HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Took Money Went Home Controversial Behavior Of Ben Stokes

Ben Stokes: డబ్బులు తీసుకున్నాడు.. స్వదేశానికి వెళ్లిపోయాడు.. వివాదాస్పదంగా బెన్ స్టోక్స్ తీరు!

ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్‌పై సీఎస్కే ఫ్యాన్స్ మండిపడుతున్నాయి. బెన్‌స్టోక్స్‌ను ఏకంగా రూ.16.25 కోట్లతో సీఎస్కే కొనుగోలు చేసింది. కానీ అతడు అడింది కేవలం 2 మ్యాచ్ లు మాత్రమే. 2 మ్యాచ్ లలో కేవలం 16 పరుగులు మాత్రమే చేశాడు.

  • By Anshu Published Date - 08:01 PM, Sun - 21 May 23
  • daily-hunt
Article
Article

Ben Stokes: ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్‌పై సీఎస్కే ఫ్యాన్స్ మండిపడుతున్నాయి. బెన్‌స్టోక్స్‌ను ఏకంగా రూ.16.25 కోట్లతో సీఎస్కే కొనుగోలు చేసింది. కానీ అతడు అడింది కేవలం 2 మ్యాచ్ లు మాత్రమే. 2 మ్యాచ్ లలో కేవలం 16 పరుగులు మాత్రమే చేశాడు. అంటే ఒక్కో పరుగులు సీఎస్కే యాజమాన్యం అతడకి రూ.కోటి చెల్లించదన్నమాట. ఐర్లాండ్, ఇంగ్లండ్ మధ్య టీ 20 మ్యాచ్ ఉండటంతో అతడి ఆడేందుకు స్వదేశానికి బెన్ స్టోక్స్ బయలుదేరాడు.

బెస్ట్ స్టోక్స్ స్వదేశానికి బయల్దేరినట్లు సీఎస్కే యాజమాన్యం స్పస్టం చేసింది. దీంతో బెన్ స్టోక్స్ పై సీఎస్కే ఫ్యాన్స్ మండిపడుతున్నారు. రూ.16 కోట్లు పెట్టి కొనుగోలు చేస్తే రెండు మ్యాచ్ లు ఆడి స్వదేవానికి వెళ్లిపోవడం ఏంటని సీరియస్ అవుతున్నారు. ఐపీఎల్‌లో ఆడటానికి కుదరనప్పుడు ముందే తప్పుకోవాల్సిందని, జట్టు కొనుగోలు చేసిన తర్వాత ఇలా వెళ్లిపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అంత డబ్బులు పెట్టి సీఎస్కే కొనుగోలు చేసినా లాభం లేకుండా పోయిందని అంటున్నారు. ఇలాంటి ఆటగాళ్లను అసలు తీసుకోకూడదని అంటున్నారు.

డబ్బులు పెట్టి కొనుగోలు చేసిన తర్వాత లీగ్ అయిపోయేవరకు ఆడాలని సీఎస్కే ఫ్యాన్స్ చెబుతున్నారు. కుదరనప్పుడు ఐపీఎల్ లో అసలు పేరు నమోదు చేసుకోకుండా ఉండాల్సిందని సీఎస్కే ఫ్పాన్స్ అంటున్నారు. ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ లా ఐపీఎల్ లో పేరు నమోదు చేసుకోకుండా ఉండాల్సిందని సూచిస్తున్నారు. బెన్ స్టోక్స్ ఐపీఎల్ ఆడటానికి వచ్చినట్లు లేదని, సమ్మర్ వొకేషన్ ఎంజాయ్ చేయడటానికి వచ్చినట్లు ఉందని అంటున్నారు.

అయితే ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఆటగాడు ఆడకపోయినా పూర్తి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో బెన్ స్టోక్స్ కు సీఎస్కే పూర్తి డబ్బులు చెల్లించింది. దీంతో డబ్బులు తీసుకున్న తర్వాత ఇప్పుడు బెన్ స్టోక్స్ స్వదేశానికి చెక్కేశాడు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ben stokes
  • cricket
  • CSK
  • england

Related News

Women World Cup Cricket Pak

Ind Vs Pak : మళ్లీ పాక్తో తలపడనున్న భారత్

Ind Vs Pak : భారత మహిళల జట్టు గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో మంచి ప్రదర్శన చూపిస్తూ అభిమానుల అంచనాలను పెంచింది. ముఖ్యంగా పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌పై క్రీడాభిమానుల దృష్టి ఎక్కువగా ఉంది. ఈ సారి వరల్డ్ కప్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన

  • Icc Women's World Cup 2025

    Icc Womens World Cup : ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025 షెడ్యూల్

  • Chris Woakes

    Chris Woakes: అంత‌ర్జాతీయ క్రికెట్‌కు స్టార్ ప్లేయ‌ర్ గుడ్ బై!

Latest News

  • TVK : మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన టీవీకే

  • H1B : వీసా ఆంక్షలు భారతదేశ 283 బిలియన్ డాలర్ల ఐటీ పరిశ్రమపై ఒత్తిడి ?

  • Gaza : గాజా యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా

  • Poonam Kaur : పూనమ్ కౌర్ ట్వీట్‌పై బాలకృష్ణ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తుండగా మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. !

  • Local Body Elections Telangana : ఎన్నికల్లో ఖర్చు చేయాలా? వద్దా? అనే అయోమయంలో నేతలు

Trending News

    • Donald Trump: ట్రంప్ మరో సంచ‌ల‌న నిర్ణ‌యం.. సినిమాల‌పై 100 శాతం టారిఫ్‌!

    • Speed Post: 13 సంవ‌త్స‌రాల త‌ర్వాత స్పీడ్ పోస్ట్‌లో భారీ మార్పులు!

    • India: ఐసీసీ టోర్న‌మెంట్ల నుండి టీమిండియాను స‌స్పెండ్ చేయాలి: పాక్ మాజీ ఆట‌గాడు

    • Team India: ఆసియా క‌ప్ ట్రోఫీ లేకుండానే సంబ‌రాలు చేసుకున్న టీమిండియా!

    • Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకుల సెలవుల పూర్తి జాబితా ఇదే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd