Harish Rao
- 
                        
  
                                 #Speed News
CM Revanth : కుటుంబ సమేతంగా ఓటు వేసిన సీఎం రేవంత్, కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఘట్టం కొనసాగుతోంది. ఇవాళ ఎండల తీవ్రత కూడా తక్కువగానే ఉండటంతో ప్రజలు పెద్ద సంఖ్యలో ఓట్లు వేయడానికి పోలింగ్ కేంద్రాల ఎదుట బారులు తీరారు.
Published Date - 12:11 PM, Mon - 13 May 24 - 
                        
  
                                 #Telangana
Harish Rao: అయోధ్య రామాలయం బీజేపీ కట్టలేదు.. నేనే 2 లక్షల విరాళం ఇచ్చా
Harish Rao: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కార్నర్ మీటింగ్ లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. హుస్నాబాద్ అంటే కేసిఆర్‌కు చాలా ఇష్టంమని, సెంటిమెంట్ ఉన్న ప్రాంతం అని, వికాసం కావాలంటే వినోద్ అన్న గెలవాలి. విధ్వసం కావాలంటే కాంగ్రెస్, బీజేపీ గెలవాలి అని హరీశ్ రావు అన్నారు. బీజేపీ బడా కార్పొరేట్ సంస్థల గురించి మాత్రమే ఆలోచించిందని, 14 లక్షల కోట్ల కార్పొరేట్ […]
Published Date - 01:28 PM, Fri - 10 May 24 - 
                        
  
                                 #Telangana
Harish Rao: చంద్రబాబుపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
హరీష్ సంచలన కామెంట్స్ కు పాల్పడ్డారు. విభజనలో భాగంగా పదేళ్ల గడువు ముగిసినా హైదరాబాద్‌ను ఏపీ, తెలంగాణలకు ఉమ్మడి రాజధానిగా పొడిగించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని హరీష్ చెప్పారు.
Published Date - 03:47 PM, Fri - 3 May 24 - 
                        
  
                                 #Telangana
Revanth Reddy : మామ..అల్లుళ్ల నుండి సిద్దిపేటకు విముక్తి కలిగించాలి
పదేళ్లలో ఢిల్లీ దొర, సిద్దిపేట దొర తెలంగాణ కోసం ఏమీ చేయలేదని ఆరోపించారు. మామ పోతే.. అల్లుడు అన్నట్లుగా ఈ ప్రాంతాన్ని దోచుకున్నారని తెలిపారు
Published Date - 10:25 PM, Thu - 2 May 24 - 
                        
  
                                 #Telangana
Harish Rao: తప్పుడు ప్రచారం చేసినందుకు రేవంత్ రెడ్డిని అరెస్టు చేయాలి: హరీశ్ రావు
Harish Rao: సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి కి మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. సీఏం రేవంత్ రెడ్డికి డిల్లి పోలీసులు నోటిసులు ఇచ్చారని, తప్పుడు ప్రచారం చేసినందుకు, గోబెల్స్ ప్రచారం చేసినందుకు నోటీసుకు ఇచ్చారని, అస్సాంలో ఒకర్ని అరెస్టు చేశారు. రేవంత్ రెడ్డిని అరెస్టు చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ‘‘గులాబి జెండా ఉండగా ఈ ప్రాంతం అభివ్రుది చెందింది. కాంగ్రెస్ వచ్చాక అనేక సమస్యలు. అన్ని వర్గాలను […]
Published Date - 11:52 PM, Mon - 29 April 24 - 
                        
  
                                 #Telangana
Harish Rao: రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది : మాజీ మంత్రి హరీశ్ రావు
Harish Rao: కరీంనగర్‌లో ప్రెస్ మీట్ మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోతే పదవి పోతుందనే భయం స్పష్టంగా కనిపిస్తోందని హరీశ్ రావు అన్నారు. దేవుళ్లపై ఒట్టు పెట్టుకుంటూ రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ సెంటిమెంటల్ మాటలు మాట్లాడుతున్నాడని, ఎన్నికల హమీల గురించి, నాలుగు నెలల పాలన గురించి మాట్లాడడం లేదని హరీశ్ రావు మండిపడ్డారు. ‘‘బాండు పేపర్లు నాటకం నడవదని దేవుళ్లపై ఒట్లు పెడుతున్నాడు. బీఆర్ఎస్, బీజేపీ మ్యాచ్ […]
Published Date - 11:46 PM, Sat - 27 April 24 - 
                        
  
                                 #Speed News
Kaushik Reddy: హరీష్ రావు రాజీనామాకు రెడీ.. రేవంత్ రెడీయా?: కౌశిక్ రెడ్డి
Kaushik Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారం ఆగస్టు 15 తేదీలోపు 6 గ్యారంటీలు అమలు చేస్తే సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఏ పద్ధతిలో రాజీనామా చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నారని, హామీలు అమలు చేయకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాజీనామా చేయించడానికి సిద్ధమా అని హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సవాల్ విసిరారు. శనివారం కరీంనగర్ లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశం మాట్లాడారు. […]
Published Date - 07:54 PM, Sat - 27 April 24 - 
                        
