2 Lakh
-
#Telangana
Revanth Reddy: హరీష్ రాజీనామాకు సిద్ధమా?
కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీశ్ రావు గతంలో అన్న మాటలను సీఎం గుర్తు చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ చేస్తున్నామని అలాగే నువ్వు అన్నమాట నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకి సూచించారు
Date : 17-07-2024 - 10:35 IST -
#Telangana
KCR Public Meeting: 2 లక్షల మందితో కేసీఆర్ భారీ బహిరంగ సభ
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టబోతున్నారు. ఈ విషయాన్నీ బీఆర్ఎస్ స్వయంగా ప్రకటించింది.
Date : 05-02-2024 - 11:58 IST -
#Speed News
Maharashtra Bus Accident: మహారాష్ట్ర బస్సు ప్రమాదం.. పీఎం 2 లక్షలు, సీఎం 5 లక్షల ఎక్స్‌గ్రేషియా
మహారాష్ట్రలో జరిగిన బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వివరాలను సంబంధిత అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
Date : 01-07-2023 - 12:42 IST