Hyderabad
-
#Telangana
KTR To ED: రేపు ఈడీ విచారణకు కేటీఆర్
కేటీఆర్ ఒత్తిడితోనే రూల్స్ పాటించకుండా రూ. 55కోట్ల బదిలీ అయినట్లు సమాచారం. ఈ కేసులో A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా HMDA మాజీ చీఫ్ ఇంజనీర్‌పై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
Date : 15-01-2025 - 2:14 IST -
#Health
Scarlet Fever : హైదరాబాద్ లో పెరుగుతున్న స్కార్లెట్ ఫీవర్ కేసులు
Scarlet Fever : ముఖ్యంగా 5-15 సంవత్సరాల మధ్య పిల్లలను ప్రభావితం చేస్తోంది
Date : 14-01-2025 - 9:39 IST -
#Speed News
Kite Festival : కైట్స్ ఫెస్టివల్ ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
14 రాష్ట్రాల నుంచి కైట్ ఫెస్టివల్‌లో 54 మంది నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ప్లెయర్స్ పాల్గొంటారు. ఈ మూడు రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కైట్ ఫెస్టివల్ జరగనుంది.
Date : 13-01-2025 - 1:34 IST -
#Telangana
CM Revanth Style: సీఎం రేవంత్ డ్రెస్సింగ్ స్టైల్‌లో ట్రెండ్ సెట్టరే!
ఇకపోతే తెలంగాణ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి డ్రెస్సింగ్ స్టైల్ మిగతా రాజకీయ నాయకులు కంటే భిన్నంగా ఉంటుంది. ఉంది కూడా. ప్రభుత్వానికి సంబంధించిన సమావేశాల్లో ఆయన ఎక్కువ శాతం వైట్ షర్ట్ అండ్ బ్లాక్ పాయింట్‌తో కనిపిస్తుంటారు.
Date : 13-01-2025 - 9:43 IST -
#Telangana
GOVT Star Hotel : రూ.582 కోట్లతో హైదరాబాద్‌లో ప్రభుత్వ ఫైవ్ స్టార్ హోటల్.. ఎందుకో తెలుసా ?
ఐటీ, ఐటీఈఎస్, బీఎఫ్ ఎస్‌ఐ, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్(GOVT Star Hotel)వంటి రంగాల్లో దాదాపు 500 ప్రఖ్యాత కంపెనీలకు హైదరాబాద్ హబ్‌గా వెలుగొందుతోంది.
Date : 13-01-2025 - 8:22 IST -
#Telangana
Tammineni Veerabhadram: ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక గ్రామ సభలోనే జరగాలి: తమ్మినేని వీరభద్రం
లేబర్ కోర్టుల అంశంలో కేంద్ర నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. తెలంగాణలో లేబర్ కోర్టు రూల్స్ అమలు జరపమని రేవంత్ ప్రభుత్వం ప్రకటన చేయాలి.
Date : 12-01-2025 - 2:24 IST -
#Speed News
Leopard : రాజేంద్రనగర్‌లో మళ్లీ చిరుత ప్రత్యక్షం
Leopard : చిరుత జయశంకర్ విగ్రహం వద్దకు చేరి, అక్కడి నుంచి చెట్లలోకి వెళ్లిపోయింది
Date : 12-01-2025 - 1:22 IST -
#Telangana
MLA Danam Nagender: KTRకు నేను క్లీన్ చిట్ ఇవ్వలేదు: ఎమ్మెల్యే దానం నాగేందర్
అయితే దానం నాగేందర్ ఇటీవల ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫార్ములా ఈ- రేసు పట్ల సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే.
Date : 12-01-2025 - 1:16 IST -
#Special
Swami Vivekananda Speech : చికాగోలో స్వామి వివేకానంద ప్రసంగానికి హైదరాబాద్‌తో లింక్.. ఏమిటి ?
ఈ పర్యటనలలో భాగంగా 1892 నవంబరులో మైసూరుకు స్వామి వివేకానంద(Swami Vivekananda Speech) చేరుకున్నారు.
