HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >If Mud Is Poured In The Ponds Inform Hydra

Hydra: చెరువుల్లో మ‌ట్టి పోస్తే.. హైడ్రాకు స‌మాచార‌మివ్వండి!

చెరువులో మ‌ట్టి పోస్తున్న లారీలు, టిప్ప‌ర్లు, ట్రాక్ట‌ర్లు, మ‌ట్టిని స‌ర్దుతున్న జేసీబీల‌ వీడియోల‌ను కూడా పంపించాల‌ని కోరింది.

  • Author : Gopichand Date : 11-02-2025 - 9:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hydra
Hydra

Hydra: చెరువుల‌లో మ‌ట్టి పోస్తున్న‌వారి స‌మాచారాన్ని తెలియ‌జేయాల‌ని హైడ్రా (Hydra) కోరింది. ఇందుకోసం ప్ర‌త్యేకంగా ఫోను నంబ‌రు 9000113667 కేటాయించింది. అలాగే చెరువులో మ‌ట్టి పోస్తున్న లారీలు, టిప్ప‌ర్లు, ట్రాక్ట‌ర్లు, మ‌ట్టిని స‌ర్దుతున్న జేసీబీల‌ వీడియోల‌ను కూడా పంపించాల‌ని కోరింది. కాల‌నీ సంక్షేమ సంఘాల ప్ర‌తినిధుల‌తో పాటు.. క‌ళాశాల‌ల విద్యార్థులు, స్వ‌చ్చంద సంస్థ‌లు ఇలా అంద‌రూ ఈ క్ర‌తువులో చేతులు క‌ల‌పాల‌ని హైడ్రా కోరింది.

Also Read: Delhi : ఢిల్లీ కొత్త సీఎంపై వీడని సస్పెన్స్‌.. నడ్డాతో బీజేపీ ఎమ్మెల్యేల భేటీ!

ఇప్ప‌టివ‌ర‌కూ 48 కేసులు

రాత్రీప‌గ‌లూ నిఘా ఉంచి నెల రోజుల్లో 31 లారీలను ప‌ట్టుకుని సంబంధిత వ్య‌క్తుల‌పై హైడ్రా కేసులు పెట్టింది. ఇందులో లారీ ఓన‌ర్ల‌తో పాటు.. నిర్మాణ సంస్థ‌ల‌కు చెందిన వారు కూడా ఉన్నారు. ఈ నిఘాను తీవ్ర‌త‌రం చేసి.. చెరువుల్లో మ‌ట్టి నింపుతున్న వాహ‌న‌దారుల‌తో పాటు.. మ‌ట్టి త‌ర‌లించే కాంట్రాక్ట‌ర్లు, నిర్మాణ సంస్థ‌ల‌పైనా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని హైడ్రా నిర్ణ‌యించింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Hydera
  • hyderabad
  • Hydra News
  • telangana
  • telugu news

Related News

Learning English is not a shame, it is a symbol of student empowerment: Rahul Gandhi

Rahul : కాసేపట్లో తెలంగాణకు రాహుల్ గాంధీ

విమానాశ్రయం నుంచి నేరుగా ఆయన వికారాబాద్ జిల్లాలోని చారిత్రాత్మక అనంతగిరి కొండలకు చేరుకుంటారు. అక్కడ జరుగుతున్న DCC (జిల్లా కాంగ్రెస్ కమిటీ) అధ్యక్షుల ప్రత్యేక శిక్షణా తరగతుల్లో పాల్గొని, వారికి కీలకమైన దిశానిర్దేశం చేయనున్నారు

  • Apolo Tg

    తెలంగాణలో సరికొత్త రికార్డు నెలకొల్పిన అపోలో ఫార్మసీ

  • Mamnoor Airport

    Mamnoor Airport : ఏడాదిలోగా అందుబాటులోకి మామునూరు ఎయిర్‌పోర్టు

  • Lands Of Sarada Peetham Neo

    Lands of Sarada Peetham : శారదా పీఠం భూములపై బీఆర్ఎస్ , కాంగ్రెస్ ఫైట్ !

  • Telangana Hpv Vaccine

    HPV Vaccine : తెలంగాణ లో ఫ్రీగా HPV వ్యాక్సిన్.. ఎక్కడెక్కడ వేస్తారంటే?

Latest News

  • HPV Vaccine: HPV వ్యాక్సిన్ సేఫ్ కాదా? కేంద్రం ఏంచెపుతుంది?

  • భారత జట్టు బౌలింగ్ కోచ్‌గా జ‌హీర్ ఖాన్?

  • కారు మీద రంగులు వ‌దిలించుకోండిలా?!

  • రోహిత్-విరాట్ టీమ్ ఇండియా జెర్సీలో ఎప్పుడు క‌నిపించ‌నున్నారు?

  • యూఏఈలో చిక్కుకున్న భారత యాత్రికులు

Trending News

    • భార‌త్ సెమీస్ చేరాలంటే.. ఎన్ని ప‌రుగుల తేడాతో గెల‌వాలో తెలుసా?!

    • మరికాసేప‌ట్లో టీమిండియా- వెస్టిండీస్ మ్యాచ్‌.. వెద‌ర్ రిపోర్ట్ ఇదే!

    • Science Day: ఫిబ్రవరి 28నే సైన్స్ డే ఎందుకు?

    • టీమిండియా కోసం దైవ ద‌ర్శ‌నాలు మొద‌లుపెట్టిన కోచ్ గంభీర్‌!

    • తెలంగాణలో మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌!!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd