HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >This Is What Sachins Statue Looks Like Trolling On Social Media

Sachin Tendulkar: సచిన్ విగ్రహం ఏంటీ ఇలా ఉంది.. సోషల్ మీడియాలో ట్రోలింగ్

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ విగ్రహ ఏర్పాటుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

  • Author : Balu J Date : 03-11-2023 - 1:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sachin
Sachin

Sachin Tendulkar: సచిన్ 50వ పుట్టిన రోజు సందర్భంగా వాంఖడేలో ముంబై క్రికెట్ అసోసియేషన్ సచిన్ విగ్రహం ఏర్పాటు చేసింది. అయితే ఈ విగ్రహంపై ట్రోల్స్‌ వస్తున్నాయి. ముంబై వాంఖడే స్టేడియంలో సచిన్ ఏ షాట్ ఆడిన విగ్రహం ఏర్పాటు చేయాలని ఎంసీఏ అధికారులు చాలా శ్రమ పడినట్లు తెలుస్తోంది. చివరకు ఈ స్ట్రెయిట్ లాఫ్టెడ్ షాట్ ఫొటోను ఎంపిక చేయగా.. సచిన్ కూడా ఇది బాగుందని చెప్పాడట.

దీంతో ఇదే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కాగా.. స్టేడియంలో సచిన్ స్టాండ్‌కు సమీపంలోనే దీన్ని ఏర్పాటు చేశారు.  ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సచిన్ తన కుటుంబంతో కలిసి పాల్గొన్నారు. దీన్ని చూసేందుకు చాలా మంది అభిమానులు చాలా ముందుగానే స్టేడియానికి వచ్చారు. సచిన్‌ పోలికలు లేవంటూ కొందరు ట్రోల్స్‌ చేస్తున్నారు. అభిమానులు కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అంతాబాగానే ఉన్న సచిన్‌ విగ్రహంపై అభిమానులు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ విగ్రహం రూపు రేఖలు టెండూల్కర్‌ ముఖాన్ని పోలి ఉండటం కంటే.. స్మిత్‌ను గుర్తు చేస్తోందంటూ కామెంట్స్ చూఏస్తున్నారు. సచిన్‌ విగ్రహాన్ని సరిగ్గా రూపొందించలేందంటూ విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం సచిన్ విగ్రహం ఫొటోలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • mumbai
  • sachin tendulkar
  • social media
  • Trolled

Related News

Vishnupriya in another controversy... 'My body count is 5'....

Vishnu priya: మరో వివాదంలో విష్ణుప్రియ.. ‘నా బాడీ కౌంట్ 5’….

బుల్లితెర యాంకర్, నటి విష్ణుప్రియ భీమినేని వరుస వివాదాలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఇన్‌స్టాగ్రామ్ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్‌లో అర్ధనగ్న కంటెంట్ పోస్ట్ చేస్తున్నారంటూ గతంలోనే ఆమెపై సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. కాగా, తాజాగా రూ. 399 కట్టి సబ్‌స్క్రైబ్ చేసుకున్న ఫాలోవర్లతో నిర్వహించిన లైవ్ సెషన్‌లో తన ‘బాడీ కౌంట్’ ఐదు (గతంలో ఐదుగురితో రిలేషన్స్) అంటూ విష్

  • TV actress Sanchita Ugale commits suicide.

    Sanchita Ugale: టివి న‌టి సంచితా ఉగాలే ఆత్మ‌హ‌త్య

Latest News

  • YOGA : ఆర్టీసీ హౌస్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

  • Rains : వారం రోజుల పాటు తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ

  • Jnaneswari: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ఎన్నో కొత్త మలుపు.?

  • Wedding : జర్మనీలో మొదలైన ప్రేమ.. పల్నాడులో పెళ్లి పీటలు

  • Happy Fathers Day: నాన్నకు ప్రేమతో…

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd