Sports
-
Salman Bhutt : ప్రపంచ కప్, ఒలింపిక్స్‌లో కూడా పాక్‌తో ఆడమని హామీ ఇవ్వాలి
Salman Bhutt : భారత్ – పాకిస్థాన్ క్రికెట్ సంబంధాలపై మరోసారి వివాదం చెలరేగింది. మొన్న (ఆదివారం) జరగాల్సిన వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) లో భారత జట్టు పాకిస్థాన్‌తో తలపడాల్సి ఉంది.
Date : 22-07-2025 - 10:47 IST -
Anshul Kamboj: టీమిండియాలోకి రంజీ స్టార్.. ఎవరీ అంశుల్ కంబోజ్?
నవంబర్ 2024లో రంజీ ట్రోఫీ సందర్భంగా అంశుల్ ఒక చారిత్రాత్మక స్పెల్ వేశాడు. కేరళపై ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసి ఈ ఘనత సాధించిన మూడవ బౌలర్‌గా నిలిచాడు.
Date : 21-07-2025 - 9:30 IST -
Old Trafford: మాంచెస్టర్‌లో భారత్‌ను దెబ్బ కొట్టేందుకు ఇంగ్లాండ్ ‘గడ్డి’ వ్యూహం!
భారత్ అనేక ప్రధాన పేస్ బౌలర్లు గాయపడిన విషయాన్ని ఇంగ్లండ్ జట్టుకు తెలుసు. టీమ్ ఇండియా బౌలింగ్ దాడి నాల్గవ టెస్ట్‌లో అంత బలంగా ఉండదు. ఈ కారణాన్ని దృష్టిలో ఉంచుకుని కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆకుపచ్చ పిచ్‌ను కోరవచ్చు.
Date : 21-07-2025 - 8:15 IST -
Asia Cup 2025: ఆసియా కప్ ఎఫెక్ట్.. అధ్యక్ష పదవి నుంచి నక్వీ ఔట్?!
ఆసియా కప్ 2025 సెప్టెంబర్‌లో నిర్వహించడానికి సన్నహాలు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ టోర్నమెంట్ జరుగుతుందా లేదా అనేది వేచి చూడాలి.
Date : 21-07-2025 - 5:07 IST -
Nitish Kumar Reddy: ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో జట్టులోకి వచ్చేది ఎవరు?
శార్దూల్ ఠాకూర్ అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్ కావడంతో నీతీష్ రెడ్డి స్థానంలో అతను అత్యంత అనుకూలమైనవాడిగా పరిగణించబడుతున్నాడు.
Date : 21-07-2025 - 2:40 IST -
Pakistan Hockey Team: భారత్‌కు మా జట్టును పంపేది లేదు.. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్‌కు పాక్ లేఖ!
పాకిస్తాన్ హాకీ ఫెడరేషన్ అధ్యక్షుడు తారిఖ్ బుగ్తీ మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య ప్రస్తుత "విషమ పరిస్థితులు" కారణంగా తమ జట్టును భారతదేశానికి పంపడం సురక్షితం కాదని తెలిపారు.
Date : 21-07-2025 - 1:52 IST -
IND vs ENG: నాల్గవ టెస్ట్‌కు ముందు టీమిండియాకు బ్యాడ్ న్యూస్!
ఆదివారం మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్ ఆటగాళ్లను కలవడానికి వెళ్లిన జట్టులో నీతీష్ రెడ్డితో పాటు కేఎల్ రాహుల్ కూడా పాల్గొనలేదు. అయితే రాహుల్ పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని, అతని ఫిట్‌నెస్ గురించి ఎలాంటి ఆందోళన లేదని బీసీసీఐ ధ్రువీకరించింది.
Date : 21-07-2025 - 1:42 IST -
WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్స్‌ను భారత్‌లో నిర్వహించకపోవడానికి గల కారణాలీవే!
ఇంగ్లండ్ ఐసీసీకి ఎల్లప్పుడూ ప్రాధాన్యత కలిగిన వేదిక. గతంలో 2013, 2017 ఛాంపియన్స్ ట్రోఫీలు, 2019 వరల్డ్ కప్, గత WTC ఫైనల్స్ కూడా ఇంగ్లండ్‌లోనే జరిగాయి. అంతర్జాతీయ క్రికెట్ మండలికి ఇంగ్లండ్ ఒక నిరూపితమైన, విజయవంతమైన వేదికగా ఉంది.
Date : 21-07-2025 - 1:13 IST -
WTC Final: 2031 వరకు అక్కడే.. డబ్ల్యూటీసీ ఫైనల్ వేదికను ప్రకటించిన ఐసీసీ!
WTC ఫైనల్ గత మూడు విజయవంతమైన ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని ICC 2027, 2029, 2031లో జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌ల ఆతిథ్య బాధ్యతను ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ECB)కు అప్పగిస్తున్నట్లు నిర్ధారిస్తోందని తెలిపింది.
Date : 20-07-2025 - 8:33 IST -
Rishabh Pant: ఇంగ్లాండ్‌తో నాల్గవ టెస్ట్‌కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్!
రిషభ్ పంత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక వీడియోలో అతను పూర్తిగా ఫిట్‌గా కనిపిస్తున్నాడు. ఈ వీడియోలో పంత్ ఫుట్‌బాల్ ఆడటం, ఫీల్డింగ్బ్యా, టింగ్ ప్రాక్టీస్ చేయడం గమనించవచ్చు.
Date : 20-07-2025 - 7:45 IST -
Champions League: క్రికెట్ అభిమానులకు మరో శుభవార్త.. ఛాంపియన్స్ లీగ్ టీ20 రీ-ఎంట్రీ..!
ఛాంపియన్స్ లీగ్ టీ20 పేరు మారే అవకాశం ఉంది. దీనిని బహుశా వరల్డ్ క్లబ్ ఛాంపియన్‌షిప్ అని పిలవొచ్చు. అంతేకాకుండా ప్రస్తుత చర్చల ప్రకారం ఈ టోర్నమెంట్‌లో 6 జట్లు పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది.
Date : 20-07-2025 - 7:07 IST -
Virat Kohli Team: ఐపీఎల్ తర్వాత విరాట్ కోహ్లీ ఖాతాలో మరో టైటిల్!
E1 సీఈఓ, వ్యవస్థాపకుడు రోడి బాస్సో ఈ విజయంపై విరాట్ కోహ్లీ.. ఆది, జాన్ (డ్రైవర్), సారా (డ్రైవర్), టీమ్ బ్లూ రైజింగ్ మొత్తాన్ని అభినందించారు.
Date : 20-07-2025 - 3:40 IST -
Rishabh Pant: టెస్ట్ క్రికెట్‌లో సిక్సర్ల కింగ్‌గా మారిన రిషబ్ పంత్!
విశేషమేమిటంటే.. రిషబ్ పంత్ 2025లో ఒక్క టీ20 ఇంటర్నేషనల్ లేదా వన్డే మ్యాచ్ కూడా ఆడలేదు. భారత టెస్ట్ జట్టులో కీలక సభ్యుడైనప్పటికీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతను ప్రస్తుతం పోటీకి దూరంగా ఉన్నాడు.
Date : 20-07-2025 - 1:02 IST -
Bumrah: నాల్గవ టెస్ట్‌కు బుమ్రా అందుబాటులో ఉంటాడా? కీలక అప్డేట్!
జస్‌ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్‌తో జరిగే మూడు టెస్ట్ మ్యాచ్‌లలో మాత్రమే ఆడతారని తెలుస్తోంది. అతను ఇప్పటికే రెండు మ్యాచ్‌లలో పాల్గొన్నాడు. జస్‌ప్రీత్ నాల్గవ మ్యాచ్ ఆడతాడా లేక ఐదవ మ్యాచ్‌లో కనిపిస్తారా అనే ప్రశ్న అభిమానుల మదిలో ఉంది.
Date : 20-07-2025 - 12:50 IST -
WCL : వరల్డ్ చాంపియన్‌షిప్ లెజెండ్స్‌లో భారత్-పాక్ మ్యాచ్ రద్దు
WCL : భారత్-పాకిస్థాన్ క్రికెట్ పోరు ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూనే ఉంటుంది. కానీ ఈసారి వరల్డ్ చాంపియన్‌షిప్ లెజెండ్స్ (WCL) రెండో ఎడిషన్‌లో జరగాల్సిన ఇండియా-పాక్ మ్యాచ్ చుట్టూ వివాదాలు తలెత్తాయి.
Date : 20-07-2025 - 10:13 IST -
Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు హ్యాండిచ్చిన బ్రిటిష్ సింగర్ జాస్మిన్ వాలియా?!
హార్దిక్ పాండ్యా అభిమానులు అతను జాస్మిన్ వాలియాతో తన సంబంధాన్ని ధృవీకరిస్తాడని ఎదురుచూస్తున్నారు. అయితే, అది జరగకముందే వీరి బ్రేకప్ చర్చలు మొదలయ్యాయి.
Date : 19-07-2025 - 9:25 IST -
Ben Stokes: టీమిండియాకు తలనొప్పిగా మారనున్న బెన్ స్టోక్స్?!
మాంచెస్టర్ మైదానంలో స్టోక్స్ మొత్తం 8 మ్యాచ్‌లు ఆడి 579 పరుగులు చేశాడు. ఈ మైదానంలో అతని బ్యాటింగ్ సగటు దాదాపు 54గా ఉంది. అతని పేరిట ఇక్కడ రెండు సెంచరీలు, మూడు అర్ధసెంచరీలు ఉన్నాయి.
Date : 19-07-2025 - 8:10 IST -
IPL 2026: ఐపీఎల్ 2026.. జట్లు మారనున్న ముగ్గురు స్టార్ ఆటగాళ్లు?
నివేదికల ప్రకారం.. ఇషాన్ వచ్చే సీజన్‌లో ట్రేడ్ ద్వారా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులోకి వెళ్ళే అవకాశం ఉంది.
Date : 19-07-2025 - 7:29 IST -
Shubman Gill: కెప్టెన్సీలో గిల్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది: మాజీ క్రికెటర్
గ్రెగ్ చాపెల్ ESPNcricinfoలో ఒక కథనం రాశాడు. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ గురించి మాట్లాడాడు. ఈ సందర్భంగా కెప్టెన్ కేవలం బౌలింగ్ లేదా ఫీల్డింగ్‌లో మార్పులు చేయడమే కాదు. మైండ్‌సెట్‌ను కూడా నిర్ణయిస్తాడని చాపెల్ చెప్పాడు.
Date : 19-07-2025 - 2:58 IST -
Asia Cup: ఆసియా కప్‌కు భారత్ దూరం.. కారణమిదే?!
రిపోర్ట్ ప్రకారం.. శ్రీలంక, అఫ్గానిస్తాన్, ఒమన్ కూడా ఢాకాలో జరిగే సమావేశంలో భాగం కావడానికి నిరాకరించాయి. ఈ అన్ని విషయాలు ఉన్నప్పటికీ మొహ్సిన్ నఖ్వీ తన నిర్ణయాన్ని మార్చలేదు.
Date : 19-07-2025 - 1:05 IST