  
                                 #Telangana
Harish Vs Revanth : హరీష్ మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం – రేవంత్ రెడ్డి
మోసం చేయాలనుకునే ప్రతీ సారి హరీష్ కు అమరవీరుల స్థూపం గుర్తు వస్తుందంటూ రేవంత్ సెటైర్ వేశారు
Published Date - 01:14 PM, Fri - 26 April 24 - 
                        
  
                                 #Telangana
Harish Rao : తన రాజీనామా పత్రంతో అమరుల స్తూపం వద్దకు వచ్చిన హరీష్ రావు
నువ్వు మాట మీద నిలబడే వాడివి అయితే రా అంటూ సవాల్ విసిరారు. సవాల్ విసిరినట్లే ఈరోజు హరీష్ రావు అమరవీరుల స్థూపం వద్దకు తన రాజీనామా లేఖను పట్టుకొని వచ్చారు
Published Date - 11:30 AM, Fri - 26 April 24 - 
                        
  
                                 #Speed News
Harish Rao: సివిల్స్ విజేతలను అభినందించిన మాజీ మంత్రి హరీష్ రావు
Harish Rao: ఆలిండియా సివిల్ సర్వీస్‌కు ఎంపికైన రాష్ట్ర విద్యార్థులు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావును కలిశారు. వారికి హరీష్ రావు అభినందనలు తెలిపారు. తమను ప్రోత్సహించినందుకు విద్యార్థులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. దేశానికి సేవ చేసేందుకు దక్కిన అద్భుత అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, పేద ప్రజలకు అండగా నిలవాలని హరీష్ రావు వారిని కోరారు. వృత్తిలో నిబద్ధతతో పనిచేస్తూ, మరింత మంది యువతీయువకులకు స్ఫూర్తిగా నిలవాలని అన్నారు. మంచి పనీతీరుతో, సామాజిక సేవతో మీ తల్లిదండ్రులకు, […]
Published Date - 01:18 PM, Thu - 25 April 24 - 
                        
  
                                 #Speed News
CM Revanth Reddy : హరీష్ రాజీనామా రెడీ చేసుకో.. నీ సవాల్‌కు సిద్ధం..
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే.. రుణమాఫీ కేంద్రంలో అధికార కాంగ్రెస్‌ను పార్టీని టార్గెట్ చేస్తూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
Published Date - 08:09 PM, Wed - 24 April 24 - 
                        
  
                                 #Telangana
Harish Rao: ఎమ్మెల్యే పదవికి హరీష్ రావు రాజీనామా..? మళ్లీ పోటీ చేయనంటూ శపధం
రూ.2 లక్షల పంట రుణమాఫీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, ఇకపై పోటీ చేయనని కూడా చెప్పారు హరీష్ రావు.
Published Date - 02:59 PM, Wed - 24 April 24 - 
                        
  
                                 #Telangana
CM Revanth Reddy: కేసీఆర్ సచ్చినా రుణమాఫీ ఆగదు: రేవంత్
ఆగస్టు 15లోగా రూ.2 లక్షల పంట రుణాలను మాఫీ చేయాలనీ, లేదంటే పదవి నుంచి వైదొలగాలని సిద్దిపేట ఎమ్మెల్యే టీ హరీశ్‌రావు విసిరిన సవాల్‌ను స్వీకరించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతు రుణమాఫిపై బీఆర్ఎస్ కు దిమ్మతిరికే కౌంటర్ ఇచ్చారు.
Published Date - 08:32 PM, Tue - 23 April 24 - 
                        
  
                                 #Speed News
Harish Rao: దుబ్బాకలో చెల్లని రూపాయి, మెదక్ ఎన్నికల్లో చెల్లుతుందా
Harish Rao: నర్సాపూర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. ఓటమి ఎరుగని సీటు మెదక్ అని, బిఆర్ఎస్ కంచుకోటలో మరోసారి గెలుపు ఖాయమని అన్నారు. ఒకరి మతంతో మరొకరు కులంతో పోటీకి వస్తే మేము చేసిన అభివృద్ధిని చూపుతూ వస్తున్నాం, దుబ్బాక లో చెల్లని రూపాయి ఇప్పుడు మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో చెల్లుతుందా అని హరీశ్ రావు ప్రశ్నించారు. ఒక్కసారి గెలిపిస్తే ఎందుకు గెలిపించాం అని ప్రజలు బాధ పడ్డారని, వెంకటరామ రెడ్డి జీవితం తెరిచిన […]
Published Date - 11:59 PM, Mon - 22 April 24 - 
                        
  
                                 #Telangana
Harish Rao: పంద్రాగస్టు లోపు రుణమాఫీ చేయకపోతే రేవంత్ రాజీనామా చేస్తావా: హరీష్
రైతులకు రూ.39 వేల కోట్ల పంట రుణమాఫీని అమలు చేయడంలో విఫలమైతే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు.
Published Date - 06:45 PM, Mon - 22 April 24