HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ambati Rambabu Fire On Babu

Ambati Rambabu : చంద్రబాబు ఓ మోసగాడు, ఓ 420 – అంబటి

  • Author : Sudheer Date : 04-03-2024 - 11:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ambati Rambabu Tweet
Ambati Rambabu Tweet

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు ఎక్కవుతుంది. ప్రచార సభల్లోనే కాదు సోషల్ మీడియా లోను సైతం ఇరు నేతలు విమర్శలు , ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా పల్నాడు లో రా కదలిరా సభలో చంద్రబాబు (Chnadrababu) చేసిన కామెంట్స్ ఫై వైసీపీ మంత్రి అంబటి (Ambati Rambabu) రియాక్ట్ అయ్యాడు.

చంద్రబాబు 14 ఏళ్లు పరిపాలనలో పల్నాడుకు ఏం చేశాడో చెప్పే ప్రయత్నం మాత్రం చేయలేదన్నారు. చంద్రబాబు ఓ మోసగాడు, ఓ 420 అని ధ్వజమెత్తారు. కోడెల ఆత్మహత్యకు కారణం చంద్రబాబే అంటూ అంబ‌టి ఆరోపించారు . కోడెల కుటుంబాన్ని చంద్రబాబు వేధించారు. చంద్రబాబు కుట్రలకు కోడెల భయపడ్డారు. కోడెల చనిపోయినా ఆ కుటుంబంపై చంద్రబాబుకు కక్ష పోలేద‌న్నారు.కోడెల కుటుంబానికి టికెట్‌ ఎందుకు ఇవ్వలేద‌ని మంత్రి ప్రశ్నించారు.

We’re now on WhatsApp. Click to Join.

చంద్రబాబు మాట్లాడేటప్పుడు నాలుక జాగ్రత్త పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. తనను ఆంబోతు అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘నన్ను ఆంబోతు అంటున్నావ్‌.. నీ చరిత్ర ఏంటో తెలుసుకో చంద్రబాబు. ఆంబోతులకు ఆవులను సప్లయి చేసిన చరిత్ర నీది’ అంటూ పేర్కొన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మారీచుడు అని.. మార్చమని చంద్రబాబు అంటున్నారని.. మార్చేది లేదు..నీకు దమ్ముంటే పిన్నెల్లిని ఓడించని సవాల్ విసిరారు . అతన్ని చూస్తేనే భయపడుతున్నావని అన్నారు. కాసు మహేష్‌ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదని.. వారి కుటుంబం ఈ రాష్ట్రంలో అనేకమైన పదవులు నిర్వహించారన్నారు. మీ పరిపాలనలో ఈ 7 నియోజకవర్గాల్లో ఓడిపోయిన మీ వాళ్ల గురించి చెప్పడం లేదెందుకని ఎదురు ప్రశ్నించారు . చంద్రబాబు ఎంత దుర్మార్గమైన పరిపాలన చేశారో గుర్తు చేసుకోండి. అందుకే ఆ 7 నియోజకవర్గాల్లో మీ టీడీపీ అభ్యర్థులను ప్రజలు ఓడించి చరిత్ర సృష్టించారన్నారు.

Read Also : Bribe For Vote : లంచం కేసుల్లో ఎంపీ, ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదు : సుప్రీం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ambati Rambabu
  • chandrababu

Related News

    Latest News

    • Stock Market: మరోసారి నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

    • TG Inter: నేటి నుంచే తెలంగాణ ఇంటర్ షెడ్యూల్‌ విడుదల

    • AP Government: అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను పరిశీలించిన మంత్రి నారాయణ

    • Ram Charan: పెద్ది సినిమా ట్రైలర్ అప్‌డేట్ వచ్చేసింది

    • CM Vijay: విజయ్ వ్యక్తిగత జ్యోతిషుడికి ఓఎస్డీ పదవి

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd