Brs
-
#Telangana
T Congress : తెలంగాణలో కాంగ్రెస్ హవా నడుస్తుంది : జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్
తెలంగాణలో కాంగ్రెస్ హవా నడుస్తోందని జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ తెలిపారు. తెలంగాణలో బీజేపీ ప్రభావం అసలు లేదన్నారు. తెలంగాణలో తమ పార్టీ బలంగా ఉందని.. కాంగ్రెస్ అభివృద్ధి పనులు చేస్తుందని ప్రజలు నమ్ముతున్నారని ఆయన తెలిపారు. గత 10 సంవత్సరాలలో, జూబ్లీహిల్స్ ప్రాంతంలో అభివృద్ధి ఎక్కడా జరగలేదన్నారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు విఫలమైందని అది కూలిపోవడానికి సిదద్దంగా ఉందన్నారు. ముఖ్యంగా పెద్ద ఏరియాగా భావించే జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని ఆయన ఆరోపించారు. […]
Published Date - 08:35 AM, Thu - 9 November 23 -
#Telangana
Delhi Liquor Scam: కవిత అరెస్ట్ ఖాయం.. ఆమెను ఎవరూ రక్షించలేరు
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో బీఆర్ఎస్ నాయకుల ప్రమేయం ఉందని, వారిని కటకటాల వెనక్కి వెళ్లకుండా ఎవరూ రక్షించలేరని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
Published Date - 07:59 PM, Wed - 8 November 23 -
#Telangana
KTR: కర్ణాటకకు వెళ్లిన పరిశ్రమలు తెలంగాణకు వస్తున్నాయి: కేటీఆర్
కేరళ, కర్ణాటక, గుజరాత్ నుంచి తెలంగాణలోకి కంపెనీలు తరలి రావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సుస్థిర ప్రభుత్వం, సమర్థ నాయకత్వమే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. స్థిరమైన ప్రభుత్వం లేకపోతే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా అని ప్రశ్నించారు.
Published Date - 07:29 PM, Wed - 8 November 23 -
#Telangana
BRS Party Fund: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఒక్కొక్కరికి 40 లక్షల చెక్కులు
ఎన్నికలో ఖర్చులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులకు ఒక్కొక్కరికి రూ.40 లక్షల చెక్కు అందించింది. అభ్యర్థులకు కేటాయించిన అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీ ఫారాలు అందజేసే సమయంలో సీఎం కేసీఆర్ , మంత్రి కేటీఆర్ అభ్యర్థులకు చెక్కులను అందించినట్లు తెలుస్తుంది.
Published Date - 05:02 PM, Wed - 8 November 23 -
#Telangana
T Congress Campaign : ప్రజలను ఆకట్టుకున్న కాంగ్రెస్ ప్రచారం.. “మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి..”
‘మార్పు కావాలి – కాంగ్రెస్ (COngress) రావాలి’ అనే ప్రచారం ప్రజల్లోకి బాగా వెళ్తుంది. ఈ వీడియో లో BRS అధినేత, CM KCR అమలు చేయని హామీలను హైలైట్ చేసారు.
Published Date - 12:55 PM, Wed - 8 November 23 -
#Telangana
Pawan Kalyan : బీసీ ఆత్మ గౌరవ సభలో పవన్.. బిజెపి నేతలను నిరాశ పరిచాడా..?
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) BRS ఫై, CM KCR ఫై ఎన్నో విమర్శలు చేస్తాడని.. అవన్నీ BJP కి మేలు కలిగిస్తాయని అనుకున్నారు.
Published Date - 12:00 PM, Wed - 8 November 23 -
#Telangana
KCR – Telangana Gandhi : ‘తెలంగాణ గాంధీ’ అంటూ కామెంట్స్ చేసిన పోసాని
కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని మొదటినుంచీ తాను కోరుకున్నానని చెప్పారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, జీవన విధానం ఇలా తెలంగాణ ఆత్మ మొత్తం అవపోసన పట్టిన వ్యక్తి సీఎం కేసీఆర్ మాత్రమేనని చెప్పారు
Published Date - 11:27 AM, Wed - 8 November 23 -
#Telangana
Dornakal : డోర్నకల్ లో జోరుగా బిఆర్ఎస్ ప్రచారం…
అధికార పార్టీ బిఆర్ఎస్ ప్రచారం లో దూకుడు కనపరుస్తుంది. అధినేత కేసీఆర్ ఓ పక్క ప్రజా ఆశీర్వాద సభ పేరుతో జిలాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ
Published Date - 10:37 AM, Wed - 8 November 23 -
#Telangana
khammam : పువ్వాడ .. తుమ్మల మధ్య మాటల తూటాలు..
తుమ్మలపై మంత్రి పువ్వాడ తీవ్రంగా ధ్వజమెత్తారు. సీనియర్ నాయకుడినని చెప్పుకునే తుమ్మల దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తన విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులు ఓటు కోసం దరఖాస్తు చేసుకుంటే తప్పేంటని ప్రశ్నించారు
Published Date - 08:49 PM, Tue - 7 November 23 -
#Telangana
Goshamahal BRS Candidate : గోషామహల్ బిఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్
BRS అభ్యర్థిగా నంద కుమార్ బిలాల్ను ప్రకటించారు. టికెట్ కోసం పోటీ పడ్డ అశిస్ కుమార్ యాదవ్ను కేటీఆర్ బుజ్జగించారు
Published Date - 07:00 PM, Tue - 7 November 23 -
#Telangana
Ponguleti : మూడు రోజుల్లో నాపై ఐటీ దాడులు..ప్రచారంలో పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
తాను ఏ రోజు తప్పు చేయలేదు. తప్పు చేయబోమని చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా తనపై ఏ రెయిడ్స్ చేసుకున్నా తమకు ఎటువంటి అభ్యంతరం లేదు
Published Date - 06:10 PM, Tue - 7 November 23 -
#Telangana
Telangana: డా:బీఆర్ అంబేద్కర్ ని ఓడించింది కాంగ్రెస్సే
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ నియోజకవర్గాల వారీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఆయన బహిరంగ సభలలో పాల్గొంటూ ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ రోజు చెన్నూరు పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ బహిరంగ సభలో ప్రసంగించారు.
Published Date - 04:45 PM, Tue - 7 November 23 -
#Telangana
BRS Strategy: బీఆర్ఎస్ కొత్త వ్యూహం.. సోషల్ మీడియా కీలకం
తెలంగాణలో అధికార పార్టీ బీఆర్ఎస్ కొత్త వ్యూహాన్ని మొదలు పెట్టింది. ప్రజలకు చేరువ అయ్యేందుకు సోషల్ మీడియా వేదికగా ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఎఫ్ఎం రేడియో టాక్ షోలు, తెలుగు సినీ నటులతో ఇంటర్వ్యూల నుంచి యూట్యూబ్,
Published Date - 04:23 PM, Tue - 7 November 23 -
#Speed News
Ponguleti : త్వరలోనే నాపై ఐటీ రైడ్స్.. బీఆర్ఎస్ కుట్ర చేస్తోంది : పొంగులేటి
Ponguleti : వచ్చే రెండు, మూడు రోజుల్లో తనపై ఐటీ రైడ్స్ జరగొచ్చని కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
Published Date - 03:23 PM, Tue - 7 November 23 -
#Telangana
BJP Manifesto: బీజేపీ మేనిఫెస్టో సభ్యులంతా కాంగ్రెస్ గూటికి…
తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధానంగా అధికార పార్టీ బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, బీజేపీ తమ అభ్యర్థుల్ని ప్రకటించాయి. అయితే మొదటి కాంగ్రెస్ తమ ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటించగా
Published Date - 03:13 PM, Tue - 7 November 23