Brs
-
#Speed News
Telangana: పవర్ ప్రాజెక్టుల్లో అక్రమాలకు పాల్పడిన జగదీశ్ రెడ్డి జైలుకే: కోమటిరెడ్డి
భదాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ల అమలు, ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలులో అక్రమాలకు పాల్పడిన మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
Published Date - 07:59 PM, Wed - 24 January 24 -
#Speed News
BRS New Plan : లోక్‌సభ పోల్స్‌కు కేసీఆర్ ‘న్యూ’ ప్లాన్.. ఏమిటది ?
BRS New Plan : లోక్‌సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ ‘కొత్త’ స్కెచ్ గీస్తోంది. లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక విషయంలో కేసీఆర్ ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నారట.
Published Date - 09:21 AM, Tue - 23 January 24 -
#Telangana
Lok Sabha Elections 2024: ఏప్రిల్ మొదటి వారంలో లోక్‌సభ ఎన్నికలు
రానున్న లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణలోని ప్రధాన పార్టీలన్నీ సమాయత్తమవుతున్నాయి. ప్రధాన పార్టీల కీలక నేతలు జనంలోకి చేరుతున్నారు. అయితే ఏప్రిల్ మొదటి వారంలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయని చెప్పారు
Published Date - 11:31 AM, Mon - 22 January 24 -
#Telangana
Shock To BRS: బీఆర్ఎస్ కు గట్టి షాక్.. కీలక నేత రాజీనామా
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలింది . బీఆర్ఎస్ కు రాజీనామా చేసినట్లు ఆ పార్టీ సీనియర్ నేత పీఎల్ శ్రీనివాస్ ప్రకటించాడు
Published Date - 09:33 PM, Sun - 21 January 24 -
#Telangana
KTR: బీఆర్‌ఎస్‌ను అంతం చేసేందుకు భారీ కుట్ర
బీఆర్‌ఎస్‌ను తుడిచిపెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించుకున్నారని కేటీఆర్ అన్నారు. ఈ రోజు మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం సన్నాహక సమావేశంలో కేటీఆర్
Published Date - 05:58 PM, Sun - 21 January 24 -
#Telangana
Telangana Politics: పులి కాదు పిల్లి కాదు కేసీఆర్ ఎలుక: రఘునందన్ రావు
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ దాక్కున్న ఎలుకగా అభివర్ణించారు బీజేపీ నేత రఘునందన్ రావు. కేసీఆర్ ను పులిగా అభివర్ణించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై రఘునందన్ రావు వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.
Published Date - 02:35 PM, Sun - 21 January 24 -
#Telangana
Ram Mandir: ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి మాకు ఆహ్వానం రాలేదు: కవిత
అయోధ్యలోని రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి అధికారికంగా ఆహ్వానం రాలేదని బీఆర్‌ఎస్ నాయకురాలు కల్వకుంట్ల అన్నారు.
Published Date - 01:16 PM, Sun - 21 January 24 -
#Telangana
Telangana:17 లోక్‌సభ స్థానాల్లో త్రిముఖ పోటీ
తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ వచ్చే లోక్‌సభ ఎన్నికలపై దృష్టి పెట్టి బీజేపీతో ప్రత్యక్ష పోరుకు సిద్ధమైంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో 12 స్థానాలను గెలుచుకోవాలని,
Published Date - 11:44 AM, Sun - 21 January 24 -
#Telangana
Free Electricity Scheme: విద్యుత్ బిల్లులు కట్టొద్దన్న వ్యాఖ్యలపై కేటీఆర్ ని నిలదీసిన బట్టి
హైదరాబాద్ వాసులు విద్యుత్ బిల్లులు కట్టడం మానుకోవాలని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. కేటీఆర్ వ్యాఖ్యల వెనుక ఉద్దేశమేమిటని బట్టి ప్రశ్నించారు.
Published Date - 08:24 PM, Sat - 20 January 24 -
#Telangana
Telangana: జనవరి నెల కరెంటు బిల్లు కట్టొద్దు: కేటీఆర్ విజ్ఞప్తి
ఈ జనవరి నెల కరెంటు బిల్లులు చెల్లించవద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నగరంలో ఉన్న ప్రతి ఒక్క మీటర్‌కి గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ అందించాలని అన్నారు.
Published Date - 05:13 PM, Sat - 20 January 24 -
#Telangana
Mallareddy : దుబాయ్ లో హల్చల్ చేస్తున్న మల్లన్న
మాజీ మంత్రి ,మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (Mallareddy) గురించి ఎంత చెప్పిన తక్కువే..మల్లన్న ఎంత మాటకారో చెప్పాల్సిన పనిలేదు. నిత్యం ఏదోకదానితో వార్తల్లో నిలువడం ఈయన ప్రత్యేకత. రాజకీయాల్లోనైనా , వ్యక్తిగతంగానైనా , వేడుక ఏదైనా సరే..మల్లారెడ్డా..మజాకానా అన్న తీరుగా ఈయన వ్యవహార శైలి ఉంటుంది. గత కొద్దీ రోజులుగా సీబీఐ దాడులు, ఎన్నికల బిజీతో రిలాక్స్ లేకుండా గడిపిన మల్లారెడ్డి..ప్రస్తుతం దుబాయ్ (Dubai) లో చిల్ అవుతున్నాడు. We’re now on WhatsApp. Click to […]
Published Date - 02:08 PM, Fri - 19 January 24 -
#Telangana
Khammam: ఖమ్మంలో కుప్పకూలిన గ్రీన్ ఫీల్డ్ హైవే వంతెన
ఖమ్మం జిల్లా వైరా సమీపంలో నిర్మాణంలో ఉన్న గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. వైరా నుంచి మధిర రహదారిలో వాహనాల రాకపోకల కోసం గ్రీన్ఫిల్డ్
Published Date - 11:30 PM, Thu - 18 January 24 -
#Telangana
Telangana: కాంగ్రెస్ హామీలు నెరవేర్చకుంటే బీఆర్ఎస్ పోరాటం తప్పదు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశ్యం తమ పార్టీకి లేదని బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లోగా హామీలు అమలు చేయడంలో విఫలమైతే
Published Date - 11:48 PM, Wed - 17 January 24 -
#Telangana
KTR : పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేయాలి..? కేటీఆర్ వినూత్న క్యాంపెయినింగ్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్..రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ తమ సత్తా చాటాలని చూస్తుంది. ఈ క్రమంలో పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ వినూత్న క్యాంపెయినింగ్ మొదలుపెట్టారు. ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా వరుస సన్నాహక సమావేశాలు జరుపుతూ వస్తున్న కేటీఆర్.. సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఎందుకు ఓటెయ్యాలో వివరించారు. తెలంగాణ గళాన్ని పార్లమెంట్లో గట్టిగా వినిపించేది బీఆర్ఎస్ మాత్రమే […]
Published Date - 04:21 PM, Wed - 17 January 24 -
#Telangana
Telangana: కాంగ్రెస్ సర్కారును కూల్చేందుకు KCR భారీ కుట్ర
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నట్టు బండి ఆరోపించారు.
Published Date - 08:16 PM, Sun - 14 January 24