Brs
-
#Telangana
Telangana History: అధికారిక వెబ్సైట్ నుండి కేసీఆర్ ఆనవాళ్లు గల్లంతు
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల వాహనాల రిజిస్ట్రేషన్‌ను టీఎస్ నుంచి టీజీగా మార్చిన విషయం తెలిసిందే. ఆ వెంటనే రాష్ట్ర అధికార చిహ్నమైన తెలంగాణ తల్లి పాటను మార్చేవిధంగా నిర్ణయం తీసుకుంది.
Published Date - 03:16 PM, Wed - 20 March 24 -
#Telangana
Lok Sabha Elections 2024: ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ ఏ దిక్కా..?
తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన నెల వరకు సైలెంట్ మోడ్ లో ఉన్న నేతలు లోకసభ ఎన్నికలకు ముందు కారు పార్టీని వీడుతున్నారు. ఇటీవల సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ పార్టీని వీడి హస్తం కండువా కప్పుకున్నారు
Published Date - 02:52 PM, Wed - 20 March 24 -
#Speed News
Compensation : ఎకరానికి రూ.10వేలు.. ప్రభుత్వం నిర్ణయం..?
అకాల వర్షాలు (Untimely Rains), వడగళ్లతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
Published Date - 01:04 PM, Wed - 20 March 24 -
#Telangana
BRS : 2028 నాటికి బీఆర్ఎస్ “దుకాణ్ బంద్”?
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) (BRS) పతనం జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షిస్తున్న ఏ ప్రాంతీయ పార్టీకైనా గుణపాఠం. ఏడాది క్రితం తెలంగాణలో బీఆర్ఎస్ బలమైన శక్తిగా ఉండేది. మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అధికారం వచ్చింది. అయితే పార్టీ అధినేత కేసీఆర్ (KCR) జాతీయ స్థాయికి వెళ్లాలని నిర్ణయించుకోవడంతో పరిస్థితులు మారాయి.
Published Date - 08:14 PM, Tue - 19 March 24 -
#Telangana
Errabelli Dayakar Rao: నేను కేసీఆర్ సైనికుడిని, పార్టీ మారే ముచ్చటే లేదు
బీఆర్ఎస్ పార్టీని వీడి దానం నాగేందర్, రంజిత్‌రెడ్డి వంటి కీలక నేతలు కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన నేపథ్యంలో ఇప్పుడు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేరు తెరపైకి వచ్చింది. ఎర్రబెల్లి బీజేపీలో చేరబోతున్నారనే చర్చ సాగుతోంది.
Published Date - 05:24 PM, Tue - 19 March 24 -
#Telangana
Telangana: అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోండి: హరీష్
అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేలు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు
Published Date - 03:10 PM, Tue - 19 March 24 -
#India
Telangana BJP: మోదీ పర్యటనతో తెలంగాణ బీజేపీ కార్యకర్తల్లో జోష్
మోదీ పర్యటనతో తెలంగాణ బీజేపీ కార్యకర్తల్లో జోష్ కనిపిస్తుంది.పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించడం రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని బలోపేతం చేసినట్లయింది.
Published Date - 01:47 PM, Tue - 19 March 24 -
#Telangana
Kadiyam Kavya : కడియం కావ్యకి అసమ్మతి సెగ..
ఈ టికెట్ కోసం BRSలోని ముఖ్య నేతలు, ఉద్యమకారులు పోటీ పడ్డారు. కానీ కేసీఆర్ మాత్రం వారందర్ని కాదని కావ్య కు ఇవ్వడం పట్ల వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
Published Date - 01:01 PM, Tue - 19 March 24 -
#Telangana
Hyderabad: షకీల్ కొడుకుని వదలని హిట్ అండ్ రన్ కేసు
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు . రెండేళ్ల క్రితం జరిగిన హిట్ అండ్ రన్ కేసును తెలంగాణ పోలీసులు రీ ఓపెన్ చేశారు. 2022 లో హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో రోడ్డు దాటుతున్న రెండేళ్ల బాలుడిపైకి కారు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే
Published Date - 07:01 PM, Mon - 18 March 24 -
#Speed News
Modi Reaction on Kavitha Arrest : కవిత అరెస్ట్‌పై తొలిసారి స్పందించిన ప్రధాని మోడీ
దేశంలో ఏ దోపిడీని పరిశీలించినా, దాని వెనక కుటుంబ పార్టీలే ఉన్నాయన్న ప్రధాని, ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందన్నారు
Published Date - 02:42 PM, Mon - 18 March 24 -
#Telangana
CM Revanth : రేవంత్..’కారు’ ను ఖాళీ చేస్తాడా..?
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)..కారు (BRS)ను ఖాళీ చేయడమే టార్గెట్ గా పెట్టుకున్నాడా..? అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తే అలాగే అనిపిస్తుంది. కాంగ్రెస్ గేట్లు ఓపెన్ చేశామని..రేవంత్ ఓపెన్ గా చెప్పడం చూస్తే..బిఆర్ఎస్ లో ఉన్న కొద్దీ మందిని కూడా చేర్చుకొని బిఆర్ఎస్ అనేది లేకుండా చేస్తాడేమో అనిపిస్తుంది. పదేళ్ల పాటు తెలంగాణ (Telangana) లో తిరుగులేని పార్టీ గా బిఆర్ఎస్ ఎదుగుతూ వచ్చింది. పార్టీ అధినేత కేసీఆర్ (KCR) చెప్పిందే వేదంగా నడించింది. […]
Published Date - 12:49 PM, Mon - 18 March 24 -
#Speed News
KCR : కేసీఆర్‌ను కర్మ ఫాలో చేస్తోంది.. నెట్టింట చర్చ..!
తెలంగాణ స్వరాష్ట్రం సిద్ధించాక రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చి.. తెలంగాణలో ఇక తమకు, తమ పార్టీకి తిరుగులేదని బీఆర్ఎస్ (BRS) నేతలు తెగ చెప్పుకునేవారు.
Published Date - 11:06 AM, Mon - 18 March 24 -
#Speed News
RS Praveen Kumar : నేడు బీఆర్ఎస్లోకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మాజీ ఐపీఎస్ అధికారి, బహుజన కార్యకర్త ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) సోమవారం పార్టీ అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావు (KCR) సమక్షంలో బీఆర్ఎస్ (BRS)లో చేరనున్నారు.
Published Date - 10:48 AM, Mon - 18 March 24 -
#Telangana
Telangana: బీఆర్ఎస్ను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ కుట్ర
బీఆర్ఎస్ను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీలు కుట్ర పన్నుతున్నాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఎలాంటి అభివృద్ధి పనులు చేయనప్పుడు కాషాయ ఎంపీలను ఎందుకు పార్టీలో చేర్చుకున్నారని ప్రశ్నించారు.
Published Date - 09:47 AM, Mon - 18 March 24 -
#Telangana
Telangana: కాంగ్రెస్ పూర్తిగా గేట్లు తెరిస్తే కారు షెడ్డుకే: సీఎం
కాంగ్రెస్ పూర్తిగా గేట్లు తెరిస్తే కారు షెడ్డుకే అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతానికి ఒక గేటు మాత్రమే తెరిచామని, పూర్తిగా గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందన్నారు సీఎం.
Published Date - 09:30 AM, Mon - 18 March 24