HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Virat Kohli Birthday Video

Virat Kohli: కోహ్లీ బర్త్ డే సందర్భంగా వీడియో రిలీజ్ చేసిన బీసీసీఐ..!

టి 20 వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ అద్భుతమైన పెర్ఫార్మన్స్ ని చూపిస్తున్నాడు.

  • Author : Gopi Date : 05-11-2022 - 3:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cropped
Cropped

టి 20 వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ అద్భుతమైన పెర్ఫార్మన్స్ ని చూపిస్తున్నాడు. ఇప్పటికే కోహ్లీ మూడు అర్థ సెంచరీలతో చెలరేగిపోయాడు. పాకిస్థాన్ పై విరాట్ ఆడిన ఇన్నింగ్స్ మాత్రం చరిత్రాత్మకం. వెన్ను చూపని వీరుడిలా కోహ్లీ అసాధ్యం అనుకున్న విజయాన్ని సుసాధ్యం చేశాడు. కొన్నేళ్ల పాటు క్రికెట్ అభిమానులు ఈ విక్టరీ గురించి, కోహ్లీ ఇన్నింగ్స్ గురించి చెప్పుకుంటూనే ఉంటారు. నేడు విరాట్ కోహ్లీ పుట్టినరోజు. దీనితో ప్రపంచం నలువైపుల నుంచి కోహ్లీకి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. ఈ క్రమంలో విరాట్ కోహ్లీకి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్ వేదికగా విడుదల చేసింది.విరాట్ సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క కూడా తన భర్తకి బర్త్ డే విషెస్ తెలిపింది.

కోహ్లీ తన బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను ఆస్ట్రేలియా స్టేడియంలో కేక్ కట్ చేసి టీంమేట్స్‌తో కలిసి జరుపుకుంటున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్‌లో షేర్ చేసింది. దాంతో పాటుగా కోహ్లీకి 34వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. తాజాగా అనుష్క శర్మ కూడా కోహ్లీ రేర్ పిక్స్‌ను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. నేను నీలోని రెండు కోణాలను ఎంచుకున్నానంటూ రాసుకొచ్చింది.

 

From enjoying batting in Australia to sharing a common team vision with #TeamIndia captain @ImRo45 🙌 🙌

Getting candid with @imVkohli as he celebrates his birthday today 👌 👌

Watch the full interview 🎥 🔽 #T20WorldCup https://t.co/jo5h4agO6j pic.twitter.com/x7wf6Yccyp

— BCCI (@BCCI) November 5, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • australia
  • ICC T20 World Cup 2022
  • T20 world cup 2022
  • TeamIndia
  • virat kohli
  • virat kohli birthday

Related News

Virat Kohli

ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు!

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయిన తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మంచి ఆరంభం లభించింది.

  • RCB vs CSK

    చెన్నై బోణీ కొడుతుందా? ఆర్సీబీ- సీఎస్కేల‌లో ఎవ‌రిది పైచేయి?

  • Kohli

    విదేశీ ఆట‌గాడు అంటూ కామెంట్స్‌.. స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చిన కోహ్లీ!

Latest News

  • Tamil Nadu : చదివింది ఆరో తరగతి..ఆస్తి వెయ్యి కోట్లకు పైగానే !! AIADMK అభ్యర్థి చిట్టా !!

  • Manipur Unrest : మరోసారి మణిపుర్లో ఉద్రిక్తత

  • Prostate Cancer : హైదరాబాద్‌లో పెరుగుతున్న ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు – జాగ్రత్త అంటున్న అపోలో వైద్యులు

  • TG CM Vs Kerala CM : తెలంగాణ సీఎం రేవంత్ కు విజయన్ కౌంటర్

  • David Warner Arrest : డేవిడ్ వార్నర్ అరెస్ట్..ఏంచేసాడో తెలుసా ?

Trending News

    • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

    • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

    • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd