Hyderabad
-
#Telangana
New Year Celebrations : నిన్న ఒక్క రోజే హైదరాబాద్ లో 40 కోట్ల రూపాయల మద్యం తాగారు..
న్యూ ఇయర్ వేడుకలు (New Year Celebrations) తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఖజానాను నింపేసింది. తెలంగాణ ప్రభుత్వానికి లిక్కర్ (Liquor Sales) ద్వారా భారీగా ఆదాయం వస్తుందనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో , ఏదైనా పండగల సమయంలో రెట్టింపు ఆదాయం వస్తుంటుంది. ఇక న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం అమ్మకాల గురించి ఎంత చెప్పిన తక్కువే..ఏడాది ముగుస్తుందని , కొత్త ఏడాది మొదలుకాబోతుందని..మందు తాగుడు మానేయాలని ఇలా రకరకాల కారణాలతో డిసెంబర్ […]
Published Date - 01:16 PM, Mon - 1 January 24 -
#Telangana
TSRTC : ప్రయాణికులకు షాకిచ్చిన టీఎస్ఆర్టీసీ.. ఆ టికెట్లను రద్దు చేస్తూ నిర్ణయం
ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ షాకిచ్చింది. మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో
Published Date - 10:28 AM, Sun - 31 December 23 -
#Telangana
New Year Event: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు..!
కొత్త సంవత్సర వేడుకల (New Year Event) సందర్భంగా హైదరాబాద్ మెట్రో నగరవాసులకు శుభవార్త చెప్పింది.
Published Date - 10:00 AM, Sun - 31 December 23 -
#Telangana
Hyderabad: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బాలయ్య
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏపీ ఎమ్మెల్యే బాలయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. డా.బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రేవంత్ ని కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి పలకరించారు.
Published Date - 09:18 PM, Sat - 30 December 23 -
#Speed News
Hyderabad Metro: నూతన సంవత్సరం సందర్భంగా మెట్రో పరుగులు
హైదరాబాద్ మెట్రో రైలు డిసెంబర్ 31 న అర్ధరాత్రి ఒంటిగంట వరకు నడుస్తాయని మెట్రో యాజమాన్యం తెలిపింది. మెట్రో చివరి రైలు 12:15 గంటలకు బయలుదేరి జనవరి తెల్లవారుజామున 1:00 గంటలకు గమ్యస్థానానికి
Published Date - 06:54 PM, Sat - 30 December 23 -
#Speed News
CM Revanth: స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి రేవంత్ 2 లక్షల సాయం
CM Revanth: విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ₹2 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఇచ్చిన మాట ప్రకారం కేవలం వారం రోజుల్లోనే ఆ కుటుంబానికి సీఎం ఆర్థిక భరోసా అందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ₹2 లక్షల చెక్ ను ఈరోజు డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో బాధిత కుటుంబానికి అందించారు. ఈ నెల 23న గిగ్ వర్కర్స్ తో నాంపల్లి […]
Published Date - 05:15 PM, Sat - 30 December 23 -
#Speed News
Hyderabad: న్యూ ఇయర్ వేడుకలు.. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు!
Hyderabad: నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు శనివారం ట్రాఫిక్ నిబంధనలను జారీ చేశారు. ఔటర్ రింగ్ రోడ్ (ORR) RGI విమానాశ్రయం వైపు వెళ్లే వాహనాలు మినహా ఇతర వాహనాలు అనుమతించబడవు. PVNR ఎక్స్ ప్రెస్ వే రాత్రి 10, ఉదయం 5 గంటల మధ్య విమానాశ్రయం వైపు వెళ్లే వాహనాలు మినహా అనుమతించబడవు. శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, బయో డైవర్సిటీ ఫ్లైఓవర్-I, II, షేక్పేట్ ఫ్లైఓవర్, మైండ్స్పేస్, రోడ్ నెం.45 […]
Published Date - 04:29 PM, Sat - 30 December 23 -
#Telangana
Nalini-Revanth: సీఎం రేవంత్ ను కలిసిన మాజీ డీఎస్పీ నళిని
Nalini-Revanth: మాజీ డీఎస్పీ నళిని శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ సాధన కోసం తన ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసిన ఆమెకు తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఉన్న అడ్డంకులేంటని గతంలో పోలీసు అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం ప్రశ్నించారు. తిరిగి డీఎస్పీగా ఉద్యోగం ఇవ్వలేకపోతే అదే స్థాయిలో మరేదైనా ఉద్యోగం ఇచ్చే అంశంపైనా ఆలోచించాలని సూచించారు. అవసరమైతే తనను కలిసేందుకు నళినికి అవకాశం కల్పించాలని కూడా సీఎం అధికారులకు తెలిపారు. ఈ […]
Published Date - 03:54 PM, Sat - 30 December 23 -
#Trending
Gold ATM: హైదరాబాద్ లో గోల్డ్ ఏటీఎం, ఎగబడుతున్న పసిడి ప్రియులు
Gold ATM: సాధారణంగా ఏటీఎంలు అంటే దాని నుంచి నగదు తీసుకోవడమే. అయితే బంగారాన్ని విత్డ్రా చేసుకునే ఏటీఎంల గురించి ఎప్పుడైనా విన్నారా? అవును ఇప్పుడు అది సాధ్యమే. గోల్డ్ కాయిన్స్ మెట్రో ప్రయాణికుల ఉపయోగం కోసం అమీర్పేట్ మెట్రో స్టేషన్లో రియల్ టైమ్ గోల్డ్ ATM ఏర్పాటైంది. ఈ ఏటీఎంలో ప్రజలు 0.5 గ్రాముల నుంచి 20 గ్రాముల బంగారాన్ని నాణేల రూపంలో తీసుకోవచ్చు. డెబిట్, క్రెడిట్ కార్డ్ లేదా UPI చెల్లింపు ద్వారా ఈ బంగారు […]
Published Date - 02:35 PM, Sat - 30 December 23 -
#Telangana
Traffic Challans: ట్రాఫిక్ చలాన్ ఆఫర్ కు భారీ స్పందన, 3 రోజుల్లోనే 9.61 లక్షల చలాన్లు క్లియర్!
