2 Killed
-
#Speed News
Lucknow Building Collapse: భారీ వర్షానికి కుప్పకూలిన మూడంతస్తుల భవనం
Lucknow Building Collapse: శనివారం సాయంత్రం లక్నోలో మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. భవనం శిథిలాల కింద చాలా మంది సమాధి అయ్యారు. ఇప్పటి వరకు ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. దాదాపు 20 మంది గాయపడినట్లు సమాచారం.
Date : 07-09-2024 - 7:39 IST -
#Speed News
Jammu and Kashmir: జమ్మూలో 200 అడుగుల లోయలో పడిపోయిన బస్సు: 2 మృతి, 25 మందికి గాయాలు
ప్రైవేట్ మినీ బస్సు భలెస్సా నుంచి థాత్రికి వెళ్తుండగా ఉదయం 10:30 గంటల ప్రాంతంలో అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. భారత సైన్యం మరియు స్థానికులు సహాయం అందించారు. మరియు గాయపడిన వారిని దోడాలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు.
Date : 13-07-2024 - 6:01 IST -
#India
Selfie Cop : సెల్ఫీ వీడియో దుమారం.. ఇద్దరి మృతి, 25 మందికి గాయాలు
Selfie Cop : ఒక హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయంతో ఉద్రిక్తత ఏర్పడింది.
Date : 16-02-2024 - 7:49 IST -
#Speed News
Hyderabad: న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం, ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి!
Hyderabad: సోమవారం పటాన్‌చెరువు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ)కి చెందిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు. 19 ఏళ్ల ఆర్ భరత్ చంద్ర, 18 ఏళ్ల పి సునీత్, 19 ఏళ్ల ఎం వంశీ నూతన సంవత్సర వేడుకలు జరుపుకుని బైక్‌పై వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. పటాన్‌చెరువు రోడ్డులో డ్రైవర్ రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. భరత్ చంద్ర, సునీత్ అక్కడికక్కడే మృతి […]
Date : 01-01-2024 - 1:50 IST -
#World
Florida: అమెరికాలో కాల్పుల మోత..
అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. వేరువేరు కాల్పుల ఘటనల్లో ఇద్దరు విద్యార్థులతో పాటు ఆరుగురు చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. అట్లాంటా, ఫ్లోరిడాలలో కాల్పులు చోటు చేసుకున్నాయి.
Date : 30-10-2023 - 2:17 IST -
#Speed News
Rangareddy: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు దుర్మరణం
Rangareddy: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తమ్మలోనిగూడ గేటు వద్ద ఎదురుగా వస్తున్న రెండు లారీలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో డ్రైవర్‌లు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా, లారీలు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా దెబ్బతిన్నాయి. తమ్మలోనిగూడ గేటు సమీపంలో వెళ్తున్న రెండు లారీలు ఒక్కసారిగా ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు లారీల డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలను ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. […]
Date : 25-10-2023 - 6:12 IST -
#Speed News
Road Accident: దసరా ముందు తండ్రీకూతుళ్లు మృతి.. అల్లుడికి తీవ్రగాయాలు
దసరా పండుగ పురస్కరించుకుని పట్టణాలు ఖాళీ అవుతున్నాయి. సొంతూళ్లకు వెళ్లేందుకు రెడీ అవుతుండటంతో బస్టాప్ లు, రైల్వే స్టేషన్ లు కిక్కిరిసిపోతున్నాయి. మరికొందరి తమ సొంత వాహనాల్లో సొంతూళ్లకు పయనమవుతున్నారు.
Date : 22-10-2023 - 4:25 IST -
#Speed News
Road Accident: బొల్తా కొట్టిన బస్సు, ఇద్దరు ప్రయాణికులు దుర్మరణం
అతివేగమో, నిర్లక్ష్యమో ఏమో కానీ రోడ్డు ప్రమాదాలు జరగుతూనే ఉన్నాయి.
Date : 20-09-2023 - 6:08 IST -
#Speed News
Tamil Nadu: తమిళనాడులో విషాదం: బాణాసంచా పేలి ఇద్దరు మృతి
వేసవిలో అగ్ని ప్రమాదాలకు ఎక్కువ అవకాశముంది. ఈ మధ్య అలాంటి ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది
Date : 18-05-2023 - 7:07 IST -
#Speed News
Cylinder Blast: రైలులో పేలిన సిలిండర్.. ఇద్దరు మృతి
పాకిస్థాన్‌లో గురువారం ఉదయం రైలులో సిలిండర్ పేలుడు (Cylinder Blast) సంభవించిన హృదయ విదారక వార్త వెలుగులోకి వచ్చింది. బలూచిస్థాన్‌లోని క్వెట్టా వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌లో భారీ పేలుడు సంభవించినట్లు సమాచారం.
Date : 16-02-2023 - 1:58 IST -
#India
2 Killed : యూపీ డియోరియాలో రెండు బైక్‌లు ఢీ.. ఇద్దరు మృతి
యూపీలోని డియోరియాలో బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో
Date : 04-01-2023 - 10:42 IST