4-situation
-
#Devotional
Chanakya Neethi : ఏ పరిస్థితుల్లో పరిగెత్తకపోతే చనిపోతారో రహస్యం చెప్పిన చాణక్యుడు…!!
ఆచార్య చాణక్యుడి నీతి మనకు క్లిష్ట పరిస్థితుల నుండి బయటపడే మార్గాన్ని చూపుతుంది. క్లిష్ట పరిస్థితుల్లో ఎలా పరిష్కారం కనుగొనాలో నీతిశాస్త్రంలో చక్కగా చెప్పబడింది. తరచుగా చాణక్యుడు బాధ నుండి పారిపోవడానికి బదులు దానిని ఎదుర్కోవడం గురించి మాట్లాడుతుంటాడు.
Published Date - 05:30 AM, Sat - 16 July 22