Harish Rao
-
#Speed News
Harish Rao: గురుకుల అభ్యర్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
Harish Rao: గురుకుల అభ్యర్థుల నిరసనకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మద్దతు ప్రకటించారు. అభ్యర్థుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు. రాజకీయాలే పరమావధిగా నడుస్తున్న సోకాల్డ్ ప్రజా ప్రభుత్వానికి గురుకుల టీచర్ పోస్టుల అభ్యర్థుల బాధలు కనిపించకపోవడం బాధాకరం అని హరీశ్ రావు అన్నారు. మంత్రులు, అధికారులను కలిసి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా, సీఎం ఇంటి ముందు మోకాళ్ళ మీద నిలబడి ఎన్నిసార్లు అభ్యర్థించినా అభ్యర్థుల మొర అలకించకపోవడం శోచనీయం అని, పేద, […]
Published Date - 09:49 PM, Wed - 26 June 24 -
#Speed News
Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు: హరీశ్ రావు
Harish Rao: గ్రూప్స్ అభ్యర్థుల, నిరుద్యోగుల డిమాండ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. ‘‘గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగుల ఆందోళనను, ఆవేదనను ఈ ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని, క్యాబినెట్ సమావేశంలో వారికి న్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకుంటుందని ఎదురుచూశాం. కానీ అందరి ఆశలు అడియాశలు చేసేలా, నిరాశలోకి నెట్టేసేలా గ్రూప్ అభ్యర్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు, సమస్యల గురించి ఎలాంటి చర్చ లేకుండా క్యాబినెట్ సమావేశం ముగించారు. ఉసూరుమనిపించారు’’ అని […]
Published Date - 11:23 PM, Sat - 22 June 24 -
#Telangana
Telangana: ఈడీ దాడుల అనంతరం మహిపాల్ రెడ్డిని కలిసిన హరీశ్‌రావు
పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించింది. జూన్ 20 గురువారం నాడు మహిపాల్ రెడ్డి మరియు అతని సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిపై ఈడీ దాడులకు పాల్పడింది. దీంతో హరీష్ రావు ఈ రోజు వారిని కలిసి సంఘీభావం తెలిపారు.
Published Date - 01:51 PM, Fri - 21 June 24 -
#Speed News
Harish Rao: రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి : హరీశ్ రావు
Harish Rao: రాష్ట్రంలో శాంతిభద్రతలకు క్షీణించడం పట్ల మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయనేటందుకు వరుసగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, హింసాయుత ఘటనలే నిదర్శనం అని అన్నారు. గడిచిన వారం రోజుల్లో నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో అందరూ చూస్తుండగా సంజీవ్ అనే వ్యక్తిని కర్రలతో కొట్టి చంపారు. ‘‘హైదరాబాద్ నడిబొడ్డున బాలాపూర్ లో అందరూ చూస్తుండగా సమీర్ అనే యువకుడిని దారుణంగా పొడిచి చంపారు. పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన […]
Published Date - 11:36 PM, Wed - 19 June 24 -
#Telangana
Harish Rao : కాంగ్రెస్ పార్టీ పై నిప్పులు చెరిగిన హరీష్ రావు..
పక్క రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి పింఛన్ పెంచారు. ఆంధ్రప్రదేశ్‌లో సాధ్యమైంది ఇక్కడెందుకు సాధ్యం కావడంలేదు. ఏపీని చూసి అయినా నేర్చుకోండి, బుద్ధి తెచ్చుకోండి
Published Date - 08:12 PM, Mon - 17 June 24 -
#Telangana
Sama Ram Mohan Reddy : అగ్గి పెట్టె హరీష్ అంటూ సామా రామ్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
మీరు బీజేపీ కాళ్లు పట్టుకోవడమే తక్కువ. నేను చెప్పేది అబద్దమైతే రోడ్డెక్కి బీజేపీ పైన మన తెలంగాణ హక్కుల గురించి కొట్లాడు
Published Date - 04:33 PM, Sat - 15 June 24 -
#Telangana
Harish Rao: గ్రూప్ 2 పోస్టుల పెంపుకు కాంగ్రెస్ నాయకుల కాళ్ళు పట్టుకోవాలా!
కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా నిరుద్యోగులను అనేక విధాలుగా రెచ్చగొట్టిన నాయకులు, అధికారంలోకి రాగానే వారి పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారో ఈ దృశ్యాలే సజీవ సాక్ష్యం అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. గ్రూప్ 1 మెయిన్స్ కు 1:100 మరియు గ్రూప్ 2 & 3 పోస్టులు పెంచాలని అభ్యర్థులు.. నాయకుల కాళ్ళు పట్టుకొని వేడుకునే పరిస్థితి రావడం దురదృష్టకరమని మండిపడ్డారు. ‘‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ కు 1:100 ఎల్జిబిలిటీ పరిగణించాలని […]
Published Date - 08:57 PM, Fri - 14 June 24 -
#Telangana
Sama Ram Mohan Reddy : బీజేపీ లోకి హరీశ్ రావు – కాంగ్రెస్ సంచలన ఆరోపణలు
అల్లుడు హరిష్ ను బీజేపీలోకి పంపి పార్టీని కాపాడుకునే కొత్త కుట్రలకు తెర లేపుతున్న కెసీఆర్
Published Date - 12:48 PM, Mon - 10 June 24 -
#Telangana
Harish Rao: సిద్దిపేట లేకుంటే కేసిఆర్ లేడు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదు.
Harish Rao: బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ”ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు మన ప్రజల ఆకాంక్ష. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పోరాటంతో రాష్ట్రం సిద్ధించింది. రాష్ట్ర ఏర్పాటు రాష్ట్ర ప్రజలకు పండగ. కొన్ని దశాబ్దాల పోరాటం వల్లనే తెలంగాణ వచ్చింది. ఈ కలను నిజం చేసింది బీఆర్ఎస్ […]
Published Date - 09:00 PM, Mon - 3 June 24 -
#Telangana
Harish Rao: కోమటిరెడ్డికి హరీశ్ రావు సవాల్.. ఆ వివరాలు బయటపెట్టాలంటూ డిమాండ్!
Harish Rao: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మతిభ్రమించిందని, ఆయన డాక్టరుకు చూపించుకోవడం మంచిదని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ముఖ్యమంత్రి, మంత్రులు అబద్దాలతో ప్రభుత్వాలు నడుపుతున్నారని చెప్పడానికి తనపై చేస్తున్న ఆరోపణ ఒక ఉదాహరణ అని హరీశ్ రావు అన్నారు. నేను నా కుటుంబ సభ్యులతో విదేశాలకు వెళ్ళింది వాస్తవం అని, అయితే నేను అమెరికా వెళ్లినట్టు, ప్రభాకర్ రావును కలిసినట్టు ఈరోజు మంత్రి వెంకట్ రెడ్డి మాట్లాడారని, ప్రభాకర్ రావుని కలిసినట్లు రుజువు చేస్తే అమరవీరుల స్తూపం ముందు ముక్కు […]
Published Date - 04:41 PM, Sun - 2 June 24 -
#Telangana
Harish Rao: ఎన్ హెచ్ ఎం ఉద్యోగులకు మూడు నెలల జీతాలు ఇవ్వాలి
Harish Rao: ఎక్స్ వేదికగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు రియాక్ట్ అయ్యారు. నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ హెచ్ ఎం) పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం బాధాకరం. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, తెలంగాణ డయాగ్నోస్టిక్స్ తదితర 78 విభాగాలలో పనిచేస్తున్న 17,541 మంది జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన మండిపడ్డారు. వీరిలో వైద్యులు, […]
Published Date - 11:50 PM, Thu - 30 May 24 -
#Speed News
Manukota Stones : మానుకోట ఘటనకు 14 ఏళ్లు.. మర్చిపోలేనన్న హరీశ్ రావు.. అసలేం జరిగింది ?
మానుకోట ఘటన జరిగి నేటికి సరిగ్గా 14 ఏళ్లు. 2010 మే 28న జరిగిన ఈ ఘటనపై ఇవాళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ట్వీట్ చేశారు.
Published Date - 12:40 PM, Tue - 28 May 24 -
#Telangana
Harish Rao: ఆరు నెలలైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క జాబ్ నోటిఫికేషన్ ఇవ్వలేదు!
Harish Rao: గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సత్తుపల్లిలో నిర్వహించిన సభలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను, నిరుద్యోగులను మోసం చేసింది. ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని మోసపూరిత హామీలిచ్చి గెలిచారు. గెలిచాక మోసం చేశారు. ఒక్క హామీ కూడా అమలు కాలేదు. హామీలను అమలు చేయకుండా మొద్దనిద్రపోతున్న కాంగ్రెస్‌ను తట్టి లేపాలంటే ఆ పార్టీని ఓడగొట్టాలి. అధికారంలోకి వచ్చి ఆరు నెలలై ఒక్క జాబ్ నోటిఫికేషన్ లేదు. జాబ్ కాలెండర్ లేదు. […]
Published Date - 08:53 PM, Fri - 24 May 24 -
#Speed News
Harish Rao: వరిధాన్యానికి బోనస్ హామీ ఇచ్చి కాంగ్రెస్ కుట్రతో ఎగ్గొట్టింది!
Harish Rao: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తుఫాన్ ప్రభావంతో వచ్చే మూడు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నా ప్రభుత్వం మాత్రం రోజుల తరబడి వడ్లు కొనకపోవడం వల్ల వడ్లు తడిచే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులు కల్లాల్లో పడిగాపులు కావలసిన పరిస్థితి ఏర్పడిందని, తడిసిన వడ్లతో సహా అన్ని వడ్లను కొంటున్నామని ప్రభుత్వం […]
Published Date - 07:28 PM, Wed - 22 May 24 -
#Speed News
Harish Rao : ఆ సిబ్బందికి పెండింగ్‌లో ఉన్న జీతాలు చెల్లించాలి
రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ డయాగ్నోస్టిక్స్ సెంటర్లలో వైద్యులు, సిబ్బందికి గత ఆరు నెలలుగా వేతనాలు చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టీ హరీశ్ రావు విమర్శించారు.
Published Date - 01:58 PM, Mon - 20 May 24