Hyderabad
-
#Trending
The Bear House Store : హైదరాబాద్‌లో నూతన స్టోర్‌ను ప్రారంభించిన ది బేర్ హౌస్ స్టోర్ !
ఈ బ్రాండ్ నగరంలోని బ్రాడ్‌వేలో కూడా తమ స్టోర్ ను కలిగి ఉంది. ఈ స్టోర్ బ్రాండ్ యొక్క మొట్టమొదటి హై స్ట్రీట్-కమ్ మాల్ రిటైల్ అవుట్‌లెట్, ఇది వ్యూహాత్మకంగా హైదరాబాద్‌లోని అత్యంత ప్రీమియం షాపింగ్ గమ్యస్థానాలలో ఒకటైన బంజారా హిల్స్‌లో ఏర్పాటు చేయబడింది.
Published Date - 05:27 PM, Mon - 7 April 25 -
#Telangana
BJP Vs MIM : మజ్లిస్‌తో బీజేపీ ‘లోకల్’ ఫైట్.. బీఆర్ఎస్‌కు పరీక్షా కాలం!
మజ్లిస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హసన్ అఫందీ(BJP Vs MIM) గతంలో నూర్‌ఖాన్ బజార్, డబీర్‌పురా ఏరియాల నుంచి కార్పొరేటర్‌గా గెలుపొందారు.
Published Date - 08:34 AM, Sun - 6 April 25 -
#Special
Hyderabad Vs Earth quakes: భూకంపాల గండం.. హైదరాబాద్ సేఫేనా ? గత పదేళ్ల పాఠమేంటి ?
‘‘తక్కువ భూకంప తీవ్రత ఉండేే ప్రాంతాలు’’ జోన్-2లో ఉంటాయి. మన హైదరాబాద్(Hyderabad Vs Earthquakes) జోన్-2లోనే ఉంది.
Published Date - 03:17 PM, Sat - 5 April 25 -
#Cinema
Gachibowli Lands: తిరుగులేని దానం.. గచ్చిబౌలిలో 10 ఎకరాలు ఇచ్చేసిన యాక్టర్
గచ్చిబౌలి(Gachibowli Lands)లో ప్లేస్ ఉంటే ఏదైనా భవంతిని నిర్మించి అద్దెకు ఇవ్వడం, స్థలాన్ని లీజుకు ఇవ్వడం, స్టార్ హోటల్ నిర్మించడం లాంటి ప్లాన్స్ చేస్తారు.
Published Date - 11:13 AM, Sat - 5 April 25 -
#Trending
Earthquake : హైదరాబాద్ వాసులు క్షేమమేనా..? ఎంతవరకు నమ్మొచ్చు..?
Earthquake : హైదరాబాద్ వంటి అభివృద్ధి చెందిన నగరంలో ఇలాంటి ప్రకృతి విపత్తులు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందన్న దానిపై ప్రజల్లో ఆందోళన మొదలైంది
Published Date - 08:45 PM, Fri - 4 April 25 -
#Telangana
Charminar Damaged: చార్మినార్ వద్ద తప్పిన పెను ప్రమాదం.. అసలేం జరిగిందంటే?
హైదరాబాద్‌లోని చార్మినార్ వద్ద గురువారం (ఏప్రిల్ 3, 2025) సాయంత్రం భారీ వర్షం కారణంగా ఒక ప్రమాదం తప్పింది. గంటసేపు కురిసిన జోరు వర్షంతో చార్మినార్‌లోని ఒక మీనార్ నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి.
Published Date - 10:55 AM, Fri - 4 April 25 -
#India
Waqf Bill : వక్ఫ్ బిల్లుపై జగన్ మౌనం.. కారణం అదే – టీడీపీ
Waqf Bill : హైదరాబాద్‌లోని "సాక్షి" మీడియా ప్రధాన కార్యాలయాన్ని వక్ఫ్ భూములపై అక్రమంగా కట్టించారని ఆరోపించింది. ఈ కారణంగానే ఆయన వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నారని టీడీపీ ఆరోపణ
Published Date - 07:30 AM, Fri - 4 April 25 -
#Telangana
BRS IT Cell: హెచ్‌సీయూ వ్యవహారం.. బీఆర్ఎస్ ఐటీ సెల్‌పై కేసు
హెచ్‌సీయూ అధికారులను సంప్రదించకుండా వీడియోలు చేసి, వాటిని ఎడిట్ చేసి ప్రజలను రెచ్చగొట్టేలా ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్‌లో(BRS IT Cell) వైరల్ చేశారని ఆరోపించారు.
Published Date - 07:22 PM, Thu - 3 April 25 -
#Telangana
HCU Land Issue : విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్
HCU Land Issue : పోలీసుల లాఠీచార్జ్ కారణంగా విద్యార్థుల్లో ఆగ్రహం మరింత పెరిగింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై అతి దౌర్జన్యంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి
Published Date - 12:20 PM, Wed - 2 April 25 -
#Telangana
Renu Desai: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వివాదం.. స్పందించిన రేణూ దేశాయ్!
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూముల వివాదంపై సినీ నటి రేణూ దేశాయ్ స్పందించారు.
Published Date - 09:10 AM, Wed - 2 April 25 -
#Speed News
Hyderabad : విదేశీ యువతిపై లైంగిక దాడి
Hyderabad : ఈ ఘటన నగరవ్యాప్తంగా భయాందోళనలకు గురి చేస్తోంది. హైదరాబాద్ వంటి మెట్రో నగరంలో విదేశీయుల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
Published Date - 11:14 AM, Tue - 1 April 25 -
#Telangana
Conocarpus Trees: కోనోకార్పస్ చెట్లపై అసెంబ్లీలో చర్చ.. ఎందుకు ? ఏమైంది ?
కోనోకార్పస్(Conocarpus Trees) జాతి మొక్కలు వేగంగా పెరుగుతాయి. ఎక్కడపడితే అక్కడ పెరుగుతాయి. వీటికి ఎక్కువ నీరు అవసరం లేదు.
Published Date - 10:41 AM, Tue - 1 April 25 -
#Telangana
MLC Election: హైదరాబాద్ ‘లోకల్’ ఎమ్మెల్సీ.. గెలుపు ఆ పార్టీదే
ఎమ్మెల్సీ ఎం.ఎస్.ప్రభాకర్ పదవీ కాలం మే 1వ తేదీతో ముగియనుంది. దీంతో ఆ స్థానాన్ని(MLC Election) భర్తీ చేస్తున్నారు.
Published Date - 08:13 AM, Tue - 1 April 25 -
#Speed News
Suicide : హాస్టల్ లో ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య
Suicide : కొద్ది కాలంగా అదే హాస్టల్‌లో ఉంటున్న మహేందర్, ప్రేమ విఫలం కావడంతో మానసిక ఆవేదనలో ఈ ఆవేశ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Published Date - 07:13 AM, Tue - 1 April 25 -
#Telangana
HCU Land Issue : ఆందోళన చేసిన ఇద్దరు అరెస్ట్
HCU Land Issue : అరెస్టయిన వారిలో ఎవరూ HCU విద్యార్థులు కాకుండా, ఇతర వ్యక్తులు అయినట్లు మాదాపూర్ డీసీపీ వెల్లడించారు
Published Date - 09:26 PM, Mon - 31 March 25