HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Virat Kohli And Rohit Sharma Extremely Angry Kuldeep Yadav

Ind Vs Aus: కుల్దీప్ పై మండిపడిన కోహ్లీ, రోహిత్.. అసలేం జరిగిందంటే?

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే చెన్నై వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. టాస్ ఓడిపోవడంతో తొలి

  • Author : Anshu Date : 22-03-2023 - 6:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ind Vs Aus
Ind Vs Aus

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే చెన్నై వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. టాస్ ఓడిపోవడంతో తొలి బ్యాటింగ్ కు ఆస్ట్రేలియా దిగింది. ఈ క్రమంలోని 38 ఓవర్లు ముగించేసరికి ఆసీస్ 7 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. దాంతో మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, కుల్దీప్‌ యాదవ్‌ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నారు. కాగా హార్దిక్‌ పాండ్యా, కుల్దీప్‌ యాదవ్‌లు ఇద్దరు కలిసి మూడు వికెట్లు సాధించారు. అక్షర్‌ పటేల్‌ ఓ వికెట్‌ సాధించాడు.

ఇది ఇలా ఉంటే ఈ మ్యాచ్‌లో కుల్దీప్‌ యాదవ్‌పై కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు విరాట్‌ కోహ్లి కోపంతో ఊగిపోయారు. అసలేం జరిగిందంటే..ఆసీస్‌ ఇన్నింగ్స్‌ 25 ఓవర్‌ వేసిన కుల్దీప్‌ యాదవ్‌ మూడో బంతికి డేవిడ్‌ వార్నర్‌ను పెవిలియన్‌కు పంపాడు. అనంతరం నాలుగో బంతిని అద్భుతమైన గూగ్లీగా కుల్దీప్‌ సంధించాడు. ఈ క్రమంలో నే బంతి క్రీజులోకి వచ్చిన అలెక్స్ కారీ ప్యాడ్‌కు తాకింది. దాంతో బౌలర్‌ తో పాటు రోహిత్‌, విరాట్‌ ఎల్బీకీ అప్పీలు చేశారు. అయితే ఫీల్డ్‌ అంపైర్‌ నితిన్‌ మీనన్‌ మాత్రం నాటౌట్‌ అంటూ తల ఊపాడు.

 

pic.twitter.com/Kx9usQnB0f

— javed ansari (@javedan00643948) March 22, 2023

ఈ క్రమంలోనే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌, స్లిప్‌లో ఉన్న కోహ్లితో చర్చలు జరిపి రివ్యూ తీసుకోనేందుకు సిద్దమయ్యాడు. అయితే బౌలర్‌ కుల్దీప్‌ మాత్రం రోహిత్‌ నిర్ణయాన్ని తిరష్కరిం‍చి బౌలింగ్‌ వేసేందుకు తన స్ధానానికి వెళ్లిపోయాడు. దీంతో కుల్దీప్‌ పై రోహిత్‌, కోహ్లి కోపంతో ఊగిపోయారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • IND vs AUS
  • kuldeep
  • rohith sharma
  • virat kohli

Related News

    Latest News

    • పచ్చి బీట్‌రూట్ తింటున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి!

    • అమెరికాలో తెలుగు యువకుడి మృతి

    • మరోసారి టాలీవుడ్ పై దారుణమైన కామెంట్స్ చేసిన తాప్సి

    • మరోసారి వివాదంలో ప్రకాష్ రాజ్

    • హోలీకి ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్?

    Trending News

      • బుమ్రా కాదు.. దక్షిణాఫ్రికాకు ఆ బౌలరే పెద్ద సవాలు!

      • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

      • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

      • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

      • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd