Brs
-
#Speed News
Criminal Case Against KTR: కేటీఆర్‌పై క్రిమినల్ కేసు నమోదు.. కారణమిదే..?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు (Criminal Case Against KTR) నమోదైంది.
Published Date - 11:18 AM, Sat - 30 March 24 -
#Speed News
Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్‌లో రాధాకిషన్ రావు పాత్ర ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
Published Date - 07:39 AM, Sat - 30 March 24 -
#Telangana
Babu Mohan : అసలు జంపింగ్ మాస్టర్ బాబూ మోహన్..?
పార్టీ ఫిరాయింపులు ఈ రోజుల్లో రాజకీయాలలో భాగమైపోయాయి. కానీ ఒక రాజకీయ నాయకుడు పార్టీ మారడానికి ఒక నిర్దిష్ట పరిమితి ఉంది, అంతకు మించి, ఆయన తీవ్రమైన రాజకీయవేత్తగా ప్రజలచే విస్మరించబడవచ్చు. నటుడిగా మారిన రాజకీయ నాయకుడిగా మారిన బాబు మోహన్ (Babu Mohan) వ్యవహారన్ని పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది.
Published Date - 09:11 PM, Fri - 29 March 24 -
#Telangana
BRS : బీఆర్ఎస్ కష్టకాలంలో వెళ్లడానికి కారణం ఇదేనా..?
వరుసగా రెండుసార్లు గెలిచిన పార్టీ. రెండో టర్మ్‌లో, విపక్షాల కూటమిపై పార్టీ విజయం సాధించగలిగింది. పార్టీలు చేతులు కలిపినా పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అయితే మూడో టర్మ్‌లో బీఆర్ఎస్కు ఎదురుదెబ్బ తప్పలేదు. అయితే.. ఇక్కడ BRS ఎందుకు కష్టకాలంలోకి వెళ్లాల్సి వచ్చింది.. అనే దాని గురించి మాట్లాడుకుంటే... ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమంలో పెద్ద పాత్ర పోషించింది.
Published Date - 07:54 PM, Fri - 29 March 24 -
#Telangana
Thatikonda Rajaiah : కేసీఆర్ తో తాటికొండ రాజయ్య భేటీ..? మళ్లీ బిఆర్ఎస్ లోకా..?
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ దక్కపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య..మళ్లీ బిఆర్ఎస్ లో చేరాలని భావిస్తున్నారట.
Published Date - 04:41 PM, Fri - 29 March 24 -
#Telangana
KK : ప్రత్యేక తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ ఎంపీలే – కేకే
రాష్ట్ర ఏర్పాటు పాటలు పాడినందుకో, డాన్సులు చేస్తేనో, ధర్నాలు, పబ్లిక్ మీటింగ్స్ వల్లో రాలేదని, బిల్లు పాస్ చేయడం ద్వారా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని పేర్కొన్నారు
Published Date - 04:26 PM, Fri - 29 March 24 -
#Telangana
KTR : నమ్మించి మోసం చేసిన ద్రోహులు వారు – కేటీఆర్
మన కష్టంలో ఉంటే పెద్ద పెద్ద నాయకులు కే కేశవరావు, కడియం శ్రీహరి పార్టీ నుంచి జారుకుంటున్నారు. పదేండ్లు పదవులు అనుభవించిన తర్వాత.. పోయేవాళ్లు రెండు రాళ్లు వేసి పోతారు. అది వారి విజ్ఞతకే వదిలేద్దాం
Published Date - 04:15 PM, Fri - 29 March 24 -
#Telangana
Kadiyam Srihari : కడియం ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బిఆర్ఎస్ నేతలు
కాంగ్రెస్ (Congress) పార్టీలో చేరబోతున్న స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) ఫై బిఆర్ఎస్ (BRS) నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్దీ రోజులుగా బిఆర్ఎస్ అధిష్టానానికి వరుసగా నేతలు షాక్ ఇస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ వెంట నడిచిన కీలక నేతలు సైతం పార్టీని వీడుతూ వస్తున్నారు. తాజాగా కడియం తో పాటు ఆయన కూతురు కూడా ఇప్పుడు పార్టీ ని వీడుతుండడం ఫై బిఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం […]
Published Date - 12:48 PM, Fri - 29 March 24 -
#Telangana
KTR : పార్టీ మారుతున్న నేతలపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
KTR: ఉద్యమ పార్టీగా, తెలంగాణను సాధించిన పార్టీగా ఖ్యాతి గడించిన బీఆర్ఎస్(brs) పార్టీ ప్రస్తుత పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లో చేరారు. పార్టీ కీలక నేత కె.కేశవరావు9(K. Kesha Rao) కూడా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. జరుగుతున్న పరిణామాలతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(ktr) ఎక్స్ వేదికగా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు […]
Published Date - 12:08 PM, Fri - 29 March 24 -
#Speed News
Babu Mohan: బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా బాబు మోహన్..!
బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా బాబు మోహన్ (Babu Mohan) పేరును కేసీఆర్ ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Published Date - 09:47 AM, Fri - 29 March 24 -
#Telangana
Kadiyam Srihari: నేడు కాంగ్రెస్‌లో చేరనున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి..!
Kadiyam Srihari: లోక్‌సభ ఎన్నికల ముందు వరంగల్‌లో బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగలనుంది. నేడు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari), ఆయన కూతురు కావ్యతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. తన కూతురు కావ్య సహా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు కడియం. వరంగల్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్‌లో కడియం చేరికతో రాజకీయ సమీకరణాలు మారిపోనున్నాయి. […]
Published Date - 09:07 AM, Fri - 29 March 24 -
#Speed News
Kadiyam Kavya: వరంగల్‌లో బీఆర్ఎస్కు బిగ్ షాక్.. ఎంపీ ఎన్నికల నుంచి తప్పుకున్న కడియం కావ్య
వరంగల్‌లో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఎంపీ ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకుంటున్నట్లు వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య (Kadiyam Kavya) లేఖ కేసీఆర్‌కు లేఖ రాశారు.
Published Date - 11:33 PM, Thu - 28 March 24 -
#Telangana
Danam : కేటీఆర్ మాటలు నచ్చలేదు..బిఆర్ఎస్ లో ఏ నేతకు స్వేచ్ఛ ఉండదు – దానం
కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ ఉంటుందని .. ఏ పార్టీలో ఉన్నా.. నాయకులు అందరూ కోరుకునేది స్వేచ్ఛ, ఆత్మ గౌరవం అని .. కానీ, బీఆర్ఎస్లో కొనసాగే ఏ నాయకుడికి స్వేచ్ఛ, ఆత్మగౌరవం రెండూ ఉండవని
Published Date - 09:34 PM, Thu - 28 March 24 -
#Speed News
KTR : కష్టపడి సంపాదించుకున్న ఇమేజ్‌ని కేటీఆర్ కోల్పోతున్నారా..?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు (KTR) ఎన్నికలకు ముందు పార్లమెంట్ సెగ్మెంట్ల సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల సమీక్షా సమావేశాలకు హాజరయ్యారు.
Published Date - 05:58 PM, Thu - 28 March 24 -
#Telangana
Telangana: పంట నష్టంపై తొందరెందుకు హరీష్: మంత్రి జూపల్లి
అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రైతులకు హామీ ఇచ్చారు. రైతులకు పంట నష్టపరిహారం అందించకుంటే సచివాలయాన్ని ముట్టడిస్తామని హరీశ్‌రావు చేసిన ప్రకటనపై మంత్రి స్పందించారు.
Published Date - 05:18 PM, Wed - 27 March 24