Brs
-
#Telangana
Deputy CM Bhatti: జీతాలను ఆలస్యం చేసిన ఘనత బీఆర్ఎస్‌ది: డిప్యూటీ సీఎం భట్టి
విద్యారంగంలో సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల డైట్ ఛార్జీలను 40%, కాస్మెటిక్ ఛార్జీలను 200% పెంచినట్లు, 11,600 కోట్లతో 58 ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ నిర్మాణానికి ఆమోదం ఇచ్చినట్లు పేర్కొన్నారు.
Published Date - 03:56 PM, Thu - 8 May 25 -
#Telangana
Road accident : మానవత్వం చాటుకున్న హరీశ్ రావు..జనాల ప్రశంసలు
ఈ ప్రమాదం శనివారం (ఈరోజు) చోటుచేసుకుంది. జహీరాబాద్ వైపు వెళ్తున్న ఓ లారీ, కారు ప్రమాదవశాత్తూ ఢీ కొనగా, కారులో ఉన్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దృశ్యాన్ని చూసిన హరీశ్ రావు అక్కడే తన కాన్వాయ్ ఆపించారు. గాయపడిన వారి పరిస్థితిని స్వయంగా పరిశీలించి, వారికి అంబులెన్స్ వచ్చేలోపు తన వ్యక్తిగత వాహనంలోనే దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
Published Date - 03:04 PM, Sun - 4 May 25 -
#Telangana
BRS: ‘ఆడపులి’ గర్జన ! బిఆర్ఎస్ తర్జన భర్జన !!
''భౌగోళిక తెలంగాణ సాధించినప్పటికీ,సామాజిక తెలంగాణ సాధించలేకపోయాం'' అని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మేడే సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.''రైతుబంధు అమలవుతున్న తీరు సరిగ్గా లేదు.ఎకరం ఉన్న వ్యక్తికి 10 వేల రూపాయలు,10 ఎకరాలున్నవారికి లక్ష రూపాయలు ఇస్తున్నాం.
Published Date - 07:30 PM, Sat - 3 May 25 -
#Telangana
Kaleshwaram: కాళేశ్వరం మానవ నిర్మిత ‘భారీ విపత్తు’?
దీంతో ఈ ప్రాజెక్ట్ నిర్వహణ ప్రభుత్వానికి భారంగా మారింది పైగా ఈ ప్రాజెక్ట్‌కు తెచ్చిన అప్పులు తీర్చడం కోసం కొత్త అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని 'కాగ్' హెచ్చరించింది.
Published Date - 01:32 PM, Fri - 2 May 25 -
#Telangana
May Day : మీ రెక్కల కష్టం.. మీ త్యాగం వెలకట్టలేనిది: కేటీఆర్
మహిళా కార్మికులకు ప్రత్యేక సౌకర్యాలు, భద్రత కల్పించి సాధికారతను పెంచాం. కార్మికుల త్యాగాలకు నివాళిగా, మీ హక్కుల కోసం నిరంతరం పోరాడతాం.ఈ మేడే స్ఫూర్తితో కార్మిక ఐక్యత, సమానత్వం కోసం కలిసి నడుద్దాం అని రాసుకొచ్చారు.
Published Date - 12:03 PM, Thu - 1 May 25 -
#Telangana
BRS : బిఆర్ఎస్ నేతలను కోతుల గుంపుతో పోల్చిన సీఎం రేవంత్
BRS : గత పదేళ్ల పాలనను విమర్శిస్తూ "తెలంగాణను కోతుల గుంపు చేతుల్లో పెట్టినట్లైందని" వ్యాఖ్యానించారు.
Published Date - 04:57 PM, Wed - 30 April 25 -
#Telangana
KCR Vs BJP : కాంగ్రెస్ విలన్ ఐతే.. బీజేపీ ఫ్రెండా ? కేసీఆర్ మాటలకు అర్థాలే వేరులే!
తెలంగాణ రాష్ట్రం సంగతి అలా ఉంచితే.. కనీసం బీఆర్ఎస్(KCR Vs BJP) పార్టీకి నిజమైన విలన్ ఎవరు ? అనే ప్రశ్నకు సమాధానం బీజేపీ.
