800 Kgs Ganja
-
#Speed News
Hyderabad: హైదరాబాద్‌లో 3 కోట్ల విలువ చేసే గంజాయి పట్టివేత
హైదరాబాద్ శివారు ప్రాంతం శంషాబాద్‌లో భారీగా గంజాయి పట్టుబడింది. భారీ కంటైనర్‌లో 800 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు నగర పోలీసులు. ఒడిశా నుంచి గంజాయి తరలిస్తున్నట్లుగా తెలుస్తుంది.
Published Date - 04:12 PM, Sun - 4 August 24