Traffic challans: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్ చలాన్ ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కొన్ని సందర్భాల్లో పెండింగ్లో ఉన్న జరిమానాలపై 90 శాతం వరకు తగ్గింపు వచ్చింది. దీంతో భారీ స్పందనను పొందింది. కేవలం మూడు రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 9.61 లక్షల చలాన్లు క్లియర్ చేయబడ్డాయి. అయినప్పటికీ, ఆన్లైన్ చెల్లింపుల పెరుగుదల వల్ల ట్రాఫిక్ చలాన్ సర్వర్ కు అంతరాయం కలిగింది. తరచుగా అంతరాయాలు, ప్రాసెసింగ్ తో వాహనదారులు విసుగు చెందారు. ఈ క్లియర్ చేసిన చలాన్ల […]
Published Date - 12:54 PM, Sat - 30 December 23 -
#Speed News
Petrol Prices: తెలుగు రాష్ట్రాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!
పెట్రోల్, డీజిల్ ధరలను (Petrol Prices) ప్రభుత్వ చమురు సంస్థలు శనివారం విడుదల చేశాయి.
Published Date - 07:36 AM, Sat - 30 December 23 -
#Speed News
Hyderabad: ప్రతికూల పరిస్థితులు.. విమానాల దారి మళ్లింపు!
Hyderabad: శుక్రవారం హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దృశ్యమానత సరిగా లేకపోవడంతో ఐదు విమానాలను దారి మళ్లించారు. ప్రతికూల వాతావరణం, దృశ్యమానత కారణంగా 23 ఇతర విమానాలు కూడా ఆలస్యం అయ్యాయి. దీంతో హైదరాబాద్ విమానాశ్రయంలో విమానాలను దారి మళ్లించారు. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి చెన్నైకి మళ్లించిన విమానాలు లండన్లోని హీత్రూ విమానాశ్రయం, యూఏఈలోని షార్జా అంతర్జాతీయ విమానాశ్రయం, ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం, బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం, ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ […]
Published Date - 03:46 PM, Fri - 29 December 23 -
#Telangana
Barrelakka: రామ్ గోపాల్ వర్మపై బర్రెలక్క ఫిర్యాదు
Barrelakka: సినీ నిర్మాత రామ్ గోపాల్ వర్మపై బర్రెలక్క శుక్రవారం మహిళా కమిషన్లో ఫిర్యాదు చేశారు. విజయవాడలో జరిగిన ‘ప్రీ-రిలీజ్ ఈవెంట్లో RGV బరలక్కను పవన్ కళ్యాణ్తో పోల్చారు. పేరు లేదా ఊరు లేకపోయినప్పటికీ ఆమె ప్రజాదరణ పొందిందని, అయితే సూపర్ స్టార్ అయిన పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయారని కామెంట్ చేశాడు. ఆర్జీవీ వ్యాఖ్యలతో కంగుతిన్న ఆమె తన న్యాయవాది రాజేష్ కుమార్తో కలిసి అతనిపై ఫిర్యాదు చేసింది. కర్నె శిరీష అని పిలువబడే […]
Published Date - 03:36 PM, Fri - 29 December 23 -
#Telangana
Telangana Vehicles: తెలంగాణలో మొత్తం వాహనాల సంఖ్య ఎంతో తెలుసా..?
తెలంగాణలో మొత్తం రిజిస్టర్డ్ వాహనాల సంఖ్య (Telangana Vehicles) 1.6 కోట్లు దాటింది. ప్రతి సంవత్సరం అత్యధిక సంఖ్యలో కొత్త వాహనాలను జోడించడంలో హైదరాబాద్ ముందుంది.
Published Date - 09:55 AM, Fri - 29 December 23 -
#Telangana
Technical Glitches: ట్రాఫిక్ చలాన్ల చెల్లింపునకు విశేష స్పందన.. కానీ వెబ్సైట్ లో సాంకేతిక సమస్యలు..!
భారీ రద్దీ కారణంగా వెబ్సైట్ గత రెండు రోజులుగా కొన్ని సాంకేతిక సమస్యల (Technical Glitches)ను ఎదుర్కొంటోంది.
Published Date - 09:13 AM, Fri - 29 December 23