Published Date - 02:04 PM, Tue - 29 April 25 -
#Telangana
KTR Injured : కేటీఆర్ కు గాయం..త్వరగా కోలుకోవాలని పవన్ , లోకేష్ ట్వీట్
KTR Injured : "వైద్యుల సూచనలను పాటిస్తూ పూర్తి విశ్రాంతి తీసుకోవాలని" కేటీఆర్‌కు హితవు పలికారు. మరోవైపు మంత్రి లోకేశ్ కూడా "కేటీఆర్ గాయపడిన విషయం బాధ కలిగించింది, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా"
Published Date - 06:51 AM, Tue - 29 April 25 -
#Speed News
KTR Injured : కేటీఆర్ కు గాయం ..పార్టీ శ్రేణుల్లో ఆందోళన
KTR Injured : జిమ్ వర్కౌట్ చేస్తుండగా వెన్నుపూసలో గాయం (Injured ) తగిలినట్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు
Published Date - 08:30 PM, Mon - 28 April 25 -
#Telangana
BRS Meeting : బీఆర్ఎస్ రజతోత్సవంలో కవితకు దక్కని ప్రయారిటీ !
అనంతరం కేటీఆర్‌ను(BRS Meeting) స్తుతిస్తూ కల్చరల్ ప్రోగ్రామ్స్ కొనసాగాయి.
Published Date - 07:59 AM, Mon - 28 April 25 -
#Telangana
BRS Public Meeting : ఏం పనిలేదా..అంటూ కార్యకర్తలపై కేసీఆర్ ఆగ్రహం
BRS Public Meeting : సభ ప్రారంభమైన కొద్ది సేపటికే వేదిక కింద నుండి అభిమానులు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తుండడం తో కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. "ఏం సీఎంవయా.. పని లేదా?" అంటూ కార్యకర్తలపై మండిపడ్డారు
Published Date - 08:03 PM, Sun - 27 April 25 -
#Telangana
KCR Comments: నన్ను రాళ్లతో కొట్టి చంపమని చెప్పా.. రజతోత్సవ సభలో కేసీఆర్
ఉద్యమం జెండా ఎట్టి పరిస్థితుల్లో దించే ప్రసక్తే లేదని కార్యకర్తలను మాటిచ్చాను. జెండా దించితే నన్ను రాళ్లతో కొట్టాలని స్వయంగా చెప్పానని గుర్తుచేశారు.
Published Date - 07:50 PM, Sun - 27 April 25 -
#Telangana
Former Minister Harish Rao: తెలంగాణ అంటేనే బీఆర్ఎస్: మాజీ మంత్రి
కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ సాధించిన విజయాలను కొనియాడారు. సమైక్య రాష్ట్రంలో కరువు, ఆత్మహత్యలతో కీడుగా ఉన్న తెలంగాణను అన్నపూర్ణగా మార్చి, వలసలను ఆపి దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత బీఆర్ఎస్‌దేనన్నారు.
Published Date - 04:57 PM, Sat - 26 April 25 -
#Telangana
KTR Vs Kavitha: కేటీఆర్, కవిత మధ్య కోల్డ్‌వార్.. ఈ ప్రచారంలో నిజమెంత?
తెలంగాణ జాగృతి ద్వారా కల్వకుంట్ల కవిత(KTR Vs Kavitha) అమలుచేస్తున్న సామాజిక పోరాట కార్యాచరణను రాజకీయ పండితులు అభినందిస్తున్నారు.
Published Date - 02:24 PM, Sat - 26 April 25 -
#Telangana
BRS Silver Jubilee: ఒక ‘క్షతగాత్రుడి’ రజతోత్సవం !!
ఇప్పుడిక పార్టీ రజతోత్సవాళ(BRS Silver Jubilee)పేరిట భారీ 'బలప్రదర్శన' కు కేసీఆర్ నడుం బిగించారు.
Published Date - 01:24 PM, Fri - 25 April 25