HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Rishabh Pant Sets Field For Bangladesh In Ind Vs Ban Match

Pant Sets Fielding: బంగ్లాదేశ్ కు ఫీల్డింగ్ సెట్ చేసిన పంత్, వైరల్ వీడియో

Pant Sets Fielding: రిషబ్ పంత్ మాటలు స్టంప్ మైక్‌లో మాటలు రికార్డ్ అయ్యాయి. ఇందులో పంత్ భాయ్ మిడ్‌వికెట్‌లో ఒకరు ఉండాలి, ఇక్కడ ఒక ఫీల్డర్ని సెట్ చెయ్ అని చెప్పడంతో స్పందించిన కెప్టెన్ పంత్ చెప్పినట్టుగా ఫీల్డర్ని సెట్ చేయడం ఆసక్తికరంగా మారింది

  • By Praveen Aluthuru Published Date - 04:46 PM, Sat - 21 September 24
  • daily-hunt
Pant Sets Fielding
Pant Sets Fielding

Pant Sets Fielding: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న చెన్నై టెస్టులో టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచి విజయం దిశగా పయనిస్తోంది. భారత జట్టు 400 పరుగులకు పైగా ఆధిక్యం సాధించింది. చెన్నై టెస్టు మూడో రోజు తొలి సెషన్‌లో రిషబ్ పంత్ హఠాత్తుగా బంగ్లాదేశ్ జట్టు ఫీల్డింగ్‌ను సెట్ చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

రిషబ్ పంత్ (Rishabh Pant) మాటలు స్టంప్ మైక్‌లో మాటలు రికార్డ్ అయ్యాయి. ఇందులో పంత్ భాయ్ మిడ్‌వికెట్‌లో ఒకరు ఉండాలి, ఇక్కడ ఒక ఫీల్డర్ని సెట్ చెయ్ అని చెప్పడంతో స్పందించిన కెప్టెన్ పంత్ చెప్పినట్టుగా ఫీల్డర్ని సెట్ చేయడం ఆసక్తికరంగా మారింది. విశేషమేంటంటే 2019 వన్డే వరల్డ్ కప్ లోనూ ధోనీ ప్రత్యర్థి జట్టుకు ఫీల్డర్ని సెట్ చేశాడు. బాంగ్లాదేశ్ తో మ్యాచ్ సందర్భంగా ధోనీ ఇదేవిధంగా వ్యవహరించాడు. అయితే ధోనీ మాటకు స్పందించిన కెప్టెన్ ధోనీ చెప్పిన చోట ఫీల్డర్ని పెట్టడం అప్పట్లో వైరల్ గా మారింది.

Rishabh Pant Setting Bangladesh Field 😭😅

Ms Dhoni In 2019 WC Did The Same Vs Bangladesh 🥸 pic.twitter.com/5hJg4AOPeh

— Rishabhians Planet (@Rishabhians17) September 21, 2024

పంత్ బంగ్లాదేశ్ (IND vs BAN) ఫీల్డర్లను సెట్ చేయడంతో వ్యాఖ్యాతలు నవ్వాపుకోలేకపోయారు. ఈ వీడియోకు అభిమానులు స్పందిస్తున్నారు. పంత్ తో మినిమమ్ ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లిలు ఔటైన తర్వాత శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ భారత ఇన్నింగ్స్‌ ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు.భోజన విరామానికి ముందు టీమిండియా 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఫలితంగా టీమిండియా 432 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇన్నింగ్స్ లో పంత్ 109 పరుగులు చేసి అవుట్ అయ్యాడు, గిల్ కూడా సెంచరీతో బాంగ్లాదేశ్ బౌలర్లను ఊచకోత కోశాడు. అయితే ఈ టెస్టు మ్యాచ్‌లో 500 పరుగుల ఆధిక్యం సాధించిన తర్వాత రోహిత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే అవకాశముంది. ఎందుకంటే బంగ్లాదేశ్‌కు ఇంత పెద్ద లక్ష్యాన్ని కరిగించడం అంత సులువు కాకపోవచ్చు.

Also Read: IAF Chief : భారత వాయుసేన తదుపరి చీఫ్‌గా అమర్‌ప్రీత్ సింగ్‌ : రక్షణశాఖ


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bangladesh
  • Fielding
  • IND vs BAN
  • india
  • Match Highlights
  • ms dhoni
  • Rishabh Pant
  • Sports Updates

Related News

India

India: ఐసీసీ టోర్న‌మెంట్ల నుండి టీమిండియాను స‌స్పెండ్ చేయాలి: పాక్ మాజీ ఆట‌గాడు

లతీఫ్ ఈ సంఘటనను 'క్రికెట్‌కు ఒక అగ్లీ డే (చెడ్డ రోజు)'గా అభివర్ణించారు. భారత జట్టు క్రీడా స్ఫూర్తిని ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు. వ్యక్తిగత అవార్డులు అందుకున్నప్పటికీ ఆటగాళ్లు సమిష్టిగా నఖ్వీని వేదికపై గుర్తించకుండా ఉండటంపై లతీఫ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

  • Surya Kumar Yadav

    SuryaKumar Yadav: కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మ‌రో సంచలన నిర్ణయం!

  • Trump

    Trump: అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ప్ర‌వ‌ర్త‌న‌పై అమీ బెరా కీల‌క వ్యాఖ్య‌లు.. ఎవ‌రీ బెరా?!

  • America

    America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

  • IND vs SL

    IND vs SL: భారత్-శ్రీలంక మధ్య కేవలం నామమాత్రపు మ్యాచ్.. టీమిండియా జ‌ట్టు ఇదేనా?

Latest News

  • AP Government: ఏపీ ప్ర‌భుత్వం మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం!

  • Bathukamma: గిన్నిస్ రికార్డు సాధించిన తెలంగాణ బతుకమ్మ!

  • India To Bhutan: భార‌త‌దేశం- భూటాన్ మ‌ధ్య రైలు మార్గం.. వ్య‌యం ఎంతంటే?

  • Raja Saab Trailer: రాజాసాబ్ ట్రైల‌ర్‌, రిలీజ్ డేట్ వ‌చ్చేసింది!

  • Chris Woakes: అంత‌ర్జాతీయ క్రికెట్‌కు స్టార్ ప్లేయ‌ర్ గుడ్ బై!

Trending News

    • Speed Post: 13 సంవ‌త్స‌రాల త‌ర్వాత స్పీడ్ పోస్ట్‌లో భారీ మార్పులు!

    • Team India: ఆసియా క‌ప్ ట్రోఫీ లేకుండానే సంబ‌రాలు చేసుకున్న టీమిండియా!

    • Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకుల సెలవుల పూర్తి జాబితా ఇదే!

    • IND vs PAK Final: ఆసియా కప్ ఫైనల్ పోరులో విజేత ఎవ‌రంటే?

    • LPG Connections: ఎల్‌పీజీ పోర్టబిలిటీ.. ఇక గ్యాస్ కంపెనీని కూడా మార్చుకోవచ్చు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd