7 Wickets
-
#Sports
T20 World Cup: కాస్త కష్టంగా సూపర్ 8 కు భారత్ గట్టి పోటీ ఇచ్చిన అమెరికా
టార్గెట్ చిన్నదే అయినా పిచ్ బ్యాటింగ్ కు అనుకూలించక పోవడంతో ఆరంభంలోనే భారత్ వికెట్లు కోల్పోయింది.తొలి ఓవర్‌లోనే నేత్రవల్కర్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లి గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. కెప్టెన్ రోహిత్ శర్మను 3 రన్స్ ఔట్ చేయడంతో భారత్ కష్టాల్లో పడింది. సూర్య కుమార్ యాదవ్ తో కలిసి వికెట్ కీపర్ రిషబ్ పంత్ నిలకడగా
Date : 12-06-2024 - 11:36 IST -
#Sports
T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆసీస్ తడాఖా
టీ20 ప్రపంచకప్‌లో తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. తొమ్మిది మంది ఆటగాళ్లతో కూడిన ఆసీస్ నమీబియాను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. జోష్ హేజిల్‌వుడ్ బంతితో అద్భుతంగా బౌలింగ్ చేయగా, డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీ సాధించాడు.
Date : 29-05-2024 - 5:18 IST -
#Sports
MI vs SRH: వాంఖడేలో శతక్కొట్టిన సూర్యభాయ్.. సన్‌రైజర్స్‌పై రివేంజ్ తీర్చుకున్న ముంబై
ఐపీఎల్ 17వ సీజన్‌లో ప్లే ఆఫ్ రేసుకు దూరమైన ముంబై ఇండియన్స్ సొంతగడ్డపై పుంజుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్‌లో పాండ్యా , చావ్లా రాణిస్తే... బ్యాటింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో చెలరేగాడు.
Date : 06-05-2024 - 11:35 IST -
#Sports
CSK vs PBKS: చెపాక్ లో చెన్నైని ఓడించిన పంజాబ్
చెన్నై చెపాక్ లో రుతురాజ్ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ కు పంజాబ్ షాక్ ఇచ్చింది. స్వల్ప ఛేదనలో పంజాబ్ బ్యాటర్లు రాణించడంతో విజయం పంజాబ్ సొంతమైంది. ఈ మ్యాచ్ ద్వారా పంజాబ్ పాయింట్ల పట్టికను మెరుగుపరుచుకుని ముందుకు ఎగబాకింది.
Date : 01-05-2024 - 11:57 IST -
#Sports
LSG vs RR: ఎదురులేని రాజస్థాన్..లక్నోపై రాజస్థాన్ విజయం..
లక్నోలోని ఎకానా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ జట్టు 7 వికెట్ల తేడాతో లక్నోపై విజయం సాధించింది. గతంలో రాజస్థాన్‌తో జరిగిన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడంలో లక్నో జట్టు విఫలమైంది. ఈ మ్యాచ్ లో ఆర్ఆర్ కెప్టెన్ సంజూ శాంసన్ మరియు ధృవ్ జురెల్ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
Date : 28-04-2024 - 12:04 IST -
#Sports
WPL 2024: 7 వికెట్ల తేడాతో ఆర్సీబీని ఓడించిన ముంబై ఇండియన్స్
మహిళల ప్రీమియర్ లీగ్ 2024 9వ మ్యాచ్‌లో ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో తలపడింది. గత మ్యాచ్‌లో ఇరు జట్లూ ఓటమి చవిచూశాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పునరాగమనం చేయాలని ఇరు జట్లూ పోరాడాయి. అయితే ఈ ఉత్కంఠ పోరులో ముంబై పై చేయి సాధించింది.
Date : 02-03-2024 - 10:39 IST -
#Sports
U-19 Asia Cup: నేపాల్ ని వణికించిన రాజ్ లింబానీ
యువ ఆటగాళ్లు పోటీపడే అండర్-19 ఆసియా కప్ 2023 టోర్నమెంట్‌లో భారత యువ జట్టు అద్భుతాలు చేసింది. మంగళవారం నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది
Date : 12-12-2023 - 8:50 IST -
#Sports
world cup 2023: ఏడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించిన పాక్
పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పాక్ ఏడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది.ఈ విజయంతో బాబర్ సేన సెమీఫైనల్ సెమిస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 205 పరుగుల లక్ష్యాన్ని పాకిస్థాన్ కేవలం 32.3 ఓవర్లలోనే ఛేదించింది.
Date : 31-10-2023 - 11:52 IST -
#Sports
World Cup 2023: బంగ్లాదేశ్‌పై 7 వికెట్ల తేడాతో టీమిండియా విజయం
ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై 7 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. దీంతో ఈ ప్రపంచ కప్ లో నాలుగు వరుస మ్యాచ్ లను గెలుచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది.
Date : 19-10-2023 - 10:00 IST