HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >2 Dead Many Feared Trapped After 3 Storey Building Collapses In Ups Lucknow

Lucknow Building Collapse: భారీ వర్షానికి కుప్పకూలిన మూడంతస్తుల భవనం

Lucknow Building Collapse: శనివారం సాయంత్రం లక్నోలో మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. భవనం శిథిలాల కింద చాలా మంది సమాధి అయ్యారు. ఇప్పటి వరకు ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. దాదాపు 20 మంది గాయపడినట్లు సమాచారం.

  • By Praveen Aluthuru Published Date - 07:39 PM, Sat - 7 September 24
  • daily-hunt
Lucknow Building Collapse
Lucknow Building Collapse

Lucknow Building Collapse: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో(Lucknow)లో 3 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. కాగా 20 మంది గాయపడినట్లు సమాచారం.భవనం శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. శిథిలాల నుంచి ప్రజలను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..శనివారం సాయంత్రం లక్నోలో మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. భవనం శిథిలాల కింద చాలా మంది సమాధి అయ్యారు. ఇప్పటి వరకు ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. దాదాపు 20 మంది గాయపడినట్లు సమాచారం. భవనం బేస్‌మెంట్‌లో పనులు జరుగుతున్నప్పుడు కూలిపోయింది. ఈ ఘటనలో దాదాపు 20 మంది గాయపడ్డారని, వారిని ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. శిథిలాల నుంచి 13 మందిని బయటకు తీశారు. ప్రమాదం జరిగిన హర్మిలాప్ బిల్డింగ్ లో ఔషధ వ్యాపారం నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది.

#WATCH | Lucknow building collapse | Rescue operations to evacuate the trapped people are underway. Fire Department and NDRF teams are at the spot. The evacuated people are being sent to the hospital.

So far, 4 people have been evacuated in the incident. pic.twitter.com/gN3GWrAQ4X

— ANI (@ANI) September 7, 2024

ప్రమాదం గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం అధికారులకు సూచనలు చేశారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Also Read: Aadhaar Card Applicants New Condition : ఆధార్ కార్డుకు అప్లై చేసేవారికి కొత్త కండీషన్ : అసోం సీఎం


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 13 injured
  • 2 killed
  • building collapse
  • CM Yogi
  • lucknow
  • NDRF
  • Rescue operations
  • Uttar pradesh

Related News

    Latest News

    • Kaps Cafe Attack : కపిల్ శర్మ కేప్పై మరోసారి కాల్పులు

    • Rayalaseema : రాయలసీమలో ఉపాధి అవకాశాలు పెరిగాయి – మోదీ

    • Silver Price : దీపావళి తర్వాత సిల్వర్ రేట్ తగ్గుతుందా?

    • AI Vizag : AIకు ఏపీ తొలి గమ్యస్థానంగా మారనుంది – మోదీ

    • Fake Votes : కేటీఆర్ చెప్పింది అంత అబద్దమే..దొంగ ఓట్లు సృష్టిచిందే బిఆర్ఎస్ పార్టీ

    Trending News

      • Chandrababu : కర్నూలు : ”సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్” బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగం

      • Infosys : ఉద్యోగులకు ఇన్ఫోసిస్ అదిరిపోయే శుభవార్త..!

      • PM Modi AP Tour LIVE: ప్రధాని మోదీ లైవ్ అప్డేట్స్

      • Sai Dharam Tej : మేన‌ల్లుడు సాయి దుర్గా తేజ్ బర్త్‌డే.. మామ ప‌వ‌న్ క‌ల్యాణ్ విషెస్

      • Nobel Peace Prize 2025 : డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ ?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd