2024 Andhra Elections
-
#Andhra Pradesh
AP : కాళ్లు పట్టుకునే స్థాయికి దిగజారిన వైసీపీ నేతలు..
అవకాశవాది తన పని పూర్తి చేసుకోటానికి ముందు గడ్డం పట్టుకు బ్రతిమిలాడతాడు, అయినా పని కాకపోతే కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడతాడటానికి కూడా వెనకాడడు..ఇప్పుడు వైసీపీ (YCP) అభ్యర్థులు కూడా అదే చేస్తున్నారు. మొన్నటి వరకు ప్రజల జుట్టు పట్టుకున్నవారు..నేడు ఓటు కోసం కాళ్లు పట్టుకుంటున్నారు. అమ్మ..అయ్యా..అన్న..చెల్లి ఈ ఒక్కసారి ఓటు వెయ్యండి..అంటూ పోలింగ్ బూత్ సెంటర్ ముందు లోపలి వెళ్లే వారి కాళ్లు పట్టుకొని బ్రతిమాలాడుకుంటున్నారు. ఐదేళ్లు మంచి చేస్తే ఇంత కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం వచ్చేది […]
Date : 08-05-2024 - 3:22 IST -
#Andhra Pradesh
Pawan : క్లీన్ స్వీపే లక్ష్యంగా జనసేన ప్రణాళిక..
గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన జనసేన..ఈసారి భారీ విజయం సాధించాలని చూస్తుంది. ఈ క్రమంలో టీడీపీ తో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగబోతుంది. పార్టీకి పట్టున్న స్థానాల్లోనే బరిలోకి దిగాలని డిసైడ్ అయ్యింది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో క్లీన్ స్వీపే లక్ష్యమని జనసేన పార్టీ ట్వీట్ చేసింది. పవన్ కళ్యాణ్ సైతం ఏపీ ఎన్నికలకు క్యాడర్ ను సిద్ధం చేస్తున్నారు. పొత్తులో భాగంగా ఆయన టీడీపీ, బీజేపీతో కలసి పోటీ చేయడం ఖాయం కావడంతో […]
Date : 11-02-2024 - 1:18 IST -
#Andhra Pradesh
BalaKrishna : పార్లమెంట్ బరిలో బాలయ్య…?
రాజకీయం నీ ఫుడ్ లో ఉందేమో.. నాకు బ్లడ్ లోనే ఉందిరా బ్లడీ ఫూల్..నువ్వు భయపడితే భయపడటానికి ఓటర్ ని అనుకున్నావా బే షూటర్ ని కాల్చి పారేస్తా..ఒకడు నాకు ఎదురైనా వాడికే రిస్క్, ఒకడికి నేను ఎదురెళ్లినా వాడికే రిస్క్, తొక్కి పడేస్తా ఇలాంటి డైలాగ్స్ బాలకృష్ణ కు సినిమాల్లోనేకాదు రాజకీయాల్లో కూడా బాగా సెట్ అవుతాయి. ప్రస్తుతం బాలకృష్ణ ఓ వైపు సినిమాలు చేస్తూనే..మరోవైపు రాజకీయాల్లతో రాణిస్తున్నారు. హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే గా ప్రస్తుతం […]
Date : 06-01-2024 - 2:27 IST -
#Andhra Pradesh
AP : వరుసగా బహిరంగ సభల్లో పాల్గొనబోతున్న చంద్రబాబు..పూర్తి షెడ్యూల్ ఇదే..!!
ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండడం తో టీడీపీ అధినేత చంద్రబాబు..పూర్తిగా ప్రజల్లో ఉండేందుకు షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు. జనవరి 05 నుండి బాబు..వరుసగా బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తర్వాత మొదటి సీఎం గా చంద్రబాబు గెలువగా..రెండోసారి మాత్రం రాష్ట్ర ప్రజలు వైసీపీ కి పట్టం కట్టారు. ఇక ఇప్పుడు మూడో సారి ఎవరికీ ప్రజలు పట్టం కడతారనేది ఆసక్తిగా మారింది. ఈసారి 175 కు 175 స్థానాల్లో విజయం సాధించాలని జగన్ […]
Date : 28-12-2023 - 8:26 IST -
#Andhra Pradesh
Chandrababu offer to Pawan Kalyan : 25 అసెంబ్లీ సీట్లు , 2 పార్లమెంట్ సీట్లు..?
తెలంగాణ (Telangana) ఎన్నికల ఘట్టం ముగియడం తో ఇప్పుడు అంత ఏపీ ఎన్నికల (AP Elections) ఫై ఫోకస్ చేసారు. ఇదే క్రమంలో అక్కడి రాజకీయ పార్టీలు సైతం దూకుడు పెంచాయి. తెలంగాణ లో ఎలాగైతే పదేళ్ల పాటు పాలించిన బిఆర్ఎస్ (BRS) ను వద్దనుకున్నారో..ఇప్పుడు ఏపీలో కూడా అదే జరగబోతుందని..ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు జగన్ (Jagan) రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసాడని..ఇంకో ఛాన్స్ ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా లేరని టీడీపీ (TDP)చెపుతుంది. ఇదే క్రమంలో జనసేన […]
Date : 18-12-2023 - 1:35 IST -
#Andhra Pradesh
AP : జగన్ తొందరపాటును..చంద్రబాబు వాడుకుంటాడా..?
ఏపీ (2024 AP Assembly Elections)లో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. అయితే తెలంగాణ ఎన్నికల్లో అధికార పార్టీ కి ప్రజలు భారీ షాక్ ఇచ్చారు. కేసీఆర్ (KCR) సంక్షేమ పథకాలు, ఆసరా పెన్షన్లు , అభివృద్ధి ఇవేవి కూడా ప్రజలను ఆకట్టుకోలేకపోయాయి. మార్పు రావాల్సిందే అని ప్రజలు ఏక కంఠంతో కాంగ్రెస్ (Congress) ను గెలిపించారు. ఇక ఏపీలో కూడా ఇదే జరగబోతున్నట్లు అంత […]
Date : 15-12-2023 - 12:43 IST -
#Andhra Pradesh
Jagan Final Survey : సిట్టింగ్ లు 40 మందికి ఎసరు? `ముందస్తు`కు జగన్ దూకుడు!!
Jagan Final Survey : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విశ్వరూపాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యేలు చూడబోతున్నారు. సర్వే రిపోర్ట్ ఆయన చేతిలో ఉంది.
Date : 26-09-2023 - 1:54 IST -
#Andhra Pradesh
Power Sure to TDP : వచ్చే ఎన్నికల్లో YCP తిరుగులేని ఓటమి! లాజిక్ ఇదే..!
Power Sure to TDP : రాబోవు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రానుంది. దానికి ఒక సింపుల్ లెక్కను టీడీపీ సానుభూతిపరులు వేస్తున్నారు.
Date : 23-09-2023 - 3:56 IST -
#Andhra Pradesh
Chandrababu Arrest : చంద్రబాబును జైలుకు పంపించడం వైసీపీ కి ప్లస్సా..? మైనస్సా..?
చంద్రబాబు (Chandrababu)ను ఈరోజు జగన్ సర్కార్ కక్ష్య సాధింపు చర్య గా జైల్లో పెట్టింది. చంద్రబాబు అరెస్ట్ అనే పదం విని ఎంతోమంది గుండెలు ఆగాయి.
Date : 11-09-2023 - 1:22 IST