రిషబ్ పంత్ ఏం చేస్తాడో చూడాలి. ఈ మైదానంలోని పిచ్ గురించి చెప్పాలంటే.. ఇక్కడ బ్యాట్స్‌మన్‌కు చాలా మద్దతు లభిస్తుందని అందరికీ తెలుసు.
Date : 27-03-2025 - 5:39 IST -
#Sports
Rohit Sharma Captaincy: ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉంటాడా లేదా?
37 ఏళ్ల రోహిత్ జూన్‌లో ఇంగ్లండ్‌లో పర్యటించాల్సి ఉంది. కెప్టెన్‌గా తన పాత్రలో కొనసాగుతాడు. 2007 తర్వాత ఇంగ్లండ్‌లో తమ తొలి టెస్ట్ సిరీస్ విజయం లక్ష్యంగా భారత్ జూన్ 20 నుంచి ఇంగ్లండ్‌తో హెడ్డింగ్లీలో ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది.
Date : 27-03-2025 - 1:51 IST -
#Sports
Virat Kohli Perfume: విరాట్ కోహ్లీ పర్మిషన్ లేకుండా పెర్ఫ్యూమ్ యూజ్ చేసిన ఆర్సీబీ ఆటగాడు..!
RCB ఆటగాడు స్వస్తిక్ చికారా డ్రెస్సింగ్ రూమ్‌లో విరాట్ కోహ్లీ బ్యాగ్‌ని తెరిచి, అతని పెర్ఫ్యూమ్ తీసి అడగకుండానే వాడాడు.
Date : 27-03-2025 - 11:13 IST -
#Sports
Rajasthan Royals: ఎలా ఉండే టీమ్ ఎలా అయిపోయింది.. రాజస్థాన్ రాయల్స్‌లో లోపాలు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లోని ఆరో మ్యాచ్ గత సీజన్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) ,మరియు రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) మధ్య గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో జరిగింది.
Date : 27-03-2025 - 12:05 IST