Brs
-
#Telangana
KTR : పార్టీ మారుతున్న నేతలపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
KTR: ఉద్యమ పార్టీగా, తెలంగాణను సాధించిన పార్టీగా ఖ్యాతి గడించిన బీఆర్ఎస్(brs) పార్టీ ప్రస్తుత పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లో చేరారు. పార్టీ కీలక నేత కె.కేశవరావు9(K. Kesha Rao) కూడా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. జరుగుతున్న పరిణామాలతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(ktr) ఎక్స్ వేదికగా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు […]
Published Date - 12:08 PM, Fri - 29 March 24 -
#Speed News
Babu Mohan: బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా బాబు మోహన్..!
బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా బాబు మోహన్ (Babu Mohan) పేరును కేసీఆర్ ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Published Date - 09:47 AM, Fri - 29 March 24 -
#Telangana
Kadiyam Srihari: నేడు కాంగ్రెస్‌లో చేరనున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి..!
Kadiyam Srihari: లోక్‌సభ ఎన్నికల ముందు వరంగల్‌లో బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగలనుంది. నేడు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari), ఆయన కూతురు కావ్యతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. తన కూతురు కావ్య సహా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు కడియం. వరంగల్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్‌లో కడియం చేరికతో రాజకీయ సమీకరణాలు మారిపోనున్నాయి. […]
Published Date - 09:07 AM, Fri - 29 March 24 -
#Speed News
Kadiyam Kavya: వరంగల్‌లో బీఆర్ఎస్కు బిగ్ షాక్.. ఎంపీ ఎన్నికల నుంచి తప్పుకున్న కడియం కావ్య
వరంగల్‌లో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఎంపీ ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకుంటున్నట్లు వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య (Kadiyam Kavya) లేఖ కేసీఆర్‌కు లేఖ రాశారు.
Published Date - 11:33 PM, Thu - 28 March 24 -
#Telangana
Danam : కేటీఆర్ మాటలు నచ్చలేదు..బిఆర్ఎస్ లో ఏ నేతకు స్వేచ్ఛ ఉండదు – దానం
కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ ఉంటుందని .. ఏ పార్టీలో ఉన్నా.. నాయకులు అందరూ కోరుకునేది స్వేచ్ఛ, ఆత్మ గౌరవం అని .. కానీ, బీఆర్ఎస్లో కొనసాగే ఏ నాయకుడికి స్వేచ్ఛ, ఆత్మగౌరవం రెండూ ఉండవని
Published Date - 09:34 PM, Thu - 28 March 24 -
#Speed News
KTR : కష్టపడి సంపాదించుకున్న ఇమేజ్‌ని కేటీఆర్ కోల్పోతున్నారా..?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు (KTR) ఎన్నికలకు ముందు పార్లమెంట్ సెగ్మెంట్ల సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల సమీక్షా సమావేశాలకు హాజరయ్యారు.
Published Date - 05:58 PM, Thu - 28 March 24 -
#Telangana
Telangana: పంట నష్టంపై తొందరెందుకు హరీష్: మంత్రి జూపల్లి
అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రైతులకు హామీ ఇచ్చారు. రైతులకు పంట నష్టపరిహారం అందించకుంటే సచివాలయాన్ని ముట్టడిస్తామని హరీశ్‌రావు చేసిన ప్రకటనపై మంత్రి స్పందించారు.
Published Date - 05:18 PM, Wed - 27 March 24 -
#Speed News
KTR: చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలవడం అసాధ్యం: కేటీఆర్
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యేలు. మాజీ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన ఎంపీ రంజిత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటైన కామెంట్స్ చేరారు.
Published Date - 12:33 PM, Wed - 27 March 24 -
#Telangana
GHMC Mayor: కాంగ్రెస్‌లోకి GHMC మేయర్.. స్పష్టం చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్..!
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ గ్రేటర్లో బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్ తగిలేలా ఉంది. జీహెచ్ఎంసీ మేయర్ (GHMC Mayor) గద్వాల విజయలక్ష్మి త్వరలోనే కాంగ్రెస్‌లోకి వెళ్తారని తెలుస్తోంది.
