Chandrababu
-
#Andhra Pradesh
Pawan with Chandrababu: చంద్రబాబు, పవన్‌ల ఉమ్మడి రోడ్‌షోకు భారీ ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హీట్ మాములుగా లేదు. అధికార పార్టీ వైసీపీని గద్దె దించేందుకు బీజేపీ, జనసేన, టీడీపీ ఏకమయ్యాయి. ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నికల పోరుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు వైసీపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుంది.
Published Date - 11:30 AM, Sun - 7 April 24 -
#Andhra Pradesh
Chandrababu: నా ప్రభుత్వంలో ముస్లింలకు పూర్తి భద్రత కల్పిస్తా: చంద్రబాబు
రానున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వం గెలిస్తే ముస్లింలకు పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు. ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లా పెదకూరపాడులో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు
Published Date - 10:36 AM, Sun - 7 April 24 -
#Andhra Pradesh
Raghu Rama Krishnam Raju : టీడీపీ లో చేరిన రఘురామకృష్ణరాజు
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) సమక్షంలో టీడీపీ (TDP)లో చేరారు
Published Date - 10:09 PM, Fri - 5 April 24 -
#Andhra Pradesh
Chandrababu : నేను శివుడి అవతారం – చంద్రబాబు
రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలని కూటమితో వచ్చానని, ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చంద్రబాబు కోరారు
Published Date - 09:32 PM, Wed - 3 April 24 -
#Andhra Pradesh
Chandrababu: ఎండలు మండుతుంటే.. పెన్షన్ కోసం సచివాలయాలకు రమ్మంటారా ? : చంద్రబాబు
Chandrababu: ఏపీలో వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటి వద్దనే పెన్షన్లు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) కేంద్ర ఎన్నికల సంఘాని(Central Election Commission)కి లేఖ(letter) రాశారు. తన లేఖ ప్రతిని ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 40 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలాంటి వాతావరణంలో వృద్దులను, దివ్యాంగులను… ఇతర పెన్షన్ లబ్దిదారులను 3-4 కిలోమీట్లర్ల దూరంలో ఉన్న గ్రామ/వార్డు సచివాలయాల చుట్టూ తిప్పించుకోవడం మానవత్వం అనిపించుకోదు. అందుకే పింఛన్లను ఇంటి వద్దకే తెచ్చి ఇచ్చే ఏర్పాట్లు… pic.twitter.com/i5uuufd2pY — N Chandrababu […]
Published Date - 01:00 PM, Wed - 3 April 24 -
#Andhra Pradesh
Prajagalam : చంద్రన్న కోసం మండుటెండను సైతం లెక్క చేయట్లే..
మండుటెండను సైతం లెక్క చేయకుండా రాష్ట్ర ప్రజలను బాగుండాలనే సంకల్పంతో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ప్రజాగళం అనే కార్యక్రమం చేపట్టి విజయవంతంగా కొనసాగిస్తున్నారు
Published Date - 09:29 AM, Wed - 3 April 24 -
#Andhra Pradesh
MLC Anantha Babu : వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు నిరసన సెగ
‘జగన్ ప్రియ శిష్యుడు, దళితులను చంపి డోర్ డెలివరీ చేసే గంజాయి డాన్‌ను తరిమికొట్టారు
Published Date - 01:28 PM, Tue - 2 April 24 -
#Andhra Pradesh
AP : ఏపీ సీఎస్‌కు చంద్రబాబు ఫోన్
ఏపీలో పింఛన్ పంపిణీపై రాజకీయ రంగు అల్లుకుంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాలంటీర్లతో పింఛన్ పంపిణీ చేయించవద్దని, ప్రభుత్వ అధికారులే ఈ ప్రక్రియ చేపట్టాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది
Published Date - 01:15 PM, Tue - 2 April 24 -
#Andhra Pradesh
TDP vs YCP : వైపీసీ కుతంత్రాన్ని తిప్పికొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్..!
ఎన్నికల నియమావళి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల పంపిణీ ఆలస్యమైంది. వాలంటీర్లను పంపిణీ ప్రక్రియకు దూరంగా ఉంచాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలే ఈ జాప్యానికి కారణంగా పేర్కొంటున్నారు.
Published Date - 07:57 PM, Mon - 1 April 24 -
#Andhra Pradesh
AP Politics : వాలంటీర్లపై ఈసీ నిర్ణయం.. చంద్రబాబుపై విషప్రచారం..
వాలంటీర్ల గురించి అందరిలో ఉన్న చెత్త భయాలు నిజమయ్యాయి. జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)కి అనుకూలంగా ఉండేలా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu)పై విషప్రచారం మొదలుపెట్టారు.
Published Date - 05:44 PM, Mon - 1 April 24 -
#Andhra Pradesh
AP : పెన్షన్లపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం
పెన్షన్ల పంపిణీకి దాదాపు పది రోజుల సమయం పడుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న టీడీపీ.. ఈ అంశాన్ని సీఎస్ దృష్టికి తీసుకెళ్లింది
Published Date - 04:30 PM, Mon - 1 April 24 -
#Andhra Pradesh
Chandrababu : మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లాకు చంద్రబాబు హామీ
ప్రకాశం జిల్లా మార్కాపురంలో సాయంత్రం జరిగిన బహిరంగ సభకు టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) హాజరై ప్రసంగించారు. టీడీపీ అధికారంలోకి రాగానే మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లాను ప్రకటిస్తామని ఆయన తన ప్రసంగంలో హామీ ఇచ్చారు.
Published Date - 09:12 PM, Sun - 31 March 24 -
#Andhra Pradesh
CBN : బాబాయిని చంపే వాళ్లు, కోడికత్తి డ్రామాలు ఆడేవాళ్లు మీకు కావాలా..? – చంద్రబాబు
మీ బాబాయ్‌ని ఎవరు చంపారో చెప్పమంటే చెప్పడు.. బాబాయిని చంపే వాళ్లు, కోడికత్తి డ్రామాలు ఆడేవాళ్లు, కంటైనర్లలలో నగదు పంపే వాళ్లు మీకు కావాలా? అంటూ ప్రజలను ఉద్దేశించి బాబు ప్రశ్నలు సంధించారు
Published Date - 08:11 PM, Sun - 31 March 24 -
#Andhra Pradesh
Chandrababu : నా మొదటి సంతకం మెగా డీఎస్సీపై పెడతాను
టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Nara Chandrababu Naidu) ఈ సాయంత్రం ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా మొదటి సంతకం మెగా డీఎస్సీ (Mega DSC)పై పెడతానని ఆయన వెల్లడించారు. హూ కిల్డ్ బాబాయ్.. తెలుసా మీకు.. నిందితుడిని పక్కన పెట్టుకుని జగన్ (YS Jagan) తిరుగుతున్నాడని, సొంత చెల్లికి అన్యాయం చేస్తున్నావు.. మీ బాబాయ్ ని ఎవరు చంపారో చెప్పమంటే చెప్పాడు అని ఆయన వ్యాఖ్యానించారు.
Published Date - 07:18 PM, Sun - 31 March 24 -
#Andhra Pradesh
TDP : టీడీపీ మళ్లీ తన కోటను కైవసం చేసుకుంటుందా..?
ఏపీలో ఎన్నికలు రోజు రోజుకు హీటు పెంచుతున్నాయి. ప్రత్యర్థులను చిత్తుగా ఓడించి అధికారంలోకి వచ్చేందుకు ఆయా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే.. ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఖరారు చేసి ప్రకటించాయి. టీడీపీ కూటమి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే... తెలుగుదేశం పార్టీ (Telugu Desam Praty)కి ఆవిర్భావం నుంచి అనంతపురం కంచుకోట. రాయలసీమ ప్రాంతంలో కాంగ్రెస్ (Congress), వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)లు పట్టును కొనసాగించినప్పటికీ, అనంతపురం మాత్రం టీడీపీకి ఎప్పటికీ ఉండే జిల్లా.
Published Date - 06:49 PM, Sun - 31 March 24