3 Capitals
-
#Andhra Pradesh
Mega politics : `మెగా` డబుల్ గేమ్! `వాల్తేరు వీరయ్య`కు ఏపీ పొలిటికల్ సెగ
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల డబుల్ గేమ్ (Mega politics)ఆడుతున్నారు. ఏపీ రాజకీయాలతో తనకేం పనంటూ చేసిన కామెంట్ హాట్ టాపిక్ అయింది.
Date : 12-01-2023 - 1:20 IST -
#Andhra Pradesh
3 Capitals:చంద్రబాబు సభకు పోటీగా జగన్ `రాయలసీమ గర్జన`!
టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు(chandrababu naidu) సభలు విజయవంతమైన చోట వైసీపీ సభలను పెడుతోంది.
Date : 05-12-2022 - 3:49 IST -
#Andhra Pradesh
3 capitals: విశాఖ రాజధానికి జగన్ మాస్టర్ స్కెచ్
మూడు రాజధానులపై సీఎం జగన్మోహన్ రెడ్డి సరికొత్త స్కెచ్ కు తెరలేపారు. ఆయన సూచన మేరకు విశాఖ కార్పొరేషన్ పరిపాలన రాజధానిగా విశాఖను చేయాలని తీర్మానం చేసింది. ఇదే తరహాలో రాష్ట్రంలోని మిగిలిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీల్లో తీర్మానాలు చేయడానికి వైసీపీ సిద్ధం అయిందని తెలుస్తోంది. ఆ ప్రక్రియకు విశాఖ నుంచి ఆరంగేట్రం చేయడం గమనార్హం.
Date : 05-11-2022 - 5:22 IST -
#Andhra Pradesh
New Perspective on Amaravati: అమరావతి పై వైసీపీ `శంకుస్థాపన` లాజిక్
పచ్చి అబద్దాలను చెప్పడానికి ఏ మాత్రం వైసీపీ వెనుకాడడంలేదు. అమరావతి రాజధానిగా ఉండాలని ఏనాడూ జగన్మోహన్ రెడ్డి చెప్పలేదని ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పడం విడ్డూరం. అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రికార్డ్ అయ్యాయి.
Date : 29-10-2022 - 1:42 IST -
#Andhra Pradesh
Restrictions for Amaravati farmers: అమరావతి రైతులకు ఆంక్షలు
అమరావతి రైతులకు హైకోర్టు కొన్ని ఆంక్షలతో పాదయాత్రకు అనుమతి ఇచ్చింది. రోజుకు 600 మంది మించకుండా యాత్ర ఉండాలని సూచించింది.
Date : 21-10-2022 - 4:45 IST -
#Andhra Pradesh
3 Capitals Agenda: 3 రాజధానులే వైసీపీ ప్రధాన అజెండా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానుల అంశమే ప్రధాన అజెండాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతోంది.
Date : 18-09-2022 - 5:00 IST -
#Andhra Pradesh
Jagan Govt and 3 Capitals:3 రాజధానుల కోసం `సుప్రీం`కు జగన్ సర్కార్
మూడు రాజధానుల అమలు కోసం సుప్రీం కోర్టును జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్రోచ్ అయింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
Date : 17-09-2022 - 1:42 IST -
#Andhra Pradesh
3 Capitals AP: ఏపీ అసెంబ్లీలో మళ్లీ మూడు రాజధానుల బిల్లు?
మూడు రాజధానుల అంశాన్ని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి తెరమీదకు తీసుకొస్తున్నారు.
Date : 14-09-2022 - 5:23 IST -
#Andhra Pradesh
Amaravathi : ప్రాంతీయ మండళ్లతో అమరావతి ఔట్
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తొలి నుంచి ఏ మాత్రం తడబాటు లేకుండా పాలన దిశగా వెళ్తున్నాడు. మదిలో అనుకున్న ఆలోచన అమలు చేయడానికి సంకోచించడం లేదు.
Date : 27-01-2022 - 11:18 IST -
#Andhra Pradesh
Amaravathi : అమరావతికి అదీ పాయే.!
రాజధాని అమరావతిని, పక్కనే ఉన్న విజయవాడ, గుంటూరు నగరాల్ని, మంగళగిరి, తాడేపల్లి వంటి పట్టణాల్ని కలిపి ఒక మహా నగరంగా అభివృద్ధి చేసేందుకు గతంలో ప్రణాళికలు సిద్ధమయ్యాయి.వాటితో పాటు, చుట్టుపక్కల ఉన్న మరిన్ని ప్రాంతాల్నీ ఒక బృహత్ అభివృద్ధి నడవాగా చేసేందుకు 189 కి.మీ.ల పొడవైన ఓఆర్‌ఆర్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ కలసి ప్రణాళికలు సిద్ధం చేశాయి
Date : 21-12-2021 - 2:12 IST -
#Andhra Pradesh
Chandrababu : మూడుపై బాబు మూడోకన్ను.!
ముళ్లును ముళ్లుతోనే తీయాలంటారు పెద్దలు. మూడు రాజధానులను మూడు ప్రాంతాల ఉద్యమాలతోనే టార్గెట్ చేయాలని చంద్రబాబు మాస్టర్ స్కెచ్ వేశాడు. అమరావతి రైతుల మహాపాదయాత్రను విజయవంతం చేయడంలో ఆయన పాత్ర ఉంది. ఆ విషయాన్ని వైసీపీ పదేపదే చెబుతోంది.
Date : 18-12-2021 - 12:16 IST -
#Andhra Pradesh
3 Capitals AP : జగన్ ‘3’ ముచ్చటే.! మళ్లీ ‘బిల్లు’పై అపోహలు
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల బిల్లును సమగ్రంగా మరో రూపంలో తీసుకొస్తానని వెల్లడించిన విషయం తెలిసిందే.
Date : 07-12-2021 - 3:36 IST -
#Andhra Pradesh
3 Capitals AP : మూడు రాజధానుల కేసు 27కి వాయిదా
ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని హైకోర్టు పూర్తి బెంచ్ గవర్నర్ ఆమోదం కోసం వేచి ఉన్న 2021 నాటి A.P. వికేంద్రీకరణ మరియు అన్ని ప్రాంతాల సమ్మిళిత అభివృద్ధి బిల్లు రద్దు బిల్లుపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడానికి మూడు రాజధానుల కేసులను డిసెంబర్ 27కి వాయిదా వేసింది.
Date : 29-11-2021 - 4:53 IST -
#Andhra Pradesh
Amaravati Report: అమరావతికి సమాధి ఇలా.?
అమరావతి ప్రాంతంలో ఉద్యమం చేసే వారిని మూడు క్యాటగిలలో విభజిస్తారు. ఆ తరువాత జగన్ గేమ్ ప్రారంభిస్తారు.
Date : 23-11-2021 - 10:57 IST -
#Andhra Pradesh
YS Jagan : రియాల్టర్ల ఆశలపై నీళ్లు చల్లిన ఏపీ ప్రభుత్వం…?
మూడు రాజధానుల బిల్లును రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఎగ్జిక్యూటివ్, జ్యుడీషియల్ రాజధానులుగా భావించే విశాఖపట్నం, కర్నూలు వంటి ముఖ్యమైన నగరాల్లో భూములు, ఆస్తుల ధరలు పడిపోవడంపై చర్చ మొదలైంది
Date : 23-11-2021 - 12:57 IST