HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Rohit Sharma Lost 12 Consecutive Toss In A Row

Rohit Sharma: భారత్ పేరిట అవాంఛిత రికార్డు.. ప్రపంచ క్రికెట్‌లో ఇదే తొలిసారి!

ఫిబ్రవరి 23న దుబాయ్ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.

  • Author : Gopi Date : 23-02-2025 - 3:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Champions Trophy
Champions Trophy

Rohit Sharma: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ క్రికెట్ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ఐదో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ ఓడిపోయిన వెంటనే.. అవాంఛిత రికార్డు టీమిండియా కెప్టెన్ రోహిత్‌పై (Rohit Sharma) నమోదైంది. 12వ సారి టాస్ కోల్పోయిన భారత్ వరుసగా అత్యధిక సార్లు టాస్ కోల్పోయిన దేశంగా మారింది. ఇంతకుముందు ఈ రికార్డు నెదర్లాండ్స్ పేరిట ఉంది. ఇది మార్చి 2011- ఆగస్టు 2013 మధ్య వరుసగా 11 సార్లు టాస్‌ను కోల్పోయింది.

ఫిబ్రవరి 23న దుబాయ్ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా త‌ర‌పున మహ్మద్‌ షమీ తొలి ఓవర్‌ వేశాడు. అయితే అతను 6 బంతుల బదులు 11 బంతులు వేయాల్సి వచ్చింది. నిజానికి షమీ తొలి ఓవర్‌లోనే 5 వైడ్ బాల్స్ వేశాడు. అందువల్ల అతను 6 బంతులకు బదులుగా 11 బంతులు వేయవలసి వచ్చింది.

Also Read: Raja Rithvik : తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ రిత్విక్‌‌కు కాంస్యం.. నేపథ్యం ఇదీ..

భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన పాకిస్థాన్ భారత్‌ను బౌలింగ్‌కు ఆహ్వానించింది. అయితే, మహమ్మద్ షమీ గాయపడి ఫీల్డ్‌కు దూరంగా ఉండటంతో ఓపెనింగ్‌లోనే భారత్‌కు పెద్ద దెబ్బ తగిలింది. స్టార్ బౌలర్ ఇలా ఫీల్డ్ ఔట్ కావడం ఆందోళన కలిగించే అంశం.

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.

పాకిస్థాన్: ఇమామ్-ఉల్-హక్, బాబర్ అజామ్, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్/కెప్టెన్), సల్మాన్ అగా, తయ్యిబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cricket news
  • ICC
  • ICC Champions Trophy
  • ind vs pak
  • Records
  • rohit sharma

Related News

Former Punjab Kings Pacer Amanpreet Singh Gill Rest in Peace

Amanpreet Singh: కోహ్లీ సహచరుడు.. పంజాబ్ కింగ్స్ ప్లేయర్ కన్నుమూత

భారత క్రికెట్ రంగంలో విషాదం చోటుచేసుకుంది. భారత మాజీ అండర్-19, పంజాబ్ మీడియం పేసర్ అమన్‌ప్రీత్ సింగ్ గిల్ (36) బుధవారం చండీగఢ్‌లో మృతి చెందారు. ఆయన మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఒకప్పుడు విరాట్ కోహ్లీతో కలిసి అండర్-19 జట్టులో ఆడిన అమన్‌ప్రీత్ హఠాన్మరణం క్రీడా వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. అమన్‌ప్రీత్ సింగ్ గిల్ పంజాబ్ తరఫున ఆరు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడి 11 విక

  • BCCI Announces IPL 2026 Playoffs schedule

    IPL 2026: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ షెడ్యూల్ విడుదల.. ఈసారి ఫైనల్‌ అక్కడే?

  • Rohit Sharma x MS Dhoni at Chepauk

    IPL: చెన్నై vs ముంబై.. ధోని, రోహిత్ రీఎంట్రీ ఇస్తారా..?

  • 2007, 2024, 2026 MS Dhoni, Suryakumar Yadav and Rohit Sharma together T20 world cup capitans

    T20 World Cup Winning Captains: ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు T20 ప్రపంచ కప్ విజేత కెప్టెన్లు.. చేపాక్‌లో మళ్లీ కలిసిన ధోని, రోహిత్, సూర్య.

  • Bhuvneshwar Kumar on holding the Purple Cap

    Bhuvneshwar Kumar: ఐపీఎల్ లో భువనేశ్వర్ కుమార్ సరికొత్త రికార్డు..

Latest News

  • Purchase of Grain : ధాన్యం కొనుగోలుపై ఎమ్మెల్యే ‘రోహిత్ ‘ కీలక ఆదేశాలు

  • Rice Purchases : కలెక్టర్ నిర్లక్ష్యం.. మెదక్ జిల్లాలో గాలికి వదిలేసిన ధాన్యం కొనుగోళ్లు

  • ‘Birla New’ : విజయవాడలో మెగా స్టోర్ ప్రారంభం

  • Rangpur Plant : వనపర్తి ABD యూనిట్‌కు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు

  • Lakshmi: మీ ఇల్లు లక్ష్మీనివాసంగా మారాలంటే… స్త్రీలు ఈ విధంగా చేయాలి..!!

Trending News

    • Kamal Haasan: గవర్నర్ పై కమల్ హాసన్ ఆగ్రహం

    • CM Vijay Thalapathy: సీఎం విజయ్‌ కి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. గవర్నర్‌తో మరోసారి విజయ్ భేటీ

    • AIADMK: విజయ్ కు మద్దతు ఇచ్చేది లేదన్న అన్నాడీఎంకే

    • BREAKING: ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ కు బిగ్ షాక్ ఇచ్చిన గవర్నర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd