Brs
-
#Telangana
Telangana: బీఆర్ఎస్-కాంగ్రెస్ తెరవెనుక కుటిల రాజకీయాలు
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తుందని బిజెపి సీనియర్ నేత, రాజ్యసభ ఎంపి డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు.
Published Date - 05:21 PM, Sat - 24 February 24 -
#Telangana
Khammam: ఖమ్మం ఎంపీ సీటుపై రాజకీయాలు.. బీఆర్ఎస్ ఖాళీ
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఆరు సెగ్మెంట్లను కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఇప్పుడు అదే ఊపుతో ఖమ్మం పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకునేందుకు సిద్ధమైంది. ఖమ్మం ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ఆరు స్థానాల్లో గెలుపొందగా
Published Date - 02:55 PM, Sat - 24 February 24 -
#Telangana
Lasya Nanditha : లాస్య పాడె మోసిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (BRS MLA Lasya Nanditha)..శుక్రవారం ఉదయం పటాన్‌చెరూ సమీపంలోని ఓఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదం (Road Acccident)లో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఓఆర్‌ఆర్‌పై ఆమె ప్రయాణిస్తున్న కారు (CAR) అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె ఘటనా స్థలంలోనే మరణించారు. పోస్టుమార్టం అనంతరం కార్ఖానాలోని నివాసానికి లాస్య నందిత పార్థివదేహాన్ని తీసుకొచ్చారు. సాయంత్రం అంతిమయాత్ర ప్రారంభం కాగా.. మాజీ మంత్రి హరీష్ రావు , […]
Published Date - 07:50 PM, Fri - 23 February 24 -
#Telangana
LS Elections : మహబూబ్‌నగర్ అభ్యర్థుల్లో ఉత్కంఠ
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎన్నికల ఫీవర్ పట్టుకుంది, మహబూబ్‌నగర్ జిల్లాలోని రెండు స్థానాల్లో టికెట్ కోసం ప్రతి పార్టీలో ఇద్దరు ముగ్గురు నేతల మధ్య గట్టి పోటీ నెలకొంది. ముఖ్యంగా, అన్ని పార్టీల నాయకులు తమ సిట్టింగ్ సభ్యులను తిరిగి నామినేట్ చేస్తారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలని అన్ని పార్టీల అగ్రనాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ప్రజల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ […]
Published Date - 01:46 PM, Thu - 22 February 24 -
#Telangana
CM Revanth Reddy : పార్లమెంట్‌లో పట్టు సాధిస్తేనే తెలంగాణ అభివృద్ధి – సీఎం రేవంత్
పార్లమెంట్ (Parliament)లో పట్టు సాధిస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని.. 14 పార్లమెంటు సీట్లు గెలిస్తేనే యుద్ధంలో కాంగ్రెస్ గెలిచినట్లని కోస్గి (Kosgi Public Meeting ) బహిరంగ సభలో సీఎం రేవంత్ (CM Revanth Reddy) పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఎత్తుగడలను ప్రజలు తిప్పికొట్టాలని , ఆ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. బుధువారం నారాయణపేట్ జిల్లా కోస్గిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగింది. రూ.4,369 కోట్ల విలువైన పనులను ఆయన […]
Published Date - 08:40 PM, Wed - 21 February 24 -
#Telangana
Telangana: స్కాం బీఆర్ఎస్, తప్పుడు హామీలతో కాంగ్రెస్..
కాంగ్రెస్ బారి నుంచి యూపీని ఎలా గట్టెక్కించిందో కేంద్ర సహకార, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి బీఎల్ వర్మ గుర్తు చేశారు. తెలంగాణలో చేపట్టిన విజయ సంకల్ప యాత్రలో మంత్రి పాల్గొని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై ద్వజమెత్తారు
Published Date - 03:33 PM, Wed - 21 February 24 -
#Telangana
BRS ‘Water Fight’ : ‘నీటి పోరు’ యాత్రకు సిద్దమైన బిఆర్ఎస్
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్ (BRS)..ఇక ఇప్పుడు ప్రజల్లో నమ్మకం పెంచుకునే పనిలో పడింది. ప్రత్యేక తెలంగాణ సాధించాడని చెప్పి..కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు పదేళ్ల పాటు పాలించే అవకాశం ఇచ్చారు. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు అధికారం చేతిలో ఉందని చెప్పి..ప్రజలను ఇబ్బంది పెట్టడం , భూములు ఆక్రమించుకోవడం వంటి అక్రమాలకు పాల్పడ్డారు. దీంతో కేసీఆర్ ఫై అభిమానం ఉన్నప్పటికీ , సిట్టింగ్ ఎమ్మెల్యేల ఫై ఆగ్రహం తో బిఆర్ఎస్ ను ఓడించారు ప్రజలు. […]
Published Date - 01:12 PM, Wed - 21 February 24 -
#Telangana
Telangana: మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను పరిశీలించిన NDSA బృందం
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నేతృత్వంలోని నిపుణుల బృందం ఈరోజు రాష్ట్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను ఎన్‌డిఎస్‌ఎ అధికారులు పరిశీలించారు.
Published Date - 09:27 AM, Wed - 21 February 24 -
#Telangana
Rajya Sabha Elections: తెలంగాణ నుంచి రాజ్యసభకు ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవం
రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. తెలంగాణ రాష్ట్రంలోని 3 స్థానాలకు ముగ్గురు అభ్యర్థులు మాత్రమే మిగిలిపోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది .
Published Date - 07:16 AM, Wed - 21 February 24 -
#Speed News
BRS: ఐఈఆర్పీలను రెగ్యులరైజ్ చేయాలి.. ప్రభుత్వం మానవీయకోణంలో ఆలోచించాలి
BRS: ఐఈఆర్పీ (IERP)లుగా సేవలందిస్తున్న ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ (ఐఈఆర్పీ IERP) లను రెగ్యులరైజ్ చేయాలని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా రాష్ట్రంలోని మానసిక వైకల్యంతో బాధపడుతున్న విద్యార్థులకు విద్యను అందిస్తూ తమ సేవలను అందిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో వీరిని రెగ్యులరైజ్ చేయడానికి […]
Published Date - 10:54 PM, Tue - 20 February 24 -
#Telangana
BJP-BRS Alliance: బిజెపి-బిఆర్‌ఎస్ పొత్తు అంటే చెప్పుతో కొట్టండి: బండి
మరికొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు ఆ దిశగా సన్నాహాలు ప్రారంభించాయి.
Published Date - 05:18 PM, Tue - 20 February 24 -
#Telangana
Telangana: బీఆర్ఎస్ పై ఈసీ వేటు? ఇక నో ఎలక్షన్స్
Telangana: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బలహీన పడింది. ఒక్కొక్కరు ఆ పార్టీ నుంచి అధికార పార్టీలోకి చేరుతున్నారు.మరోవైపు గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని కాంగ్రెస్ ఎండగడుతుంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. సరిగ్గా ఎన్నికల ముందు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం గులాబీ పార్టీని గట్టిగానే దెబ్బ కొట్టింది. ఇదిలా ఉండగా ఆ పార్టీని ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆపాలని కాంగ్రెస్ ఈసీకి లేఖ రాయడం హాట్ టాపిక్ అయింది. […]
Published Date - 04:36 PM, Tue - 20 February 24 -
#Telangana
Telangana: లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖాళీ..?
Telangana: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. కాంగ్రెస్ అధికార పార్టీగా బరిలోకి దిగుతుండటం, బీజేపీ ఒకవైపు నుంచి దూసుకొస్తుండటంతో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలంటే కేసీఆర్ కాషాయం పార్టీతో దోస్తీ కట్టాల్సిందేనని అంటున్నారు. మరోవైపు తెలంగాణలో కమలం పార్టీ ఆ ఊసే ఎత్తడం లేదు. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టలేదు […]
Published Date - 04:58 PM, Mon - 19 February 24 -
#Telangana
Shock To BRS: బీఆర్ఎస్ కు గట్టి షాక్.. కీలక మేయర్‌పై అవిశ్వాస తీర్మానం
హైదరాబాద్ లో బీఆర్‌ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్ బీఆర్ఎస్ మేయర్ మేకల కావ్యపై అవిశ్వాస తీర్మానానికి అడుగులు పడ్డాయి. ఈ మున్సిపల్ కార్పొరేషన్‌లో మేయర్‌తో సహా 28 మంది కార్పొరేటర్లు ఉన్నారు.
Published Date - 04:13 PM, Mon - 19 February 24 -
#Speed News
MP Santosh : వినూత్నంగా ‘హ్యాపీ సండే’ చెప్పిన ఎంపీ సంతోష్.. ఫొటోలు వైరల్
MP Santosh : పర్యావరణ పరిరక్షణపై బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఎంతగా ఆసక్తి చూపుతుంటారో తెలంగాణ ప్రజలందరికీ బాగా తెలుసు.
Published Date - 01:32 PM, Mon - 19 February 24