Published Date - 12:11 PM, Wed - 27 March 24 -
#Telangana
Palamuru Local Representavtives : గోవాలో పాలమూరు రాజకీయం..ఏమన్నా ఎంజాయ్ చేస్తున్నారా..!!
మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికతో.. అధికార పార్టీ కాంగ్రెస్ , బిఆర్ఎస్ పార్టీల నాయకులు తమ ప్రజాప్రతినిధులను.. గోవాకు తరలించారు
Published Date - 09:11 PM, Tue - 26 March 24 -
#Telangana
KTR: 100 రోజుల్లో తెలంగాణ నుంచి ఢిల్లీకి 2500 కోట్లు: కేటీఆర్
వంద రోజుల పాలనలో ఢిల్లీ కాంగ్రెస్ కు డబ్బులిచ్చి రాష్ట్రాన్ని దోచుకోవడం తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ నిర్వహిస్తున్న సోషల్ మీడియా చేస్తున్న అసత్య ప్రచారాలను ఎండగడుతూ.
Published Date - 04:43 PM, Tue - 26 March 24 -
#Telangana
BRS : పార్టీ మార్పుపై స్పందించిన పాడి కౌశిక్ రెడ్డి
Padi Kaushik Reddy: తాను కాంగ్రెస్ పార్టీ(Congress party)లో చేరనున్నట్లుగా జరిగిన ప్రచారంపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy) స్పందించారు. మంగళవారం ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు తాను కేసీఆర్(kcr)తోనే ఉంటానని ఆ వీడియోలో పేర్కొన్నారు. తాను పార్టీ మారడం లేదని, బీఆర్ఎస్(brs)లోనే ఉంటానని స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లుగా జరుగుతోన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. We’re now on […]
Published Date - 02:44 PM, Tue - 26 March 24 -
#India
Kavitha : తిహార్ జైలుకు కవిత.. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్
Kavitha ED Custody: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు(Delhi liquor scam case)లో బీఆర్ఎస్(brs) ఎమ్మెల్సీ కవిత(Kavitha)ను ఈడీ అధికారులు ఇవాళ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు9Rouse Avenue Court)లో ప్రవేశపెట్టారు. నేటితో కవిత ఈడీ కస్టడీ ముగుస్తున్న నేపథ్యంలో జడ్జి కావేరి భవేజా ముందు కవితను హాజరుపర్చారు. మరో 14 రోజులు కస్టడీ కి ఇవ్వాలని కోరారు. వాదనలు ముగిశాక కోర్టు తీర్పును రిజర్వ్ చేసి, కాసేపటికే తీర్పు ఇచ్చింది. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ(14 […]
Published Date - 01:24 PM, Tue - 26 March 24 -
#India
Kavitha: కవిత బెయిల్ పిటిషన్.. తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు
Delhi Liquor Policy Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కవిత అరెస్టయ్యారు. ఈ కేసులో కవిత ఈడీ కస్టడి ఇవ్వాల్టి (మార్చి 26 2024) తో ముగిసింది. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court, Delhi)లో హాజరుపర్చారు. ఈ సందర్భంగా రౌస్ అవెన్యూ కోర్టులో కవిత బెయిల్ పిటీషన్, ఈడీ కస్టడీ పిటీషన్ల పై సుధీర్ఘ వాదనలు […]
Published Date - 12:59 PM, Tue - 26 March 24 -
#Telangana
KCR Family : లోక్‌సభ ఎన్నికలకు కేసీఆర్ కుటుంబం దూరం..!
KCR Family: లోక్‌సభ ఎన్నికలకు(Lok Sabha elections) కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే దాదాపు అన్ని పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసుకున్నాయి. ఇక తెలంగాణలో బీఆర్ఎస్(brs) కూడా పూర్తి అభ్యర్థుల లిస్ట్‌ను ప్రకటించింది. అయితే.. కేసీఆర్ కుటుంబం(KCR Family) నుంచి ప్రతిసారి లోక్‌సభ ఎన్నికల్లో ఎవరో ఒకరు బరిలో ఉండేవారు. కాని.. ఈసారి మాత్రం పోటీలో కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఒక్కరు కూడా పోటీలో […]
Published Date - 12:28 PM, Tue - 26 March 24