1st Test Match
-
#Sports
India vs Bangladesh: బంగ్లాకు చుక్కలు చూపించిన టీమిండియా.. భారత్ ఘన విజయం
బంగ్లాదేశ్ టూర్ లో వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా (India vs Bangladesh) టెస్ట్ సీరీస్ ను మాత్రం భారీ విజయంతో ఆరంభించింది. నాలుగో రోజు ఆతు వికెట్లు పడగొట్టిన భారత్ బౌలర్లు 11 ఓవర్లలోనే మ్యాచ్ ను ముగించారు. షకీబుల్ హసన్ ఎటాకింగ్ బ్యాటింగ్ తో దూకుడు గా ఆడినా ఫలితం లేకపోయింది.
Date : 18-12-2022 - 10:42 IST -
#Sports
India 1st Test: విజయానికి చేరువలో భారత్
బంగ్లాదేశ్‌తో (Bangladesh) జరుగుతున్న తొలి టెస్టులో (Team India) భారత్ విజయానికి చేరువైంది. ఇవాళ తొలి సెషన్‌లో బంగ్లాదేశ్ ఓపెనర్లు పోరాడినప్పటకీ... లంచ్ తర్వాత భారత బౌలర్లు పుంజుకున్నారు.
Date : 18-12-2022 - 12:05 IST -
#Sports
India vs Bangladesh: అశ్విన్, కుల్దీప్ పార్టనర్ షిప్…భారత్ 404 ఆలౌట్
బంగ్లాదేశ్ (India vs Bangladesh)తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ స్కోర్ చేసింది. టాపార్డర్ లో రాహుల్, కోహ్లీ, గిల్ నిరాశపరిచినా.. తర్వాత పుజారా, పంత్, శ్రేయాస్ అయ్యర్ రాణించడంతో తొలిరోజు భారత్ (India vs Bangladesh) 6 వికెట్లకు 278 పరుగులు చేసింది.
Date : 15-12-2022 - 1:52 IST -
#Sports
Australia vs West Indies: తొలి టెస్టులో విండీస్ పై ఆసీస్ ఘనవిజయం
సొంతగడ్డపై మరోసారి తమ ఆధిపత్యాన్ని ఆస్ట్రేలియా నిలుపుకుంది.
Date : 04-12-2022 - 3:10 IST -
#Sports
Rohit Sharma: రోహిత్ టార్గెట్ అదే
భారత క్రికెట్ లో కెప్టెన్ గా రోహిత్ శర్మ హవా ఘనంగా ప్రారంభమైంది. స్వదేశంలో వెస్టిండీస్ , శ్రీలంక జట్లపై పరిమిత ఓవర్ల సిరీస్ లను క్లీన్ స్వీప్ చేయడం ద్వారా తన కెప్టెన్సీ ప్రయాణానికి అదిరిపోయే ఆరంభం లభించింది.
Date : 03-03-2022 - 3:20 IST