24 Carat Gold Rate
-
#Business
పసిడి ధరలకు రెక్కలు.. భారత్లో భారీగా తగ్గిన గోల్డ్
Gold అంతర్జాతీయంగా బంగారం ధరలు ఒకవైపు విపరీతంగా పెరుగుతున్నా.. అక్కడ డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు. రికార్డు స్థాయిలో గిరాకీ లభించిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజాగా రిపోర్టులో వెల్లడించింది. అంటే వినియోగం ఇంకా పెరిగిందని అర్థం. ఇదే సమయంలో భారత్లో మాత్రం 2024తో పోలిస్తే 2025లో పసిడి వినియోగం లేదా డిమాండ్ 11 శాతం తగ్గింది. అయితే ఇక్కడ దీని విలువ మాత్రం పెరిగింది. భారతదేశంలో ఎప్పటినుంచో బంగారానికి విపరీతమైన డిమాండ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. […]
Date : 30-01-2026 - 1:52 IST -
#Business
పసిడి ప్రియులకు షాక్.. ఒక్కరోజులో రూ.8 వేలకు పైగా పెరిగిన బంగారం..
Gold Prices బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితుల వేళ పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు చూస్తున్నారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,70,447కు చేరుకుంది. నిన్న రూ.1,62,380గా ఉన్న బంగారం ధర ఈరోజు రూ.8,000కు పైగా పెరిగింది. 22 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ.1,51,000 పలికింది. వెండి ధర రూ.4,00,000 దిశగా పరుగెడుతోంది. హైదరాబాద్లో […]
Date : 28-01-2026 - 4:42 IST -
#Business
భారీగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాలలో తులం బంగారం ధర ఎంతకి చేరిందంటే..
Gold Price అంతర్జాతీయంగా అనిశ్చిత సంకేతాల నేపథ్యంలో బంగారం ధరల్లో ఒక్కసారిగా ఊహించని మార్పు సంభవించింది. వరుసగా రెండు రోజులు రేట్లు తగ్గగా.. ఇంకా తగ్గుతాయనుకుంటే నిరాశే ఎదురైంది. రాత్రికి రాత్రే బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్లో భారీ స్థాయిలో ఎగబాకాయి. దేశీయంగా కూడా బంగారం ధర పెరగ్గా.. ఉదయం 10 గంటల తర్వాత మరింత పెరగనున్నాయని చెప్పొచ్చు. ఈ ధరల పెరుగుదలకు కారణాలేంటో మనం ఇప్పుడు చూద్దాం. పసిడి ప్రియులకు మరోసారి బిగ్ షాక్ […]
Date : 10-01-2026 - 10:11 IST -
#Business
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
Gold price : బంగారం, వెండి ధరల్లో మళ్లీ ఊహించని మార్పు కనిపించింది. ఇటీవల కాస్త స్థిరంగానే ట్రేడ్ అవగా.. ఇప్పుడు ఒక్కరోజులోనే పరిస్థితి తారు మారు అయింది. ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిలకు చేరుకున్నాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా కూడా ధరలు ఇదే స్థాయిలో పెరిగాయి. భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టం ఉంటుందో వేరే చెప్పాల్సిన పని లేదు. ఎక్కువగా మహిళలే.. పండగలు, శుభకార్యాలు, ఇతర వేడుకల వేళ బంగారు ఆభరణాలను ధరించాలని చూస్తుంటారు. ఈ అభరణాలు […]
Date : 23-12-2025 - 9:19 IST -
#Business
మళ్లీ తగ్గిన బంగారం ధర.. రూ.4000 పడిపోయిన వెండి..ఈరోజు రేట్లు ఇవే!
Gold- Silver Prices, పసిడి ప్రియులకు అదిరే శుభవార్త. ఆల్ టైమ్ హై స్థాయి నుంచి బంగారం ధరలు భారీగా దిగివచ్చాయి. ఈరోజు 24 క్యారెట్ల బంగారం రేటు తులంపై ఏకంగా రూ.1520 మేర పడిపోయింది. ఇక వెండి రేటు రూ.4000 మేర దిగివచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో లాభాల స్వీకరణతో బంగారం ధరలు దిగివచ్చాయి. ఈ క్రమంలో డిసెంబర్ 17వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో 22, 24 క్యారెట్ల గోల్డ్ రేటు తులానికి ఎంత మేర తగ్గిందో […]
Date : 17-12-2025 - 9:46 IST -
#India
Gold Rate Today: బంగారం, వెండి ధరల్లో భారీ మార్పు.. సీన్ రివర్స్..!
అనుకున్నదే జరిగింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరగ్గా.. అది దేశీయంగా ఇవాళ (నవంబర్ 13) ఉదయం 10 గంటల తర్వాత ప్రభావం చూపింది. ఒక్కసారిగా రేట్లు భారీగా పెరిగాయి. దీంతో కొనుగోలుదారులు ఆందోళన పడుతున్నారు. ఎంసీఎక్స్లోనూ బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రముఖ జువెల్లరీల్లో ఇప్పుడు 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు ఎంత పలుకుతుందనేది చూద్దాం. బంగారం ధర 2 రోజులు పెరిగి ఒక్కసారిగా స్వల్పంగా తగ్గిందనుకునేలోపే మరో షాక్ తగిలింది. […]
Date : 13-11-2025 - 12:49 IST -
#Business
Gold Price : భారీగా తగ్గిన బంగారం ధరలు
Gold Price : శనివారం ఆగస్టు 16న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,02,730గా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 93,200గా నమోదైంది
Date : 16-08-2025 - 9:56 IST -
#Speed News
Gold Prices Today : ఈ రోజు బంగారం ధరలు ఇలా..!
Gold Prices Today: 24 నవంబర్ 2024 తేదీ నాడు ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో 22, 24 క్యారెట్ల బంగారంతో పాటు వెండి ధరల (Today Gold And Silver Price) వివరాలు మీకోసం...
Date : 24-11-2024 - 11:34 IST