Date : 12-01-2025 - 12:28 IST -
#Telangana
Makar Sankranti : ప్రైవేటు ట్రావెల్స్ దందా.. నిబంధనలు ఉల్లంఘించిన 250 బస్సులకి పైగా కేసులు
Makar Sankranti : సాధారణ బస్సు టికెట్ కొనుగోలు చేసినప్పటికీ, విమాన ఛార్జీల స్థాయిలో ధనాన్ని ఖర్చు చేయాల్సిన పరిస్థితి ప్రయాణికులు ఎదుర్కొంటున్నారు. పండగ రద్దీని తమకు అనుకూలంగా మలుచుకుంటున్న ట్రావెల్స్ సంస్థలు టికెట్ ధరలను మూడింతలు, నాలుగింతలు పెంచాయి.
Date : 12-01-2025 - 10:48 IST -
#Speed News
Leopard : రాజేంద్రనగర్‌లో చిరుత కలకలం.. భయబ్రాంతులకు గురవుతున్న స్థానికులు
Leopard : ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్దకి వచ్చిన చిరుత అక్కడి నుంచి చెట్ల వైపు వెళ్లిపోయినట్లు వెల్లడించారు. మార్నింగ్ వాకర్స్ చిరుత పాద ముద్రలు కూడా గుర్తించారు. ఈ ఘటన విశ్వవిద్యాలయ పరిసరాల్లో భయాందోళనను కలిగించింది. విద్యార్థులు, స్థానికులు ఏ సమయంలో చిరుత దాడి చేస్తుందోనన్న భయంతో ఉన్నారు.
Date : 12-01-2025 - 10:33 IST -
#Telangana
Rythu Bharosa: రైతు భరోసాకు అర్హులు వీరే.. వారికి నిరాశే!
భూభారతి (ధరణి) పోర్టల్లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతుభరోసా సహాయం అందించాలి. ఇందులో వ్యవసాయ యోగ్యం కాని భూములను రైతుభరోసా నుండి తొలగించాలి.
Date : 12-01-2025 - 10:06 IST -
#Telangana
Gold Price Today : మళ్లీ పెరిగిన బంగారం ధరలు..
Gold Price Today : బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి బిగ్ షాక్. దేశీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు వరుసగా నాలుగో రోజూ పెరిగాయి. దీంతో మళ్లీ జీవనకాల గరిష్ఠాల వైపు బంగారం ధరలు దూసుకెళ్తున్నాయి. వెండి రేట్లు సైతం లక్ష మార్క్ పైన కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో జనవరి 12వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం రేటు ఎంత పలుకుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Date : 12-01-2025 - 9:30 IST -
#Telangana
Saraswati Pushkaras: మే 15 నుండి 26 వరకు సరస్వతీ పుష్కరాలు
Saraswati Pushkaras: మే 15 నుంచి 26 వ తేదీ వరకు సరస్వతి నది అంతర్వాహిని పుష్కరాలు (Saraswati Pushkaras) నిర్వహించారు. ఈ పుష్కరాలను ఘనంగా ఏర్పాటు చేయాలని మంత్రి శ్రీధర్ బాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సరస్వతి నది అంతర్వాహిని పుష్కరాల ఏర్పాట్లపై మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ముక్తీశ్వర ఆలయం, గోదావరి సంగమ తీరంలోని పుష్కర ఘాట్లను కాశీ, హరిద్వార్, ప్రయాగ పుణ్యక్షేత్రాల స్థాయిలో అభివృద్ధి […]
Date : 11-01-2025 - 8:12 IST -
#Speed News
Konda Pochamma Sagar Dam : సిద్ధిపేట జిల్లాలో తీవ్ర విషాదం
ఐదుగురి మృతదేహాలు లభ్యమైనట్లు సమాచారం. వీరంతా హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు.
Date : 11-01-2025 - 4:17 IST